క్రైం - Page 231
విద్యార్థినిపై కోచింగ్ సెంటర్ ఉద్యోగి అత్యాచారం.. క్లాస్‌రూంలో బంధించి..
గురుగ్రామ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడి ఓ గ్రామంలో 18 ఏళ్ల విద్యార్థినిపై కంప్యూటర్ కోచింగ్ సెంటర్‌లో పని చేస్తున్న 38 ఏళ్ల ఉద్యోగి...
By అంజి Published on 31 Aug 2023 7:30 AM IST
వైద్యం పేరుతో నవవధువుపై నకిలీ బాబా అత్యాచారం
హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. వైద్యం పేరుతో నవవధువుపై
By Medi Samrat Published on 30 Aug 2023 8:17 PM IST
నకిలీ ఈ-చలాన్ స్కామ్.. హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక
ట్రాఫిక్ పోలీసుల చలాన్ల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలను మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు కొత్త రకం స్కామ్‌ను ఎంచుకున్నారు.
By అంజి Published on 30 Aug 2023 1:15 PM IST
హైదరాబాద్‌లో రాహుల్ దారుణ హత్య.. ట్విస్ట్‌లు మాములుగా లేవుగా!
రాజేంద్రనగర్‌లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. యువకుడి మృతదేహాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు.
By అంజి Published on 30 Aug 2023 9:24 AM IST
అక్క దీప్తి అనుమానాస్పద మృతి.. చెల్లి చందన అదృశ్యం.. సీసీ ఫుటేజ్‌లో..
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం భీమునిదుబ్బ ప్రాంతంలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
By అంజి Published on 30 Aug 2023 7:00 AM IST
Vijayawada: దెయ్యమై వేధిస్తానని యువతి సూసైడ్ అటెంప్ట్
మధ్య కాలంలో చిన్న చిన్న విషయాలకే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
By Srikanth Gundamalla Published on 29 Aug 2023 6:00 PM IST
Eluru: నిర్లక్ష్యం చేస్తోందని ప్రియురాలిని చంపి.. ప్రియుడు ఆత్మహత్య
నిర్లక్ష్యం చేస్తోందని, అవమానానికి గురి చేస్తోందని ప్రియురాలిని ప్రియుడు హతమార్చాడు. ఈ ఘటన ఏలూరు నగరంలో జరిగింది.
By అంజి Published on 29 Aug 2023 9:30 AM IST
బాలికను కత్తితో పొడిచి మాజీ లవర్.. కిడ్నాప్ చేసి ఆపై..
కర్ణాటకలోని రామనగరలో 17 ఏళ్ల బాలికను ఆమె మాజీ ప్రియుడు కత్తితో పొడిచి, అపహరించి, ఆపై ఆసుపత్రికి తీసుకెళ్లాడు.
By అంజి Published on 29 Aug 2023 6:22 AM IST
కోటాలో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య
రాజస్థాన్ కోటాలో ఆదివారం మరో ఇద్దరు విద్యార్థులు అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది.
By అంజి Published on 28 Aug 2023 12:43 PM IST
దారుణం.. ప్రియురాలిని ప్రెషర్ కుక్కర్‌తో కొట్టి చంపాడు
బెంగళూరులో ప్రెషర్ కుక్కర్‌తో తన లైవ్-ఇన్ పార్టనర్‌ను కొట్టి చంపాడో వ్యక్తి. శనివారం నాడు ఈ ఘటనకు జరిగింది.
By అంజి Published on 28 Aug 2023 9:14 AM IST
దొంగతనం అనుమానం.. నలుగురిని తలకిందులుగా వేలాడదీసి.. ఆపై..
మహారాష్ట్రలోని ఓ గ్రామంలో మేక, కొన్ని పావురాలను దొంగిలించారనే అనుమానంతో నలుగురు వ్యక్తులను చెట్టుకు తలక్రిందులుగా వేలాడదీసి, కర్రలతో కొట్టారు.
By అంజి Published on 28 Aug 2023 7:00 AM IST
Hyderabad: మైలార్ దేవుపల్లిలో మైనర్ దారుణ హత్య
మైలార్‌దేవ్‌పల్లిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలుడిని గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు.
By అంజి Published on 27 Aug 2023 1:30 PM IST














