హైదరాబాద్ - Page 111
Hyderabad: ప్రయాణికులకు అలర్ట్.. మధ్యాహ్నం వేళ ఆర్టీసీ బస్సుల తగ్గింపు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎండలు మండిపోతున్నాయి. నగరంలో కొనసాగుతున్న వేడిగాలుల కారణంగా నగర రోడ్లపై మధ్యాహ్నం ప్రజల రాకపోకలు తగ్గాయి.
By అంజి Published on 16 April 2024 8:00 AM IST
హైదరాబాద్‌లోని ఇంటి ఓనర్లకు బిగ్ ఆఫర్
హైదరాబాద్ వాసులకు ముఖ్య గమనిక. బల్దియా అధికారులు ఎర్లీబర్క్ స్కీమ్ అందుబాటులోకి తీసుకొచ్చారు.
By అంజి Published on 16 April 2024 6:50 AM IST
కేవలం ఓవైసీ సోదరులు మాత్రమే ధనవంతులయ్యారు.. ప్రజలు కాదు
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హైదరాబాద్ పార్లమెంట్ సీట్ గురించి కూడా ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది.
By Medi Samrat Published on 15 April 2024 3:48 PM IST
Hyderabad: రెండున్నరేళ్ల చిన్నారిని కరిచి చంపిన వీధికుక్కలు
హైదరాబాద్: నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ భవనం బయట ఆడుకుంటున్న రెండున్నరేళ్ల బాలికను వీధికుక్కలు కొట్టి చంపిన ఘటన గాయత్రీ నగర్లో చోటుచేసుకుంది.
By అంజి Published on 15 April 2024 7:00 AM IST
మొదలుపెట్టిన అసదుద్దీన్.. గత ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో తెలుసా.?
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీమ్ (ఏఐఎంఐఎం) శుక్రవారం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది
By Medi Samrat Published on 12 April 2024 7:00 PM IST
Hyderabad: ఆన్లైన్ గేమ్‌లో డబ్బు పోగొట్టుకున్న యువతి.. నకిలీ దోపిడీ డ్రామా ఆడి..
హైదరాబాద్: పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా ఓ బాలిక హై డ్రామా ప్లే చేసింది. తన డ్రామాతో అందరినీ పిచ్చోళ్లను చేసింది.
By అంజి Published on 12 April 2024 12:19 PM IST
Secunderabad: ప్రజల నుండి డబ్బు వసూలు చేస్తున్న.. ట్రాన్స్‌జెండర్ మహిళ, మైనర్ అరెస్ట్
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద దుకాణదారులు, పాదచారుల నుంచి డబ్బులు దండుకుంటున్న ట్రాన్స్‌జెండర్ వ్యక్తిని, మైనర్‌ను పోలీసులు పట్టుకున్నారు.
By అంజి Published on 12 April 2024 7:15 AM IST
Hyderabad: రంజాన్ పండుగ.. మసీదుల్లో ప్రార్థనలు చేసిన వేలాది మంది
ముస్లింలు ఈద్ ఉల్ ఫితర్‌ను మతపరమైన ఉత్సాహంతో, భక్తితో జరుపుకుంటున్నారు. హైదరాబాద్‌లోని మసీదులు, బహిరంగ మైదానాలలో పెద్ద ప్రార్థన సమావేశాలు...
By అంజి Published on 11 April 2024 12:44 PM IST
రోగుల ప్రాణాలతో చెలగాటం.. నకిలీ వైద్యుడి అరెస్ట్
చదువు సంధ్యలు లేవు అయినా కూడా డాక్టర్ అవతారం ఎత్తి రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఓ వ్యక్తిని మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 11 April 2024 12:00 PM IST
Hyderabad: ఫోన్ ఎక్కువగా మాట్లాడొద్దన్నందుకు.. ఇంటి నుంచి పారిపోయిన 13 ఏళ్ల బాలిక
ఫోన్లో ఎక్కువగా మాట్లాడకూడదని కుటుంబసభ్యులు ఆంక్షలు పెట్టడంతో 13 ఏళ్ల బాలిక ఇంట్లో నుంచి పారిపోయింది.
By అంజి Published on 11 April 2024 6:54 AM IST
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రంజాన్ వేళ ట్రాఫిక్ ఆంక్షలు
రంజాన్ పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీపీ కొత్త శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
By Srikanth Gundamalla Published on 10 April 2024 2:22 PM IST
Hyderabad: మీర్ ఆలం ఈద్గాలో.. ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తి
బహదూర్‌పురాలోని ఈద్గా మీర్‌ఆలమ్‌లో ఏటా జరిగే ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
By అంజి Published on 10 April 2024 1:20 PM IST














