హైదరాబాద్ - Page 65
Hyderabad: ఆర్థిక ఇబ్బందులు.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
శామీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం తల్లి, ఇద్దరు పిల్లలు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
By అంజి Published on 18 Aug 2024 3:15 PM IST
25 పబ్‌లలో పోలీసుల తనిఖీలు, 50 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ
తెలంగాణలో పోలీసులు డ్రగ్స్ సరఫరా, వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
By Srikanth Gundamalla Published on 18 Aug 2024 12:30 PM IST
Hyderabad: ఘోర ప్రమాదం, బస్సు కిందకు దూసుకెళ్లిన ఆటో
సికింద్రాబాద్ పరిధిలోని హబ్సిగూడలో ఆర్టీసీ బస్సు వెనుక నుంచి కిందకు ఆటో దూసుకెళ్లింది.
By Srikanth Gundamalla Published on 17 Aug 2024 10:56 AM IST
త్వరలో హైదరాబాద్ కు వస్తాం : ఐఫోన్ తయారీదారు
త్వరలో హైదరాబాద్ నగరాన్ని సందర్శిస్తామని ఐఫోన్ తయారీదారు ఫాక్స్‌కాన్ చైర్మన్ యాంగ్ లియు తెలిపారు.
By Medi Samrat Published on 16 Aug 2024 5:13 PM IST
Hyderabad: యువతిని వెనుక నుండి పట్టుకుని వ్యక్తి వేధింపులు.. ఇండిపెండెన్స్ రోజే..
హైదరాబాద్: భారీ వర్షంలో జేబీఎస్ మెట్రో స్టేషన్ సమీపంలో 23 ఏళ్ల యువతి ఓ వ్యక్తి చేతిలో వేధింపులకు గురైంది.
By అంజి Published on 16 Aug 2024 11:31 AM IST
Hyderabad: షాపింగ్ మాల్స్‌లో స్పై కెమెరాలపై పోలీసుల ఫోకస్
మహిళల భద్రత , రక్షణను పెంపొందించే ప్రయత్నంలో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
By అంజి Published on 16 Aug 2024 9:52 AM IST
హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షం కురిసింది. సాయంత్రం వరకూ ఉక్కపోతగా ఉన్న వాతావరణం.. మేఘావృతమై.. కుండపోతగా వర్షం కురిసింది
By Medi Samrat Published on 15 Aug 2024 9:15 PM IST
Hyderabad: మెట్రో పెయిడ్ పార్కింగ్‌పై ఎల్ అండ్ టీ కీలక ప్రకటన
హైదరాబాద్‌లోని రెండు మెట్రో స్టేషన్లలో పార్కింగ్ ఫీజును ప్రవేశపెట్టాలని ఎల్ అండ్ టీఎంఆర్హెచ్ఎల్ నిర్ణయించింది.
By అంజి Published on 15 Aug 2024 8:15 AM IST
నాగోల్ మెట్రో స్టేషన్లో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేత.. ప్రయాణికుల ధర్నా
ఫ్రీ పార్కింగ్‌ను ఎత్తివేస్తూ.. మెట్రో అధికారులు తీసుకున్న కీలక నిర్ణయంతో నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఉధృత వాతావరణం నెలకొంది.
By అంజి Published on 14 Aug 2024 12:33 PM IST
Hyderabad: కారు ఢీకొని బాలుడు మృతి.. పోలీసుల అదుపులో రిటైర్డ్ ఐపీఎస్
హైదరాబాద్: నేరేడ్మెట్లోని రామకృష్ణాపురం వంతెన సమీపంలో వేగంగా వస్తున్న కారు ఢీకొని 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.
By అంజి Published on 14 Aug 2024 9:43 AM IST
లంచం తీసుకున్న.. ఇద్దరు హైదరాబాద్ జీఎస్టీ అధికారులపై సీబీఐ కేసు
5 లక్షల రూపాయలు లంచం తీసుకుని, మరిన్ని డబ్బులు కావాలంటూ వేధింపులకు గురిచేసిన ఇద్దరు జీఎస్టీ అధికారులపై సీబీఐ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Aug 2024 8:47 AM IST
ఆగస్టు 15.. ఆ దుకాణాలు మూసివేయాలి
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) పరిధిలో అన్ని పశువుల కబేళాలతో పాటు రిటైల్ మాంసం...
By Medi Samrat Published on 13 Aug 2024 9:15 PM IST