అంతర్జాతీయం - Page 21
ఏకంగా 542 కిలోలు తగ్గిన ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తి కథ తెలుసా మీకు.?
సౌదీ అరేబియా నివాసి ఖలీద్ బిన్ మొహ్సిన్ షరీ ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తిగా గుర్తింపు పొందాడు.
By Medi Samrat Published on 14 Aug 2024 5:32 PM IST
విషాదం.. 30 ఏళ్లకే ప్రముఖ సింగర్ కన్నుమూత
కోక్ స్టూడియో హిట్స్ లైలీ జాన్, బీబీ సనమ్, పైమోనా, చుప్ సాంగ్స్ ద్వారా పాపులారిటీని తెచ్చుకున్న ప్రముఖ పాకిస్థానీ గాయని హనియా అస్లాం మరణించినట్లు...
By Medi Samrat Published on 12 Aug 2024 6:15 PM IST
'7 రోజుల్లో అక్రమ ఆయుధాలను వదులుకోండి'.. నిరసనకారులకు బంగ్లాదేశ్ ప్రభుత్వం హెచ్చరిక
'7 రోజుల్లో అక్రమ ఆయుధాలను వదులుకోండి'.. నిరసనకారులకు బంగ్లాదేశ్ ప్రభుత్వం హెచ్చరిక
By అంజి Published on 12 Aug 2024 4:15 PM IST
రోహింగ్యాలపై డ్రోన్ దాడి... వంద మందికిపైగా మృతి..!
బంగ్లాదేశ్‌లో కొన్నాళ్లుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 11 Aug 2024 11:50 AM IST
Bangladesh : సుప్రీంకోర్టును చుట్టుముట్టిన నిరసనకారులు.. చీఫ్ జస్టిస్ రాజీనామా..!
బంగ్లాదేశ్‌లో హింస కొనసాగుతోంది. శనివారం బంగ్లాదేశ్‌లోని సుప్రీంకోర్టును ఆందోళనకారులు చుట్టుముట్టారు.
By Medi Samrat Published on 10 Aug 2024 2:21 PM IST
ఘోర ప్రమాదం.. విమానం కూలి 61 మంది మృతి
బ్రెజిల్‌లోని సావో పాలో సమీపంలో జరిగిన ప్రమాదంలో.. విమానంలోని మొత్తం 61 మంది మరణించారు.
By అంజి Published on 10 Aug 2024 9:30 AM IST
జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
జపాన్‌లో భారీ భూకంపాలు సంభవించాయి. భూకంప తీవ్రతలు వరుసగా రిక్టర్ స్కేల్‌పై 6.9, 7.1గా నమోదైంది.
By అంజి Published on 8 Aug 2024 3:49 PM IST
బంగ్లాలో ఇంకా ఉద్రిక్తతలు.. భారత సరిహద్దుకు బాధితులు
బంగ్లాదేశ్‌లో గత కొన్నాళ్లుగా రిజర్వేషన్ల కోసం ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి.
By Srikanth Gundamalla Published on 8 Aug 2024 8:00 AM IST
నేపాల్‌లో కూలిన విమానం.. ఐదుగురు మృతి
నలుగురు ప్రయాణికులు ఒక పైలట్ తో సహా.. మొత్తం ఐదుగురితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ బుధవారం నేపాల్ రాజధాని ఖాట్మండుకు దగ్గరలోని అడవిలో కూలిపోయింది
By Medi Samrat Published on 7 Aug 2024 5:30 PM IST
బంగ్లాదేశ్‌లో కీలక పరిణామం.. తాత్కాలిక ప్రభుత్వానికి మహమ్మద్ యూనస్ నాయకత్వం
బంగ్లాదేశ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 7 Aug 2024 8:30 AM IST
ఆ దేశంలోని భారతీయులు జాగ్రత్తగా ఉండాలి
లండన్‌లోని భారత హైకమిషన్.. యూకే లోని భారత పౌరులకు కీలక సలహాను జారీ చేసింది.
By Medi Samrat Published on 6 Aug 2024 9:45 PM IST
Bangladesh : ఆరేళ్ల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన ఆమె ఎవరు.? ప్రధాని అవుతారా.?
బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు జరిగిన కొద్ది గంటలకే అధ్యక్షుడు ముహమ్మద్ షహబుద్దీన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
By Medi Samrat Published on 6 Aug 2024 3:27 PM IST