క్రైం - Page 241
తల్లితో చిన్న గొడవ.. మనస్తాపంతో ఉపాధ్యాయురాలు ఆత్మహత్య
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 21 July 2023 3:34 PM IST
సినీ నటిపై స్నేహితుడు అత్యాచారం.. ఇంటర్వ్యూ పేరుతో పిలిచి..
గురుగ్రామ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. 24 ఏళ్ల భోజ్‌పురి నటిపై.. ఆమె స్నేహితుడే అత్యాచారానికి పాల్పడ్డాడు.
By అంజి Published on 21 July 2023 10:56 AM IST
రెచ్చిపోతున్న దొంగలు..పట్టపగలే పార్క్ చేసిన బైక్ చోరీ
హైదరాబాద్ నగరంలో రోజురోజుకీ దొంగలు మితిమీరి పోతున్నారు.
By Srikanth Gundamalla Published on 21 July 2023 10:47 AM IST
ట్రయాంగిల్ లవ్ స్టోరీ: అమ్మాయి కోసం ఫ్రెండ్‌ని చంపేశాడు
ఒకే అమ్మాయిని ఇద్దరు ఫ్రెండ్స్ ప్రేమించారు. మరి అమ్మాయి వారిలో ఎవరిని ప్రేమించిందో తెలియదు కానీ.. అందులో ఓ యువకుడు మాత్రం దారుణానికి ఒడిగట్టాడు.
By అంజి Published on 21 July 2023 8:15 AM IST
రోడ్డుప్రమాద ఘటన వద్ద కారు బీభత్సం, 9 మంది దుర్మరణం
గుజరాత్‌లో అప్పటికే జరిగిన రోడ్డుప్రమాద సంఘటన వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది.
By Srikanth Gundamalla Published on 20 July 2023 3:06 PM IST
మణిపూర్‌లో దారుణం.. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, సామూహిక లైంగిక దాడి
ఇద్దరు మహిళలను పురుషులు గుంపు రోడ్డుపై నగ్నంగా ఊరేగించిన సంఘటనను చిత్రీకరించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
By అంజి Published on 20 July 2023 8:25 AM IST
హైవేపై 2 కి.మీ రాంగ్‌రూట్‌లో వచ్చి స్కూటీని ఢీకొట్టిన కారు, ఒకరు మృతి
కారు రివర్స్ లో రావడం వలన ఓ బీటెక్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.
By News Meter Telugu Published on 19 July 2023 9:00 PM IST
చెల్లిని ప్రేమిస్తున్న వ్యక్తిని హత్య చేసిన అన్న
సంగారెడ్డిలో దారుణ హత్య చోటు చేసుకుంది. చెల్లిని ప్రేమిస్తున్నాడన్న కోపంతో యువకుడ్నిచంపిన అన్నయ్య.
By News Meter Telugu Published on 19 July 2023 8:15 PM IST
పని చేసే ఇంటికే కన్నం.. నేపాలీ గ్యాంగ్ అరెస్ట్
హైదరాబాద్‌లో ఓ నేపాలీ గ్యాంగ్ పని చేస్తున్న ఇంటికే కన్నం వేసింది.
By Srikanth Gundamalla Published on 19 July 2023 6:29 PM IST
పట్టపగలే సినీ డైరెక్టర్ ఇంటి పక్కన చైన్ స్నాచింగ్
హైదరాబాద్ నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు.
By Srikanth Gundamalla Published on 19 July 2023 4:03 PM IST
వ్యక్తిని ఆరు ముక్కలుగా.. నరికి చంపిన భార్య ప్రియుడు
రాజస్థాన్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. 33 ఏళ్ల వ్యక్తిని అతని భార్య ప్రియుడు అతి క్రూరంగా హత్య చేశాడు. ఆపై మృతదేహాన్ని ఆరు ముక్కలుగా నరికాడు.
By అంజి Published on 19 July 2023 3:07 PM IST
ఒంగోలులో దారుణం.. యువకుడిని చితకబాది, ఆపై మూత్రం పోసి..
ఓ యువకుడితో కొందరు పూటుగా మద్యం తాగించి, ఆ తర్వాత అతడిని విచక్షణారహితంగా చావబాదారు. రక్తం కారుతున్న ఆ గాయాలతో అతను విలవిల్లాడుతున్నా కాస్తైనా కనికరం...
By అంజి Published on 19 July 2023 1:00 PM IST














