క్రైం - Page 91
విషాదం.. డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ షాకోట్ విషాదం చోటు చేసుకుంది. శ్రీజ అనే డిగ్రీ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
By అంజి Published on 14 Nov 2024 10:34 AM IST
చెల్లితో మాట్లాడుతున్నాడని.. యువకుడిని చంపి, మృతదేహాన్ని ముక్కలు చేసి.. ఆపై..
సత్తార్ హత్యానంతరం రఘునందన్ మృతదేహాన్ని ముక్కలు చేసి, శరీర భాగాలను ప్లాస్టిక్ సంచుల్లో ప్యాక్ చేసి ఆటో-రిక్షా ద్వారా గోరై బీచ్‌లో పడేశాడు.
By అంజి Published on 14 Nov 2024 8:35 AM IST
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ హత్య.. ప్రియురాలిని ముక్కలుగా నరికి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళ మిస్సింగ్ కేస్ సంచలంగా మారింది.
By Medi Samrat Published on 13 Nov 2024 3:41 PM IST
డాక్టర్‌ని 7 సార్లు కత్తితో పొడిచిన రోగి కొడుకు, అరెస్ట్
చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఓ రోగి కుమారుడు ఓ వైద్యుడిని కత్తితో పొడిచాడని పోలీసులు తెలిపారు. డాక్టర్ బాలాజీ దాడిలో ఏడు కత్తిపోట్లకు...
By అంజి Published on 13 Nov 2024 1:45 PM IST
Kurnool: ఏడేళ్ల బాలికపై వ్యక్తి లైంగిక వేధింపులు.. చాక్లెట్ ఆశ చూపి..
ఆంధ్రప్రదేశ్‌లో ఏడేళ్ల బాలికపై 35 ఏళ్ల వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నంద్యాల జిల్లా కొలుములపల్లిలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది.
By అంజి Published on 13 Nov 2024 9:30 AM IST
Hyderabad: భార్యను అతి కిరాతకంగా చంపిన భర్త.. ఆపై డెడ్‌బాడీని తగలబెట్టి..
ఓ భర్త తన భార్యను అతి కిరాతకంగా గొంతు కోసి చంపిన ఘటన బండ్లగూడా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
By అంజి Published on 12 Nov 2024 11:32 AM IST
కంటైనర్, చెట్టును ఢీ కొట్టిన ఇన్నోవా.. ఆరుగురు యువతీయువకులు దుర్మరణం
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు యువతీయువకులు మరణించారు
By Kalasani Durgapraveen Published on 12 Nov 2024 10:13 AM IST
దారుణం.. బీచ్ సమీపంలో మృతదేహం.. 7 ముక్కలై కనిపించడంతో..
ముంబైలో దారుణం వెలుగు చూసింది. ఓ వ్యక్తిని ఏడు ముక్కలుగా నరికిన ఘటన కలకలం రేపింది.
By అంజి Published on 12 Nov 2024 6:57 AM IST
ఆస్ట్రేలియన్ పిస్టల్‌తో చంపారట.. బాబా సిద్ధిఖీ హత్య కేసు ప్రధాన నిందితుడు అరెస్ట్
మహారాష్ట్ర ప్రభుత్వ మాజీ మంత్రి, సినీ నటుడు సల్మాన్‌కు సన్నిహితుడు జియావుద్దీన్ అలియాస్ బాబా సిద్ధిఖీ హత్య కేసులో ప్రధాన నిందితుడు శివకుమార్ గౌతమ్...
By Kalasani Durgapraveen Published on 11 Nov 2024 12:22 PM IST
హోటల్‌లో యూనివర్సిటీ ప్రొఫెసర్ మృతదేహం.. మెడ, చేతులపై కోతలు
కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్శిటీకి చెందిన 44 ఏళ్ల ప్రొఫెసర్ ఉత్తరాఖండ్‌లోని ఒక హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు.
By అంజి Published on 11 Nov 2024 12:16 PM IST
Hyderabad: నవ వధువు ఆత్మహత్య.. బలవంతంగా పెళ్లి చేశారని..
హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లయిన నెల రోజుల వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల యువతి శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడినట్లు...
By అంజి Published on 11 Nov 2024 8:49 AM IST
Hyderabad: ప్రియురాలిని అమెరికా పంపాడని.. ఆమె తండ్రిపై యువకుడు కాల్పులు
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. 25 ఏళ్ల యువకుడు తన ప్రియురాలి తండ్రిని తుపాకీతో కాల్చి చంపేందుకు ప్రయత్నించాడు.
By అంజి Published on 11 Nov 2024 7:18 AM IST