క్రైం - Page 240
భార్య, అత్తమామల దారుణ హత్య.. కొడుకుని చూడనివ్వలేదని..
ఓ యువకుడు తన భార్యతో పాటు ఆమె తల్లిదండ్రులను అతి దారుణంగా హత్య చేశాడు. అస్సాంలోని గోలాఘాట్ నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం...
By అంజి Published on 27 July 2023 8:00 AM IST
హైదరాబాద్‌లో మరో హిట్ అండ్ రన్ కేసు
Hit and Run case in Amberpet. హైదరాబాద్ అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Medi Samrat Published on 26 July 2023 3:18 PM IST
సోషల్ మీడియా తెచ్చిన లొల్లి.. అన్న చేతిలో హతమైన చెల్లి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సోదరి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటాన్ని సహించలేకపోయిన ఓ అన్న.. తన సొంత చెల్లెల్ని...
By అంజి Published on 26 July 2023 9:06 AM IST
దారుణం.. హాస్టల్‌లో 1వ తరగతి బాలికపై అత్యాచారం
ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని స్కూల్ హాస్టల్‌లో మైనర్ బాలికపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.
By అంజి Published on 26 July 2023 7:13 AM IST
అర్ధరాత్రి వర్షంలో రెయిన్‌కోటుతో వచ్చి.. గుళ్లో చోరీ చేసిన దొంగ
దొంగ అర్ధరాత్రి సమయంలో ఆలయంలోకి ప్రవేశించి తన చేతివాటాన్ని చూపించాడు.
By Srikanth Gundamalla Published on 25 July 2023 12:28 PM IST
హైదరాబాద్‌లో అదృశ్యం.. విశాఖ ఆర్కే బీచ్‌లో ఆత్మహత్య
హైదరాబాదులో అదృశ్యమైన ఐఐటి విద్యార్థి కార్తీక్ కథ విషాదాంతంగా ముగిసింది.
By Srikanth Gundamalla Published on 25 July 2023 10:22 AM IST
లైంగిక వేధింపుల కేసు: పూర్ణానందకు వైజాగ్ పోక్సో కోర్టు షాక్
మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలపై గత నెలలో అరెస్టయిన స్వామి పూర్ణానంద బెయిల్ పిటిషన్‌ను పోక్సో కోర్టు తిరస్కరించింది.
By అంజి Published on 25 July 2023 9:30 AM IST
నోట్లో బల్లి.. రెండున్నరేళ్ల బాలుడు మృతి
నోట్లో బల్లి పడి రెండున్నరేళ్ల బాలుడు మరణించిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు...
By అంజి Published on 25 July 2023 8:53 AM IST
Hyderabad: ప్రియురాలి గొంతు కోసిన ప్రియుడు.. అరెస్ట్
హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ పరిధిలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ ప్రేమోన్మాది ప్రియురాలిమీద కత్తితో దాడి చేశాడు.
By అంజి Published on 25 July 2023 7:07 AM IST
ఒకరితో సహజీవనం.. మరొకరితో ప్రేమాయణం.. చివరికి..
ఓ యువకుడు ఓ యువతతో సహజీవనం చేస్తూ మరో యువతీతో ప్రేమాయణం కొనసాగించాడు. చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 23 July 2023 12:56 PM IST
క్రికెట్ బెట్టింగ్‌కి డిగ్రీ విద్యార్థి బలి
ఐపీఎల్ బెట్టింగ్‌లో పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టుకున్నాడు. బెట్టింగ్ ఆడి పెద్ద మొత్తంలో నష్టపోవడంతో అందిన చోట అప్పులు చేశాడు.
By అంజి Published on 23 July 2023 9:15 AM IST
ఘట్కేసర్‌లో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 21 July 2023 6:30 PM IST














