క్రైం - Page 232
19 ఏళ్ల బాలిక కిడ్నాప్.. కట్టేసి అత్యాచారం.. వీడియో రికార్డ్
కేరళలో దారుణం జరిగింది. కోజికోడ్‌లోని తొట్టిల్‌పాలెం సమీపంలోని ఓ ఇంట్లో 19 ఏళ్ల కాలేజీ విద్యార్థిని యువకుడు కిడ్నాప్ చేశాడు.
By అంజి Published on 27 Aug 2023 10:58 AM IST
అనుమానం.. బాలికను నరికి చంపిన తండ్రి, సోదరులు
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కౌశాంబి ప్రాంతంలో ఓ టీనేజీ బాలికను అనుమానాస్పదంగా హత్యకు గురైంది.
By అంజి Published on 27 Aug 2023 6:27 AM IST
కువైట్‌లో రోడ్డుప్రమాదం, ఏపీకి చెందిన కుటుంబం మృతి
కువైట్‌లో ఇటీవల రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు.
By Srikanth Gundamalla Published on 26 Aug 2023 7:52 AM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది మహిళలు మృతి
కేరళలోని వాయనాడ్ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 25 Aug 2023 7:41 PM IST
రూ.400 కోట్ల మోసం.. పోలీసుల కస్టడీలో సైబర్ చీటర్ రోనాక్ భరత్
అమాయక ప్రజలను మోసం చేసి వారి వద్ద నుండి వసూలు చేసిన 400 కోట్లు డబ్బులను చైనాకు తరలించిన సైబర్ చీటర్ రోనాక్ భరత్‌ని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు.
By అంజి Published on 25 Aug 2023 11:42 AM IST
జబర్దస్త్ నటుడు నవసందీప్ అరెస్ట్
జబర్దస్త్ కమెడియన్, సింగర్ నవసందీప్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిని నవసందీప్ మోసం చేశాడు.
By అంజి Published on 25 Aug 2023 9:15 AM IST
ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహం.. నమ్మించి మహిళపై 21 ఏళ్ల యువకుడు అత్యాచారం
ఓ యువకుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో పరిచయమైన స్నేహితురాలిని పెళ్లి చేసుకుంటానన్న నెపంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
By అంజి Published on 25 Aug 2023 6:35 AM IST
పార్టీ అంటూ విమానంలో హల్‌చల్ చేసిన మందుబాబులు
ఇండిగో విమానంలో మద్యం బాబులు హల్‌చల్ చేశారు.
By Srikanth Gundamalla Published on 24 Aug 2023 9:30 PM IST
ప్రేమ పేరుతో వైద్యురాలిని మోసం చేసిన నిమ్స్ డాక్టర్
ప్రేమ పేరుతో మోసాలు చేస్తున్న ఘటనలు రోజూ పెరుగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 24 Aug 2023 7:27 PM IST
Siddipet: మహిళ దారుణ హత్య.. కాళ్లు నరికేశారు
సిద్దిపేట : ములుగు పోలీసు పరిధిలోని బండ మైలారం గ్రామంలో గురువారం ఓ మహిళను హత్య చేసి రెండు కాళ్లు నరికివేశారు .
By అంజి Published on 24 Aug 2023 11:15 AM IST
Hyderabad: పొక్సో కోర్టు సంచలన తీర్పు.. లా స్టూడెంట్‌కు యావజ్జీవ శిక్ష
ఎల్బీ నగర్ పొక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పొక్సో కేసులో న్యాయవాద విద్యార్థితో పాటు న్యాయవాదిగా పని చేస్తున్న అతని తండ్రికి జైలు శిక్ష...
By అంజి Published on 24 Aug 2023 10:34 AM IST
హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. రెస్టారెంట్ మేనేజర్ మృతి
మియాపూర్‌లో పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి కాల్పుల కలకలం రేగింది. ఓ హోటల్ జనరల్ మేనేజర్‌ని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
By అంజి Published on 24 Aug 2023 6:55 AM IST














