హైదరాబాద్ - Page 33
హైదరాబాద్ టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య
హైదరాబాద్‌లో టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ చున్నీతో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.
By Medi Samrat Published on 29 March 2025 4:45 PM IST
DLF గచ్చిబౌలికి తినడానికి వెళుతున్నారా..?
గచ్చిబౌలిలో మంచి, మంచి ఫుడ్స్ ను తినడానికి జనాలు ఎగబడుతూ ఉంటారు.
By Medi Samrat Published on 28 March 2025 5:01 PM IST
Hyderabad: గ్రీన్‌పార్క్ హోటల్‌లో ఆ రాత్రి 11.15 గంటలకు ఏం జరిగిందంటే?
గ్రీన్ పార్క్ హోటల్ సెక్యూరిటీ మేనేజర్ వినోద్ టేకుమట్ల మాట్లాడుతూ.. రాత్రి 11:15 గంటల ప్రాంతంలో తులిప్ రెస్టారెంట్‌కు ఒక ..
By అంజి Published on 28 March 2025 9:18 AM IST
Hyderabad: విషాదం.. ముగ్గురు పిల్లలను చంపి.. ఆపై తల్లి ఆత్మహత్యాయత్నం
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపి, ఆపై ఆత్మహత్యకు యత్నించింది.
By అంజి Published on 28 March 2025 7:36 AM IST
హైదరాబాద్ పోలీసులకు చిక్కిన గంజాయి లేడీ డాన్..ఒడిశాలో అరెస్ట్
ఒడిశాకు చెందిన గంజాయి లేడీ డాన్ సంగీత సాహును హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.
By Knakam Karthik Published on 26 March 2025 6:57 PM IST
హైదరాబాద్‌లో ప్రియురాలిని హత్య చేసిన పూజారికి జీవిత ఖైదు
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో 2023లో సంచలం సృష్టించిన అప్సర హత్య కేసులో దోషికి కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది.
By Knakam Karthik Published on 26 March 2025 2:42 PM IST
357 వాహనాలను వేలం వేయనున్న పోలీసు శాఖ
సైబరాబాద్ పోలీసులకు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ మైదానంలో వివిధ రకాల కంపెనీలకు చెందిన 357 వాహనాలు ఉన్నాయి.
By Medi Samrat Published on 25 March 2025 7:45 PM IST
MMTS అత్యాచారయత్నం ఘటన.. పోలీసుల అదుపులో నిందితుడు
హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి ఎంఎంటీఎస్ రైలులో యువతిపై లైంగిక దాడికి యత్నించిన కేసులో నిందితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 25 March 2025 4:51 PM IST
Video: దారుణం, బీరు సీసాతో కానిస్టేబుల్ తల పగలగొట్టిన బైక్ రేసర్
హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది.
By Knakam Karthik Published on 25 March 2025 4:45 PM IST
ఆ చెట్లపై పిట్ట కూడా వాలదు, దయచేసి తొలగించండి..ప్రభుత్వానికి స్పీకర్ వినతి
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 25 March 2025 1:47 PM IST
జీహెచ్ఎంసీ మేయర్ కనిపించడం లేదు.. కాస్త వెతికి పెట్టరూ..!
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కనిపించడం లేదని మల్కాజ్‌గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ ఫిర్యాదు చేశారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఆయన...
By Medi Samrat Published on 24 March 2025 9:25 PM IST
Hyderabad: హబ్సిగూడలో డీసీఎం వ్యాన్ బీభత్సం.. వీడియో
హైదరాబాద్ నగరంలో డీసీఎం వ్యాన్ బీభత్సం సృష్టించింది.
By అంజి Published on 24 March 2025 12:18 PM IST