హైదరాబాద్ - Page 163
గణేశ్ వేడుకల కోసం సంసిద్ధంగా ఉన్నాం: సీపీ స్టీఫెన్ రవీంద్ర
గణేష్ నవరాత్రోత్సవాల ఏర్పాట్లు, నిర్వహణ, భద్రతపై సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సమావేశం నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 11 Sept 2023 8:19 PM IST
Hyderabad: పబ్‌లో అశ్లీల నృత్యాలు.. 10 మంది మహిళా డ్యాన్సర్లతో సహా 30 మంది అరెస్ట్
టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎస్‌ఆర్ నగర్‌లోని ఓ పబ్‌పై దాడి చేసి 10 మంది మహిళా డ్యాన్సర్లతో సహా 30 మందిని అదుపులోకి తీసుకున్నారు.
By అంజి Published on 11 Sept 2023 7:45 AM IST
హైదరాబాద్‌లో జూనియర్ ఆర్టిస్ట్ దారుణ హత్య
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ జూనియర్ ఆర్టిస్ట్‌ను దారుణంగా హత్య చేశారు.
By Srikanth Gundamalla Published on 10 Sept 2023 10:26 AM IST
హైదరాబాద్‌లో విషాదం.. కరెంట్ షాక్‌తో దంపతులు మృతి
హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. బండ్లగూడలో శనివారం ఉదయం ఇంట్లో విద్యుదాఘాతంతో దంపతులు మృతి చెందారు.
By అంజి Published on 9 Sept 2023 2:01 PM IST
నా భర్తది ఆత్మహత్య కాదు..అధికారులు చేసిన హత్య: రవీందర్ భార్య
తన భర్త మరణానికి కారణం అధికారుల వేధింపులే అని రవీందర్ భార్య సంధ్య సంచలన ఆరోపణలు చేస్తోంది.
By Srikanth Gundamalla Published on 8 Sept 2023 12:11 PM IST
Hyderabad: ఎగ్జామ్‌లో చిట్టీలు అందించలేదని విద్యార్థిపై దాడి.. పరిస్థితి విషమం
హైదరాబాద్ నగరంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. పాతబస్తీ పరిధిలో ఓ విద్యార్థి ఎగ్జామ్‌లో చీట్టిలు అందించలేదని మరో విద్యార్థిపై దాడి చేశాడు.
By అంజి Published on 7 Sept 2023 9:19 AM IST
ఒకే రోజు గణేష్ నిమజ్జనం, మిలాద్-ఉన్-నబీ.. హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం
హైదరాబాద్‌లో ఒకే రోజు గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబి రెండు ప్రతిష్టాత్మక పండుగలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు.
By అంజి Published on 6 Sept 2023 11:38 AM IST
మూసీలో కొట్టుకొచ్చిన మృతదేహం, నాలాలో గల్లంతైన మహిళేనా?
మూసారాంబాగ్ మూసీ బ్రిడ్జి వద్ద ఒక మహిళ మృతదేహం లభ్యం అయ్యింది.
By Srikanth Gundamalla Published on 6 Sept 2023 11:37 AM IST
Hyderabad: నాలాలో పడి నాలుగేళ్ల బాలుడు మృతి
ప్రగతినగర్ ఎన్‌ఆర్‌ఐ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు నాలాలో పడిపోయాడు.
By Srikanth Gundamalla Published on 5 Sept 2023 4:03 PM IST
ఉప్పొంగుతున్న మూసీ.. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్ల ఎత్తివేత
గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరంలో వరద పోటెత్తుంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
By అంజి Published on 5 Sept 2023 1:00 PM IST
హుస్సేన్ సాగర్ నాలాలో మహిళ గల్లంతు..!
హైదరాబాద్‌లోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 4 Sept 2023 1:33 PM IST
హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం.. ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్‌లో సోమవారం తెల్లవారుజామున కుండపోత వర్షం కురిసింది. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు జనం నిద్రలేవడం వరుసగా ఇది రెండోసారి.
By అంజి Published on 4 Sept 2023 11:38 AM IST














