హైదరాబాద్ - Page 134
ఒకే రోజు గణేష్ నిమజ్జనం, మిలాద్-ఉన్-నబీ.. హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం
హైదరాబాద్‌లో ఒకే రోజు గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబి రెండు ప్రతిష్టాత్మక పండుగలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు.
By అంజి Published on 6 Sept 2023 11:38 AM IST
మూసీలో కొట్టుకొచ్చిన మృతదేహం, నాలాలో గల్లంతైన మహిళేనా?
మూసారాంబాగ్ మూసీ బ్రిడ్జి వద్ద ఒక మహిళ మృతదేహం లభ్యం అయ్యింది.
By Srikanth Gundamalla Published on 6 Sept 2023 11:37 AM IST
Hyderabad: నాలాలో పడి నాలుగేళ్ల బాలుడు మృతి
ప్రగతినగర్ ఎన్‌ఆర్‌ఐ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు నాలాలో పడిపోయాడు.
By Srikanth Gundamalla Published on 5 Sept 2023 4:03 PM IST
ఉప్పొంగుతున్న మూసీ.. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్ల ఎత్తివేత
గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరంలో వరద పోటెత్తుంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
By అంజి Published on 5 Sept 2023 1:00 PM IST
హుస్సేన్ సాగర్ నాలాలో మహిళ గల్లంతు..!
హైదరాబాద్‌లోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 4 Sept 2023 1:33 PM IST
హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం.. ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్‌లో సోమవారం తెల్లవారుజామున కుండపోత వర్షం కురిసింది. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు జనం నిద్రలేవడం వరుసగా ఇది రెండోసారి.
By అంజి Published on 4 Sept 2023 11:38 AM IST
బూటు కాలుతో తన్నుతూ ట్రాఫిక్ సీఐ వికృత చేష్టలు (వీడియో)
ఫ్రెండ్లీ పోలిసింగ్ అంటూ ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ.. కొన్ని చోట్ల మాత్రం వికృత చేష్టలతో భయపెడుతుంటారు.
By Srikanth Gundamalla Published on 3 Sept 2023 4:36 PM IST
Hyderabad: కావాలనే గొడవ పెట్టుకుని.. దృష్టి మరల్చి డబ్బు కాజేస్తున్న ముఠా అరెస్ట్
రోడ్డుపై వెళ్తున్న వ్యక్తులను అటకాయించి గొడవకు దిగడంతో పాటు సినీ ఫక్కీలో వారి దృష్టి మరల్చి డబ్బులు తస్కరిస్తున్న ముఠా సభ్యులను ఫిలింనగర్ పోలీసులు...
By అంజి Published on 3 Sept 2023 12:06 PM IST
విద్యాసంస్థలో పార్ట్‌నర్‌షిప్ అంటూ రూ.కోట్లు స్వాహా.. దంపతులు అరెస్ట్
విద్యాసంస్థలో భాగస్వామ్యం ఇస్తామంటూ ఎన్నారైని మోసగించిన కేసులో భార్యాభర్తలను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
By అంజి Published on 3 Sept 2023 10:00 AM IST
పోలీసులను దూషించిన యువకుడికి 20 రోజుల జైలు శిక్ష
హైదరాబాద్‌లో పోలీసులను దూషించిన ఓ యువకుడికి కోర్టు షాక్ ఇచ్చింది.
By Srikanth Gundamalla Published on 2 Sept 2023 2:45 PM IST
రాజాసింగ్ రాజకీయ సన్యాసం తీసుకోవడం ఉత్తమం
ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలపై గోశామహల్ బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.
By Medi Samrat Published on 30 Aug 2023 2:41 PM IST
HMDA: మోకిలా ప్లాట్లకు రికార్డు ధర.. సర్కార్‌కు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
హెచ్‌ఎండీఏ పరిధిలోని మోకిలా ప్లాట్ల విక్రయం ద్వారా నిర్వహించిన ఈ-వేలంలో 350 ప్లాట్లు విక్రయించగా రూ.716 కోట్లు వచ్చాయి.
By అంజి Published on 30 Aug 2023 10:00 AM IST











