హైదరాబాద్ - Page 138
Hyderabad: క్లోజ్డ్ క్యాంపస్‌గా ఉస్మానియా యూనివర్సిటీ.. త్వరలోనే ఆ రోడ్డు మూసివేత
తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి కేటీఆర్.. అడిక్‌మెట్ లింక్ రోడ్‌కు ఆమోదం తెలిపారు.
By అంజి Published on 14 Aug 2023 1:58 PM IST
యువతి కొంపముంచిన సోషల్ మీడియా పరిచయం
యువతికి షేర్‌చాట్‌లో ఓ యువకుడు పరిచయం అయ్యాడు. అది కాస్త స్నేహంగా మారింది.
By Srikanth Gundamalla Published on 14 Aug 2023 11:09 AM IST
పోలీస్ కథ చెప్పి.. బిర్యానీకి పంపి క్యాబ్‌తో దొంగ పరారీ
డ్రైవర్‌తో తాను పోలీస్‌నంటూ కలరింగ్ ఇచ్చి.. కారుకే ఎసరు పెట్టాడు ఓ దొంగ.
By Srikanth Gundamalla Published on 13 Aug 2023 4:33 PM IST
హోర్డింగ్‌లో జాతీయ జెండాకు అవమానం
హైదరాబాద్‌లో జాతీయ జెండాకు అవమానం జరిగింది.
By Srikanth Gundamalla Published on 13 Aug 2023 3:52 PM IST
అపార్టుమెంటు ఆరో అంతస్థు నుంచి పడిపోయిన బాలుడు.. ఎలా బతికాడంటే?
హైదరాబాద్: అపార్టుమెంటుపై నుంచి కిందపడిన పదేళ్ల బాలుడికి ఎస్ఎల్‌జీ ఆస్పత్రి వైద్యులు పలు సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు చేసి ప్రాణాలు కాపాడారు.
By అంజి Published on 13 Aug 2023 1:45 PM IST
వాహనదారులారా.. సిగ్నల్స్ దగ్గర వేగం తగ్గించండి: సీపీ సీవీ ఆనంద్
పాదచారులు సురక్షితంగా దాటేందుకు వీలుగా వాహనదారులు వేగం తగ్గించి పెలికాన్ సిగ్నల్స్ వద్ద ఆపివేయాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కోరారు.
By అంజి Published on 13 Aug 2023 12:35 PM IST
గంధపు చెట్టును దొంగిలించేశారు.. ఎవరి బంగళా నుండి అంటే?
సికింద్రాబాద్ కంటోన్‌మెంట్ బోర్డు సీఈవో మధుకర్ నాయక్ ఉంటున్న బంగాళాలో దొంగతనం జరిగింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 12 Aug 2023 9:41 PM IST
గన్ పార్క్ వద్ద గ్రూప్-2 అభ్యర్థుల ధర్నా, ఉద్రిక్త పరిస్థితులు
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 12 Aug 2023 1:45 PM IST
జేపీ సినిమాస్‌లో అగ్నిప్రమాదం.. ఫర్నీచర్ దగ్ధం
చందానగర్ పరిధిలోని జేపీ సినిమాస్‌లో మంటలు చెలరేగాయి. ఫైర్ ఇంజిన్ సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 12 Aug 2023 10:07 AM IST
గోల్కొండలో పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లపై సమీక్షించిన డీజీపీ
చారిత్రక గోల్కొండ కోట పంద్రాగస్టు వేడుకలకు ముస్తాబు అవుతోంది. ఏర్పాట్లపై డీజీపీ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.
By Srikanth Gundamalla Published on 12 Aug 2023 9:45 AM IST
ఎన్నికల్లో గెలవడం..యూపీఎస్సీ పరీక్ష రాయడం కన్నా కఠినం: కేటీఆర్
రాజకీయాలు, ఎన్నికల్లో గెలవడం యూపీఎస్సీ పరీక్ష రాసినదానికంటే కఠినమైన పని అని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
By Srikanth Gundamalla Published on 12 Aug 2023 7:31 AM IST
అటెన్షన్ ప్లీజ్.. రూ.59తో మెట్రో రైల్‌లో అపరిమిత ప్రయాణం
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణికుల కోసం 'సూపర్ సేవర్ ఫ్రీడమ్ ఆఫర్' పేరుతో అద్బుతమైన ఆఫర్‌ను తీసుకొచ్చింది.
By Srikanth Gundamalla Published on 11 Aug 2023 6:00 PM IST














