హైదరాబాద్ - Page 120

Newsmeter Telugu- Read all the latest Hyderabad News in Telugu, హైదరాబాద్ వార్తలు Live, Hyderabad breaking news, Hyderabad news updates today
Hyderabad hospital, infant, safety pin accidentally swallowed
Hyderabad: సేఫ్టీ పిన్‌ను మింగిన పసికందు.. కాపాడిన వైద్యులు

ప్రమాదవశాత్తు తెరిచిన సేఫ్టీ పిన్‌ను మింగిన మూడు నెలల పాపకు నగరంలోని ఓ ఆసుపత్రి విజయవంతంగా చికిత్స అందించింది.

By అంజి  Published on 17 Sept 2024 9:44 AM IST


Khairatabad Ganesh, Ganesh Shobhayatra, Hyderabad, Hussainsagar
ఖైరతాబాద్‌ గణేష్‌ శోభాయాత్ర ప్రారంభం

ఖైరతాబాద్‌ సప్తముఖ మహాగణపతి శోభాయాత్ర మొదలైంది. గంగమ్మ ఒడికి చేరేందుకు గణనాథుడు బయల్దేరాడు.

By అంజి  Published on 17 Sept 2024 7:08 AM IST


బాలాపూర్ లడ్డూ వేలంపై కొత్త నిబంధన
బాలాపూర్ లడ్డూ వేలంపై కొత్త నిబంధన

బాలాపూర్‌ వినాయకుడికి ఎంతో ప్రత్యేక ఉంది. ఇక్కడ లడ్డూ వేలం బాగా ఫేమస్.

By Srikanth Gundamalla  Published on 16 Sept 2024 9:30 PM IST


ఖైరతాబాద్ మహాగణపతి హుండీ ఆదాయం ఎంతో తెలుసా?
ఖైరతాబాద్ మహాగణపతి హుండీ ఆదాయం ఎంతో తెలుసా?

ఖైరతాబాద్‌ మహాగణపతికి ఎంతో ప్రత్యేకత ఉంది.

By Srikanth Gundamalla  Published on 16 Sept 2024 8:45 PM IST


Hyderabad, Balapur Ganesh, laddu auction
రూ.450 నుంచి రూ.27 లక్షల వరకు: బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ప్రయాణం ఇదే

10 రోజుల వినాయక చవితి ఉత్సవాలు మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో.. ఇప్పుడు అందరి దృష్టి హైదరాబాద్‌లోని బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపై పడింది.

By అంజి  Published on 16 Sept 2024 11:00 AM IST


Ganesh idol, Secunderabad, Bajirao Mastani, Ganpati festival, Telangana
Hyderabad: ముస్లిం గెటప్‌లో గణేషుడి విగ్రహం.. దెబ్బతిన్న మనోభావాలు.. చెలరేగిన వివాదం

తెలంగాణలోని సికింద్రాబాద్‌లో ఏటా నిర్వహించే గణపతి ఉత్సవం దేవుడి విగ్రహం 'ముస్లిం' రూపాన్ని కలిగి ఉందన్న ఆరోపణలపై వివాదానికి కేంద్రంగా మారింది.

By అంజి  Published on 16 Sept 2024 7:41 AM IST


Hyderabad, TGSRTC, special buses, Ganesh immersion
Hyderabad: ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జనం.. 600 ప్రత్యేక బస్సులు

సెప్టెంబర్ 17 మంగళవారం గణేష్ నిమజ్జనాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ట్యాంక్ బండ్, ఇతర ప్రాంతాలకు 600 ప్రత్యేక బస్సులను...

By అంజి  Published on 16 Sept 2024 6:44 AM IST


Hyderabad: తొలిసారిగా మెట్రో స్టేషన్‌లో ఆరోగ్య కేంద్రాలు
Hyderabad: తొలిసారిగా మెట్రో స్టేషన్‌లో ఆరోగ్య కేంద్రాలు

దేశంలోనే మొట్టమొదటి సారిగా హైదరాబాద్ మెట్రో స్టేషన్‌ లో ఆరోగ్య సేవలు అందుబాటులో వచ్చాయి.

By Srikanth Gundamalla  Published on 15 Sept 2024 9:00 PM IST


గణేష్ నిమజ్జనాల వేళ మెట్రో రైల్‌ సేవలు పొడిగింపు, బుధవారం రాత్రి 2 గంటల వరకు..
గణేష్ నిమజ్జనాల వేళ మెట్రో రైల్‌ సేవలు పొడిగింపు, బుధవారం రాత్రి 2 గంటల వరకు..

గణేష్ నిమజ్జనం రోజున మెట్రో రైళ్ల సర్వీసు సమయాన్ని పొడిగించారు అధికారులు.

By Srikanth Gundamalla  Published on 15 Sept 2024 6:00 PM IST


సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద బ్యాగు కలకలం
సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద బ్యాగు కలకలం

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌ రెడ్డి ఇంటి దగ్గర ఒక అనుమానిత బ్యాగు కలకలం రేపింది.

By Srikanth Gundamalla  Published on 15 Sept 2024 3:23 PM IST


Hindus-Muslims dance , Ganpati procession , Hyderabad
Hyderabad: గణేషుడి ఊరేగింపు.. హిందువులు-ముస్లింలు కలిసి డ్యాన్స్‌.. వీడియో

హైదరాబాద్‌లో గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంలోని హిందూ, ముస్లిం సోదరులు మత సామరస్యానికి మరోసారి చాటి చెప్పారు.

By అంజి  Published on 15 Sept 2024 11:45 AM IST


harassing, women, Hyderabad, Ganesh festival event
Hyderabad: గణేష్ ఉత్సవాల్లో మహిళలను వేధించిన 285 మంది అరెస్ట్‌

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ బడా గణేష్ ఉత్సవాల్లో మహిళా భక్తుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన 285 మందిని తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం వారం రోజుల్లోనే...

By అంజి  Published on 15 Sept 2024 7:51 AM IST


Share it