క్రైం - Page 239
జైపూర్-ముంబై రైలులో కాల్పులు, ఆర్పీఎఫ్ ఏఎస్ఐ సహా నలుగురు మృతి
మహారాష్ట్రలోని పాల్ఘర్ రైల్వే స్టేషన్ దగ్గర జైపూర్-ముంబై ఎక్స్‌ప్రెస్ రైలులో కాల్పులు కలకలం రేపాయి.
By Srikanth Gundamalla Published on 31 July 2023 10:57 AM IST
కర్ణాటకలో విషాదం, కాలువలో కారు పడి నలుగురు మృతి
కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 30 July 2023 7:37 PM IST
Hyderabad : మార్నింగ్ వాక్‌కు వెళ్లి మృత్యువాత పడ్డ స్నేహితురాళ్లు
Friends who went for a morning walk and died. ఎంతో సంతోషంగా మార్నింగ్ వాక్ వెళ్లిన ఇద్దరు స్నేహితురాళ్లు మృత్యువాత పడిన సంఘటన
By Medi Samrat Published on 30 July 2023 6:43 PM IST
లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి
హైదరాబాద్‌లో ఓ యువకుడు లోన్ యాప్ వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు.
By Srikanth Gundamalla Published on 30 July 2023 6:04 PM IST
హైదరాబాద్‌లో దారుణం, మందలించిన తండ్రిని చంపిన కూతురు
ఓ యువతి దారుణంగా ప్రవర్తించింది. మందలించాడని అతిదారుణంగా తండ్రినే హత్య చేసింది.
By Srikanth Gundamalla Published on 30 July 2023 12:33 PM IST
యువకుడిపై హిజ్రాల పైశాచికత్వం.. గుండు కొట్టించి, ఆపై మూత్రం తాగించి..
ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ అమాయక యువకుడి పట్ల కొందరు హిజ్రాలు బరితెగించి ప్రవర్తించారు.
By అంజి Published on 30 July 2023 11:58 AM IST
భార్యను చంపి హార్ట్ ఎటాక్‌గా చెప్పిన రాజకీయ నేత కొడుకు, అరెస్ట్
పెళ్లయిన ఏడాదికే భార్యను చంపాడు భర్త. నిందితుడు నల్లగొండ జిల్లాకు చెందని ఓ రాజకీయ నాయకుడు కుమారుడు.
By Srikanth Gundamalla Published on 29 July 2023 1:45 PM IST
మధ్యప్రదేశ్‌లో దారుణం, 11 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లా మైహర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 29 July 2023 11:05 AM IST
మాజీ అధికారి శ్యామ్యూల్ ఇంట్లో చోరీ కేసు.. ఎస్సై కృష్ణ ఎక్కడా?
హైదరాబాద్: మాజీ ఐఆర్ఎస్ అధికారి శ్యామ్యూల్ ఇంట్లో దోపిడీ కేసులో ఎస్సై కృష్ణ ఇప్పటివరకు పరారీలోనే ఉన్నాడు.
By అంజి Published on 28 July 2023 12:30 PM IST
జల్సాల కోసం 8 నెలల పసికందుని అమ్మేసిన తల్లిదండ్రులు
పశ్చిమ బెంగాల్‌లో దారుణం చోటుచేసుకుంది. కన్న తల్లిదండ్రులే బిడ్డను జల్సాల కోసం అమ్మేసుకున్నారు.
By Srikanth Gundamalla Published on 28 July 2023 11:08 AM IST
అప్పు చెల్లించలేదని.. భర్త కళ్లేదుటే భార్యపై అత్యాచారం
మహారాష్ట్రలోని పూణెలో దారుణ ఘటన వెలుగు చూసింది. భర్త సమక్షంలోనే 34 ఏళ్ల మహిళపై కత్తితో అత్యాచారం చేసిన షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
By అంజి Published on 28 July 2023 6:57 AM IST
ఐఎన్‌ఎస్ విక్రాంత్‌లో నావికుడు ఆత్మహత్య
ఐఎన్‌ఎస్ విక్రాంత్‌లో గురువారం ఉదయం 19 ఏళ్ల నావికుడు ఉరివేసుకుని కనిపించాడని భారత నావికాదళం తెలిపింది.
By అంజి Published on 27 July 2023 9:15 PM IST














