క్రైం - Page 93
హైదరాబాద్‌లో విషాదం, మరో చిన్నారిని బలిగొన్న లిఫ్ట్
మెహదీపట్నంలోని ముజ్‌తాబా అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కుని నాలుగున్నరేళ్ల బాలుడు సురేందర్ మరణించాడు.
By Knakam Karthik Published on 13 March 2025 6:56 AM IST
పారిపోదామన్న ప్రియుడు.. రానన్న ప్రియురాలు.. ఎంత పని చేశాడంటే..
మహిళలాగా వేషంలో వచ్చిన ఒక వ్యక్తి తన ప్రేమికురాలిని తనతోపాటూ తీసుకుని వెళ్లాలని అనుకున్నాడు.
By Medi Samrat Published on 12 March 2025 9:15 PM IST
పరువు హత్య కలకలం.. ఉరికి వేలాడుతూ కనిపించిన మైనర్ బాలిక, యువకుడు
ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ జిల్లాలోని హిండన్ నదిపై ఉన్న వంతెన వద్ద ఒక వ్యక్తి, 17 ఏళ్ల బాలిక చనిపోయి కనిపించారు.
By Medi Samrat Published on 12 March 2025 7:33 PM IST
కుంభమేళా టూర్ పేరుతో భారీ మోసం..!
కుంభమేళా సమయంలో ఎన్నో వ్యాపారాలు చేసి కొందరు లక్షలు, కోట్లు సంపాదించగా.. మరికొందరు కుంభమేళా పేరుతో మోసాలకు తెగబడ్డారు.
By Medi Samrat Published on 12 March 2025 4:56 PM IST
Video: మంకీ క్యాప్‌తో మంచి నీళ్ల కోసం ఎంటరై..గోల్డ్ చైన్‌తో పరారైన దొంగ..
హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో బుధవారం తెల్లవారజామునే చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది.
By Knakam Karthik Published on 12 March 2025 2:11 PM IST
ఏపీలో దారుణం.. 15 ఏళ్ల బాలికపై తండ్రి అత్యాచారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. కన్న కూతురిని కంటికి రెప్పోలే కాపాడుకోవాల్సిన తండ్రే కాటేశాడు.
By అంజి Published on 12 March 2025 11:43 AM IST
హృదయ విదారకం.. నలుగురు పిల్లలకు విషం కలిపిన పాలు తాగించిన తండ్రి.. ముగ్గురు మృతి
బీహార్‌లోని అర్రాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది.
By Medi Samrat Published on 12 March 2025 10:41 AM IST
తాంత్రిక పూజ పేరుతో.. బంధువు భార్యపై అత్యాచారం
గుజరాత్‌లో దారుణ ఘటన జరిగింది. తాంత్రిక పూజ పేరుతో బంధువు భార్యపై తాంత్రికుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
By అంజి Published on 12 March 2025 8:00 AM IST
Hyderabad : రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్ధి మృతి
హైదరాబాద్ గండిపేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
By Medi Samrat Published on 11 March 2025 5:29 PM IST
దారుణం.. పరీక్షకు వెళ్తున్న దళిత విద్యార్థి వేళ్లు నరికివేశారు
తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో పరీక్ష రాయడానికి వెళ్తున్న ఒక దళిత విద్యార్థిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి, అతని వేళ్లు నరికివేశారు.
By అంజి Published on 11 March 2025 12:53 PM IST
విషపు ఇంజక్షన్ ఇచ్చి బీజేపీ నేతను హత్య చేసిన దుండగులు
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో బీజేపీ నేత గుల్ఫామ్ సింగ్ యాదవ్ (65)ను విషపు ఇంజక్షన్ ఇచ్చి హత్య చేశారు.
By Medi Samrat Published on 11 March 2025 10:34 AM IST
టీమిండియా గెలిచిందని బాణసంచా పేల్చాడని.. కత్తితో పొడిచి చంపారు
ఇండోర్‌లో ఛాంపియన్స్ ట్రోఫీలో భారతదేశం విజయం సాధించినందుకు సంబరాలు చేసుకుంటున్న వ్యక్తిని పటాకులు పేలుస్తుండగా కొందరు కత్తితో పొడిచి చంపారు.
By అంజి Published on 11 March 2025 9:25 AM IST














