నిజ నిర్ధారణ - Page 16

Newsmeter ( నిజ నిర్ధారణ వార్తలు ) - Check all the fact check news in Telugu, present the truth and reality of the news.
NewsMeterFactCheck, farmers, protest,Delhi
FactCheck: మోడీఫై చేసిన ట్రాక్టర్లను నిరసనల కోసం రైతులు తీసుకుని వచ్చారా?

తమ డిమాండ్ల గురించి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ల నుండి రైతులు ఢిల్లీకి పాదయాత్ర చేయాలని భావించారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 16 Feb 2024 9:00 AM IST


NewsMeterFact Check, Rahul Gandhi
FactCheck: 50 ప్లస్ 15= 73 అని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారా?

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడికలు కూడా తప్పుగా చేశారని చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 14 Feb 2024 9:15 PM IST


FactCheck : Paytm ను మూసివేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజమెంత.? ఫిబ్రవరి 29 తర్వాత కూడా..
FactCheck : Paytm ను మూసివేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజమెంత.? ఫిబ్రవరి 29 తర్వాత కూడా..

Paytm పేమెంట్స్ బ్యాంక్‌ను మూసివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి 31న నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 8 Feb 2024 6:15 PM IST


FactCheck : వైరల్ అవుతున్న ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి డీప్ ఫేక్ వీడియో!
FactCheck : వైరల్ అవుతున్న ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి డీప్ ఫేక్ వీడియో!

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తిని CNBC-TV18 న్యూస్ యాంకర్ షెరీన్ భాన్ ఇంటర్వ్యూ చేస్తున్న వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతూ ఉంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 5 Feb 2024 9:30 PM IST


FactCheck : నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడిన వీడియో 2024లోనిది కాదు.. 2023 బడ్జెట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లోనిది
FactCheck : నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడిన వీడియో 2024లోనిది కాదు.. 2023 బడ్జెట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లోనిది

ఫిబ్రవరి 1న లోక్‌సభలో 2024 మధ్యంతర బడ్జెట్‌ను ప్రకటించిన తర్వాత విలేకరుల సమావేశంలో ఒక పాత్రికేయుడి ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 3 Feb 2024 9:15 PM IST


FactCheck : విరాట్ కోహ్లీ తల్లి ఆరోగ్యం ఎలా ఉంది?
FactCheck : విరాట్ కోహ్లీ తల్లి ఆరోగ్యం ఎలా ఉంది?

వ్యక్తిగత కారణాల వల్ల భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టుల నుంచి వైదొలిగాడు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 2 Feb 2024 8:30 PM IST


FactCheck : అయోధ్య రామ మందిరానికి భక్తులు భారీ ఎత్తున విరాళాలు సమర్పిస్తున్నారంటూ వైరల్ అవుతున్న వీడియో
FactCheck : అయోధ్య రామ మందిరానికి భక్తులు భారీ ఎత్తున విరాళాలు సమర్పిస్తున్నారంటూ వైరల్ అవుతున్న వీడియో

జనవరి 24, 2024న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించారు. భారీ ఎత్తున విరాళాలు వస్తున్నాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 30 Jan 2024 9:15 PM IST


FactCheck : నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్న వీడియో హైదరాబాద్‌ కు చెందినది.. ముంబైలోని మీరా రోడ్డు ఘటనకు సంబంధించినది కాదు
FactCheck : నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్న వీడియో హైదరాబాద్‌ కు చెందినది.. ముంబైలోని మీరా రోడ్డు ఘటనకు సంబంధించినది కాదు

జనవరి 22న రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ముంబైలోని మీరారోడ్‌లోని నయా నగర్‌లో రెండు వర్గాల మధ్య హింస చెలరేగింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 27 Jan 2024 7:15 PM IST


NewsMeterFactCheck, Sikh, Ram Temple
నిజమెంత: అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం సిక్కులు ప్రార్థనలు చేశారా?

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి సంబంధించి సిక్కులు రాముడిని కీర్తిస్తూ పాటలు పాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 26 Jan 2024 12:08 PM IST


FactCheck : కాంగ్రెస్ లో జాయిన్ అయిన వెంటనే వైఎస్ షర్మిల పోలీసుల మీదకు దాడికి తెగబడ్డారా.?
FactCheck : కాంగ్రెస్ లో జాయిన్ అయిన వెంటనే వైఎస్ షర్మిల పోలీసుల మీదకు దాడికి తెగబడ్డారా.?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల జనవరి 4న కాంగ్రెస్ పార్టీలో చేరారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 22 Jan 2024 9:25 PM IST


NewsMeterFactCheck, Telangana, Andhra Pradesh
Fact Check: తెలంగాణలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినందుకు ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకోలేదు

తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని నిరసిస్తూ ఆటోడ్రైవర్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వీడియో అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 21 Jan 2024 12:15 PM IST


NewsMeterFact Check, Rohit Sharma, fans, Hardik Pandya
నిజమెంత: హార్దిక్ పాండ్యా వెళుతుంటే రోహిత్ శర్మ అభిమానులు నినాదాలు చేశారా?

ఐపీఎల్ 2024కి ముందు.. హార్దిక్ పాండ్యా, డిసెంబర్ 15, 2023న, రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ (MI) క్రికెట్ జట్టు కెప్టెన్‌గా నియమితులయ్యారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 18 Jan 2024 9:15 PM IST


Share it