అంతర్జాతీయం - Page 20
ఉక్రెయిన్ అధ్యక్షుడి భుజంపై చేయి వేసి మాట్లాడిన ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఉక్రెయిన్‌లో పర్యటించారు. ఇది ఒక చారిత్రాత్మక పర్యటన. కైవ్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని మోదీ కలిశారు
By Medi Samrat Published on 23 Aug 2024 3:46 PM IST
నేపాల్‌లో నదిలో పడిన బస్సు.. 14 మంది భారతీయులు మృతి
నేపాల్‌లోని తనహున్ జిల్లాలో భారతీయ ప్రయాణీకుల బస్సు అదుపు తప్పి మర్స్యంగ్డి నదిలో పడిపోయింది. 14 మంది మరణించారు.
By అంజి Published on 23 Aug 2024 1:15 PM IST
45 ఏళ్ల తర్వాత ఆ గడ్డపై అడుగుపెట్టిన భారత ప్రధాని
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం పోలాండ్లోని వార్సా చేరుకున్నారు
By Medi Samrat Published on 21 Aug 2024 8:30 PM IST
ఆ కంపెనీ కొత్త CEO.. రోజూ 1600 కిలోమీటర్లు ప్రయాణించి ఆఫీస్‌కు వస్తాడంట..!
వచ్చే నెలలో బాధ్యతలు చేపట్టనున్న స్టార్‌బక్స్ కొత్త CEO బ్రియాన్ నికోల్ ప్రతిరోజూ పని కంపెనీ కార్యాలయానికి వెళ్లాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి...
By Medi Samrat Published on 21 Aug 2024 2:31 PM IST
ఇరాన్లో బస్సు బోల్తా.. 30 మందికి పైగా పాకిస్థానీ యాత్రికులు మృతి
పాకిస్తాన్ నుండి ఇరాక్‌కు షియా యాత్రికులను తీసుకువెళుతున్న బస్సు ఇరాన్‌లోని యాజ్ద్‌లో బోల్తా పడింది.
By అంజి Published on 21 Aug 2024 11:23 AM IST
కోవిడ్ లాంటిది కాదు.. మంకీపాక్స్‌పై WHO కీలక ప్రకటన
మంకీపాక్స్ వైరస్ ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది.
By Srikanth Gundamalla Published on 20 Aug 2024 8:44 PM IST
ఉక్రెయిన్ కు వెళ్లనున్న ప్రధాని మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించనున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది
By Medi Samrat Published on 19 Aug 2024 7:25 PM IST
రష్యాలో భారీ భూకంపం
రష్యాలో భారీ భూకంపం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 18 Aug 2024 8:44 AM IST
గాజాలో ఘోరం.. ఒకే కుటుంబంలో 18 మంది మృతి
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.
By Srikanth Gundamalla Published on 18 Aug 2024 8:14 AM IST
కమలా హారిస్‌ను ఎదుర్కోడానికి తులసిని రంగంలోకి దింపిన ట్రంప్
అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చర్చకు సిద్ధమయ్యారు.
By Medi Samrat Published on 17 Aug 2024 6:47 PM IST
ఉద్యోగి తొలగింపు.. 'ఎక్స్'కు భారీ జరిమానా
ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ఈ సంస్థను సొంతం చేసుకున్న తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 17 Aug 2024 7:21 AM IST
సాయం చేసేందుకు విరాళం ఇచ్చినందుకు మహిళకు 12ఏళ్ల జైలు
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 16 Aug 2024 7:21 AM IST