క్రైం - Page 92

Newsmeter (క్రైమ్ న్యూస్)- Read all the crime news in AP, Telangana, India today in Telugu, క్రైమ్ స్టోరీస్.
ముంబై-హైదరాబాద్ హైవేపై తగలబడ్డ కార్లు
ముంబై-హైదరాబాద్ హైవేపై తగలబడ్డ కార్లు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ రోడ్డులో ఆదివారం కార్లను తరలిస్తున్న కంటైనర్‌లో భారీ మంటలు చెలరేగడంతో అపార నష్టం జరగడంతో పాటు హైదరాబాద్-ముంబై...

By Kalasani Durgapraveen  Published on 10 Nov 2024 8:30 PM IST


Athlete found dead, rented home, Bhopal, cops, heart attack
విషాదం.. గదిలో శవమై కనిపించిన జాతీయ స్థాయి అథ్లెట్

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో శనివారం 22 ఏళ్ల జాతీయ స్థాయి అథ్లెట్ తన గదిలో శవమై కనిపించాడు.

By అంజి  Published on 10 Nov 2024 11:13 AM IST


Woman, infant die during surgery, UttarPradesh, doctors, Crime
వైద్యుల నిర్లక్ష్యం.. శస్త్రచికిత్స సమయంలో మహిళ, శిశువు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యులు ఆమె భర్త అనుమతి లేకుండా సిజేరియన్ శస్త్రచికిత్స చేయడంతో మహిళ, ఆమె నవజాత శిశువు మృతి చెందారు.

By అంజి  Published on 10 Nov 2024 8:00 AM IST


Minor NEET student, hostage, Kanpur, teachers, arrest, Crime
మైనర్ విద్యార్థిని బందీగా ఉంచి.. నెలల తరబడి అత్యాచారం.. ఇద్దరు టీచర్లు అరెస్ట్‌

ఓ మైనర్ విద్యార్థిని ఆరు నెలలకు పైగా బందీగా ఉంచి ఇద్దరు ఉపాధ్యాయులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు శనివారం తెలిపారు.

By అంజి  Published on 10 Nov 2024 6:44 AM IST


కర్ర, రాలిన పన్ను సాక్ష్యాలు.. ఉపాధ్యాయుడిపై కేసు
కర్ర, రాలిన పన్ను సాక్ష్యాలు.. ఉపాధ్యాయుడిపై కేసు

బెంగుళూరులో ఓ ఉపాధ్యాయుడు ఆరో తరగతి విద్యార్థిని కొట్టిన ఉదంతం చివరికి పోలీసు స్టేషన్ దాకా వెళ్ళింది.

By Kalasani Durgapraveen  Published on 9 Nov 2024 12:32 PM IST


మామ ఇంటికి వెళుతున్న 15 ఏళ్ల బాలిక.. లిఫ్ట్ ఇచ్చి గ్యాంగ్ రేప్‌కు పాల్ప‌డ్డారు
మామ ఇంటికి వెళుతున్న 15 ఏళ్ల బాలిక.. లిఫ్ట్ ఇచ్చి గ్యాంగ్ రేప్‌కు పాల్ప‌డ్డారు

గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో 15 ఏళ్ల బాలికపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

By Kalasani Durgapraveen  Published on 9 Nov 2024 8:45 AM IST


మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి క‌న్నుమూత‌.. విషాదంలో కాంగ్రెస్ శ్రేణులు
మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి క‌న్నుమూత‌.. విషాదంలో కాంగ్రెస్ శ్రేణులు

కాంగ్రెస్ పార్టీలో విషాదం నెల‌కొంది. మెట్‌ప‌ల్లి దివంగత మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు సతీమణి, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు...

By Kalasani Durgapraveen  Published on 9 Nov 2024 6:48 AM IST


టెస్ట్ డ్రైవ్‌కు రేసింగ్ బైక్‌ను తీసుకెళ్లాడు.. మ‌ళ్లీ రాలేదు..!
టెస్ట్ డ్రైవ్‌కు రేసింగ్ బైక్‌ను తీసుకెళ్లాడు.. మ‌ళ్లీ రాలేదు..!

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలోని ఓ షోరూమ్ నుంచి టెస్ట్ డ్రైవ్‌కు వెళ్లిన మోటార్‌సైకిల్‌తో పరారైన వ్యక్తిని అరెస్ట్ చేశారు

By Medi Samrat  Published on 8 Nov 2024 7:36 PM IST


అందరి ముందూ ఎగతాళి చేసింద‌ని వదినను ఏం చేశాడంటే..
అందరి ముందూ ఎగతాళి చేసింద‌ని వదినను ఏం చేశాడంటే..

ఒక వ్యక్తిని అత‌ని వదిన బహిరంగంగా ఎగతాళి చేసింది. దీంతో కోపం తెచ్చుకున్న ఆ వ్యక్తి ఆమెను అతి దారుణంగా హత్య చేశాడు

By Medi Samrat  Published on 8 Nov 2024 6:13 PM IST


భార్యను చంపేశాడు.. గుట్టుగా మృత‌దేహాన్ని త‌ర‌లిస్తూ దొరికిపోయాడు..!
భార్యను చంపేశాడు.. గుట్టుగా మృత‌దేహాన్ని త‌ర‌లిస్తూ దొరికిపోయాడు..!

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పెదపారుపూడి మండలం దూళ్లవానిగూడెం భార్యాభర్తల మధ్య చోటుచేసుకున్న చిన్నవివాదం భార్య ప్రాణాల మీదకు తెచ్చింది

By Kalasani Durgapraveen  Published on 8 Nov 2024 12:27 PM IST


ప్రేమ విఫలం.. యువ‌కుడు ఆత్మ‌హ‌త్య‌
ప్రేమ విఫలం.. యువ‌కుడు ఆత్మ‌హ‌త్య‌

అత్తాపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమ విఫలమయిందని తీవ్ర మనస్థాపానికి గురైన ఓ యువకుడు గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

By Kalasani Durgapraveen  Published on 7 Nov 2024 10:09 AM IST


Puducherry, rape horror, assault, 16-year-old girl, Crime
దారుణం.. 16 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్‌.. మొదట ఆటో డ్రైవర్.. ఆపై టెక్కీలు..

ముంబైకి చెందిన 16 ఏళ్ల బాలిక పుదుచ్చేరిలోని బీచ్‌లో అత్యంత బలహీనమైన స్థితిలో కనిపించింది.

By అంజి  Published on 7 Nov 2024 6:38 AM IST


Share it