హైదరాబాద్ - Page 112
Hyderabad: మెట్రో రైళ్లలో ఆఫర్లు మరో ఆరు నెలలు పొడిగింపు
ప్రయాణికుల సౌకర్యార్థం ఆయా ఆఫర్లను కొనసాగిస్తున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు.
By Srikanth Gundamalla Published on 9 April 2024 1:32 PM IST
నెల రోజులుగా అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి.. అమెరికాలో శవమై కనిపించడంతో..
గత నెల నుంచి అదృశ్యమైన 25 ఏళ్ల భారతీయ విద్యార్థి అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్‌లో శవమై కనిపించాడు. హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ అర్ఫాత్ మరణం...
By అంజి Published on 9 April 2024 10:00 AM IST
Hyderabad: బిల్ బోర్డు కూలి.. మీదపడటంతో హోటల్ ఉద్యోగికి తీవ్ర గాయాలు
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్ద బిల్ బోర్డు కూలడంతో హోటల్ ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి.
By అంజి Published on 9 April 2024 9:50 AM IST
హైదరాబాద్‌లో విషాదం.. స్విమ్మింగ్ పూల్‌లో పడి 8 ఏళ్ల బాలిక మృతి
పేట్ బషీరాబాద్ ప్రాంతంలోని గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో ఎనిమిదేళ్ల బాలిక మునిగి మృతి చెందినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
By అంజి Published on 9 April 2024 6:39 AM IST
4 నెలలుగా పరారీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే కుమారుడు అరెస్ట్
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ కుమారుడు రహీల్ అమీర్ అలియాస్ సాహిల్‌ను పోలీసులు ఆదివారం అర్థరాత్రి శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు.
By అంజి Published on 8 April 2024 10:42 AM IST
Hyderabad: రాకపోకల్లో తీవ్ర జాప్యం.. రైడర్‌షిప్‌ను కోల్పోయిన ఎంఎంటీఎస్
ఇటీవలి కాలంలో హైదరాబాద్ నగరంలోని మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (ఎంఎంటీఎస్) తన రైడర్‌షిప్‌ను కోల్పోతోంది.
By అంజి Published on 8 April 2024 10:34 AM IST
ప్రయాణికులకు షాక్ ఇచ్చిన హైదరాబాద్ మెట్రో
ఎండల్లో కూల్‌కూల్‌గా ప్రయాణాలు చేయొచ్చులే అనుకుంటున్న ప్రయాణికులకు షాక్ ఇచ్చింది హైదరాబాద్ మెట్రో.
By Srikanth Gundamalla Published on 7 April 2024 3:00 PM IST
Hyderabad: అనుమానాస్పదంగా తుపాకీ పేలి కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఆదివారం అనుమానాస్పద తుపాకీ పేలి ఓ పోలీసు కానిస్టేబుల్ మృతి చెందాడు.
By అంజి Published on 7 April 2024 1:06 PM IST
కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీ దిగుతుండగా హిట్ అండ్ రన్.. ఇద్దరు మృతి
అనిల్ (27), అజయ్ (25) అనే ఇదక్దరు వ్యక్తులు కేబుల్ బ్రిడ్జిని చూసేందుకు వెళ్లారు.
By Srikanth Gundamalla Published on 6 April 2024 1:04 PM IST
క్లాసిక్ మిసెస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న హైదరాబాద్ మహిళ
న్యూఢిల్లీలో జరిగిన ‘క్లాసిక్ మిసెస్ ఇండియా 2024’ పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త రత్న మెహెరా టైటిల్‌ను గెలుచుకున్నారు
By Medi Samrat Published on 5 April 2024 6:45 PM IST
Hyderabad: మాజీ డీసీపీ రాధాకిషన్‌పై దోపిడీ, చిత్రహింసల కింద కేసు నమోదు
ఫోన్ ట్యాపింగ్ నిందితుడు మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారనే ఆరోపణలపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు.
By అంజి Published on 4 April 2024 8:22 AM IST
Hyderabad: మతాంతర పెళ్లి జంటపై గుంపు దాడి.. నలుగురు అరెస్ట్
హైదరాబాద్‌లోని చార్మినార్ సమీపంలో మతాంతర వివాహితులపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.
By అంజి Published on 31 March 2024 7:40 AM IST














