క్రైం - Page 233
వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి
వైద్యులు చేసే చిన్న చిన్న పొరపాట్లు రోగుల పాలిట మరణశాసనాలుగా మారుతూ ఉంటాయి.
By Medi Samrat Published on 23 Aug 2023 4:06 PM IST
ఐపీఎస్ అధికారి భార్య వేధింపులు.. రన్నింగ్ రైలు కింద దూకిన మహిళా హోంగార్డు
ఒడిశాకు చెందిన డీఐజీ ర్యాంక్ అధికారి నివాసంలో పని చేస్తున్న ఓ మహిళా హోంగార్డు ఆత్మహత్యకు యత్నించింది.
By అంజి Published on 23 Aug 2023 6:32 AM IST
Hyderabad: శామీర్‌పేట్‌లో బస్సు దగ్ధం.. ఒకరు మృతి
హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట వద్ద ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సును బైక్ ఢీకొట్టింది.
By అంజి Published on 22 Aug 2023 1:40 PM IST
Hyderabad: మైనర్ బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారం.. నందనవనంలో ఉద్రిక్తత
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన జరిగింది. 16 ఏళ్ల బాలికపై ఆమె ఇంట్లో ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
By అంజి Published on 22 Aug 2023 1:00 PM IST
Yanam:ప్రియుడిని మర్చిపోలేక.. ప్రియురాలు ఆత్మహత్య
ప్రేమించిన యువకుడు వ్యసనాలకు బానిసయ్యాడు. క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించాడు. అది తట్టుకోలేక ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది.
By అంజి Published on 22 Aug 2023 9:51 AM IST
హైదరాబాద్‌లో దారుణం.. బాలుడి గొంతు కోసిన ఆటో డ్రైవర్
హైదరాబాద్ నగరంలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది.
By అంజి Published on 22 Aug 2023 7:30 AM IST
రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
By అంజి Published on 21 Aug 2023 9:35 AM IST
Adilabad: బ్యాంక్ మేనేజర్ సూసైడ్.. ఆ బాధను బయటకు చెప్పుకోలేక..
బ్యాంక్‌లో పని భారం ఎక్కువగా ఉందని తనలో తానే మదన పడుతూ ఓ బ్యాంక్ మేనేజర్ పురుగు మందు తాగి తనువు చాలించాడు.
By అంజి Published on 21 Aug 2023 8:09 AM IST
ఫ్రెండ్ కూతురిపై ఉన్నతాధికారి పలుమార్లు అత్యాచారం
తన స్నేహితుడి మైనర్ కుమార్తెపై పలుమార్లు అత్యాచారం చేసి గర్భం దాల్చేలా చేశాడో ఢిల్లీ ప్రభుత్వ మహిళా శిశు అభివృద్ధి శాఖ సీనియర్ అధికారి.
By అంజి Published on 21 Aug 2023 6:56 AM IST
తిరుపతి జిల్లాలో విషాదం.. ప్రేమ జంట ఆత్మహత్య
తిరుపతి జిల్లా భాకరాపేటలో విషాదం నెలకొంది. ఉరి వేసుకుని ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది.
By Medi Samrat Published on 20 Aug 2023 7:35 PM IST
లోయలో పడిన బస్సు.. ఏడుగురు మృతి
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో ప్రయాణికులతో నిండిన బస్సు లోయలో పడింది.
By Medi Samrat Published on 20 Aug 2023 6:39 PM IST
పెట్టుబడి పేరుతో రూ.400 కోట్ల మోసాలు, నిందితుడు అరెస్ట్
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. కొందరు అయితే లక్షల్లో దోపిడీలకు పాల్పడుతున్నారు.
By Srikanth Gundamalla Published on 20 Aug 2023 2:59 PM IST











