హైదరాబాద్ - Page 173
ECIL కంపెనీ క్యాంటీన్ పప్పులో పాము పిల్ల, ఆందోళనలో ఉద్యోగులు
ఈసీఐఎల్‌లో ఈవీఎంలు తయారు చేసే విభాగంలోని భోజనశాలలో పప్పులో పాము పిల్ల కనిపించింది.
By Srikanth Gundamalla Published on 22 July 2023 7:00 AM IST
అధికారులు అప్రమత్తంగా ఉండాలి : కమిషనర్ రోనాల్డ్ రోస్
GHMC Commissioner Ronald Rose. హైదరాబాద్ నగరంలో గత మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో
By Medi Samrat Published on 21 July 2023 7:42 PM IST
హయత్ నగర్ వరకూ మెట్రోను పొడిగించండి.. సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ
MP Komatireddy Venkat Reddy's letter to CM KCR on metro extension. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకూ మెట్రోను పొడిగించాలని కోరుతూ భువనగిరి ఎంపీ...
By Medi Samrat Published on 21 July 2023 3:34 PM IST
హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. మ్యాన్‌హోళ్లు తెరిస్తే క్రిమినల్ కేసులు
హైదరాబాద్ నగరంలో గడిచిన నాలుగు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలోనే జలమండలి అప్రమత్తం అయ్యింది.
By అంజి Published on 21 July 2023 10:09 AM IST
హైదరాబాద్‌లో ఎడతెరిపిలేని వర్షం.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచన
హైదరాబాద్ నగరంలో గడిచిన మూడు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు, కాలనీలు నీట మునిగాయి.
By అంజి Published on 20 July 2023 11:57 AM IST
హైదరాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కీలక ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు దంచికొడుతూ ఉన్నాయి.
By News Meter Telugu Published on 19 July 2023 6:00 PM IST
వీడిన తిరుపతిరెడ్డి మిస్సింగ్ మిస్టరీ..మైనంపల్లిపై సంచలన ఆరోపణలు
స్థిరాస్తి వ్యాపారి తిరుపతి రెడ్డి ఎట్టకేలకు ప్రత్యక్షమయ్యారు. ఎమ్మెల్యే మైనంపల్లిపై సంచలన ఆరోపణలు చేశారు.
By Srikanth Gundamalla Published on 18 July 2023 8:30 PM IST
Hyderabad: యాకుత్‌పురాలో అగ్ని ప్రమాదం.. 3 దుకాణాలు దగ్ధం
హైదరాబాద్: పాతబస్తీలోని యాకుత్‌పురా రైల్వేస్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదంలో మూడు దుకాణాలు దగ్ధమైన ఘటన చోటుచేసుకుంది.
By అంజి Published on 18 July 2023 12:00 PM IST
Hyderabad: మాజీ ఎంపీ కుమారుడిపై హత్యాయత్నం కేసు
మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ కుమారుడు అరవింద్ కుమార్ పై హుస్సేన్ యాలం పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.
By అంజి Published on 18 July 2023 7:32 AM IST
ఫలహారం బండి ఊరేగింపులో ఎమ్మెల్యే మైనంపల్లి డాన్స్
MLA Mynampalli Hanmantha Rao who danced in Bonalu Celebrations. హైదరాబాద్ నగరంలో బోనాల పండగ ఘనంగా జరిగింది. ఈరోజు అమ్మవారి ఫలహారం బండి ఊరేగింపుకు
By Medi Samrat Published on 17 July 2023 5:13 PM IST
Hyderabad: పాతబస్తీలో మెట్రో రైలు పనులు ప్రారంభం
హైదరాబాద్ పాతబస్తీలో రాబోయే మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) సన్నాహక పనులను ప్రారంభించింది.
By అంజి Published on 17 July 2023 11:18 AM IST
కస్టమర్లకు చుక్కలు చూపించిన ఏటీఎం.. రూ.8000 డ్రా చేస్తే రూ.600 వచ్చాయ్..!
Strange Incident at Nacharam HDFC bank ATM. సహజంగా మనం ఏటీఎం లో ఎంత డబ్బు కావాలని స్క్రీన్ పై టైప్ చేస్తామో అంతే నగదు బయటికి వస్తుంది.
By Medi Samrat Published on 16 July 2023 5:41 PM IST














