హైదరాబాద్ - Page 109

Newsmeter Telugu- Read all the latest Hyderabad News in Telugu, హైదరాబాద్ వార్తలు Live, Hyderabad breaking news, Hyderabad news updates today
demolitions, Hydraa, Hyderabad
3 నెలలు.. 18 ప్రాంతాల్లో కూల్చివేతలు.. 43.94 ఎకరాలు స్వాధీనం: హైడ్రా

ప్రారంభమైన మూడు నెలల్లోనే హైడ్రా యొక్క ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) పరిమితుల్లో ఆక్రమణకు గురైన 43.94 ఎకరాల భూమిని తిరిగి...

By అంజి  Published on 25 Aug 2024 6:30 PM IST


Cyber ​​Security Bureau, scam, Hyderabad, Cyber Crime
Hyderabad: రెండు నెలల్లో రూ.175 కోట్ల స్కామ్‌.. పేదల పేరుతో బ్యాంక్‌ ఖాతాలు తెరిచి..

రూ.175 కోట్ల కుంభకోణానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను ఇక్కడి సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెడ్‌క్వార్టర్‌కు చెందిన అధికారులు అరెస్టు చేశారు.

By అంజి  Published on 25 Aug 2024 3:37 PM IST


అల‌ర్ట్‌.. హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు..!
అల‌ర్ట్‌.. హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు..!

ఆదివారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.

By Medi Samrat  Published on 24 Aug 2024 6:31 PM IST


N Convention, Nagarjuna Akkineni, HYDRAA
ఎన్ కన్వెన్షన్ కూల్చివేత చట్టవిరుద్ధం: నాగార్జున అక్కినేని

మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత ఘటనపై స్పందించిన నటుడు నాగార్జున.. ఈ చర్య చట్ట విరుద్ధమని అన్నారు.

By అంజి  Published on 24 Aug 2024 1:57 PM IST


commuters, Hyderabad, metro, paid parking, Nagole, Miyapur
మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. పెయిడ్‌ పార్కింగ్‌ వాయిదా

చెల్లింపు పార్కింగ్ ప్రారంభాన్ని తదుపరి నోటీసు వచ్చేవరకు వాయిదా వేస్తున్నట్లు ఎల్‌అండ్‌టి హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు ప్రకటించారు.

By అంజి  Published on 24 Aug 2024 12:45 PM IST


Hero Nagarjun, N Convention Center, Hydraa, Tammidipond
హీరో నాగార్జునకు షాక్‌.. ఎన్‌ - కన్వెన్షన్‌ను కూల్చివేసిన హైడ్రా

హైదరాబాద్‌లో హైడ్రా దూకుడు కొనసాగుతోంది. తాజాగా మాదాపూర్‌లో హీరో నాగార్జునకు చెందిన N-కన్వెన్షన్‌ సెంటర్‌ను కూల్చివేసింది

By అంజి  Published on 24 Aug 2024 9:11 AM IST


గాల్లోకి కరెన్సీ నోట్లు వెద‌జ‌ల్లిన వ్య‌క్తిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు
గాల్లోకి కరెన్సీ నోట్లు వెద‌జ‌ల్లిన వ్య‌క్తిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు

పబ్లిక్‌లో రీల్స్ పై తెలంగాణా పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా వీడియోల కోసం పబ్లిక్ ని ఇబ్బంది పెట్టొద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు

By Medi Samrat  Published on 23 Aug 2024 6:07 PM IST


సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‎లో అగ్ని ప్రమాదం
సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‎లో అగ్ని ప్రమాదం

సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‎లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో హోటల్ సిబ్బందితో పాటు కస్టమర్లు కూడా పరుగులు తీశారు

By Medi Samrat  Published on 23 Aug 2024 4:42 PM IST


మీరూ ఆ హోటల్స్ లో తిన్నారేమో.. గుర్తు తెచ్చుకోండి..!
మీరూ ఆ హోటల్స్ లో తిన్నారేమో.. గుర్తు తెచ్చుకోండి..!

తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన టాస్క్‌ఫోర్స్ టీమ్ హైదరాబాద్‌లోని మండి, మల్టీక్యూసిన్ రెస్టారెంట్లపై దాడులు నిర్వహించింది

By Medi Samrat  Published on 23 Aug 2024 2:33 PM IST


Rainwater harvesting, flooding, Hyderabad, ground water, Rains
హైదరాబాద్‌లో వరదలను తగ్గించడానికి, భూగర్భ జలాలను పెంచడానికి ఈ పని చేస్తే చాలా?

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. అయితే కుందన్‌బాగ్, వాయుపురి.. ఇతర కాలనీలలో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 23 Aug 2024 12:15 PM IST


PROSTITUTION RACKET BUST IN HYD, Arrest, prostitution, foreign girls, Hyderabad
Hyderabad: విదేశీ యువతులతో వ్యభిచారం.. నిర్వాహకుడు అరెస్ట్‌

బయట బోర్డు ఒకటి.. లోపల వ్యవహారం మరొకటి.. నగరంలో పలుచోట్ల బయట స్పా మసాజ్ సెంటర్.. లోపల మాత్రం రహస్యంగా వ్యభిచార నిర్వహిస్తున్నారు.

By అంజి  Published on 23 Aug 2024 9:13 AM IST


అలాంటి సర్వీస్ ఏదీ లేదు : హైదరాబాద్ సిటీ పోలీసులు
అలాంటి సర్వీస్ ఏదీ లేదు : హైదరాబాద్ సిటీ పోలీసులు

సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వైరల్ చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సిటీ పోలీసులు పబ్లిక్ అడ్వైజరీ జారీ చేశారు

By Medi Samrat  Published on 22 Aug 2024 4:27 PM IST


Share it