క్రైం - Page 234
ప్రేమ పేరుతో జబర్దస్త్ ఆర్టిస్ట్ మోసం.. యువతిని లోబర్చుకుని..
ప్రేమ పేరుతో జబర్దస్త్ ఆర్టిస్ట్, సింగర్ నవ సందీప్ ఓ యువతిని మోసం చేశాడని గోల్కొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
By అంజి Published on 20 Aug 2023 11:33 AM IST
West Godavari: నడిరోడ్డుపై భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త..
కట్టుకున్నోడే కాలయముడయ్యాడు. భార్యను కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో శనివారం నాడు జరిగింది.
By అంజి Published on 20 Aug 2023 8:15 AM IST
లడఖ్‌లో ఘోర ప్రమాదం.. 9 మంది భారత జవాన్లు మృతి
లడఖ్‌లోని లేహ్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 19 Aug 2023 9:40 PM IST
కూతురిని చంపిన తండ్రి
హైదరాబాద్ చందానగర్‌లో దారుణ ఘటన జరిగింది. నాలుగవ తరగతి చదువుతున్న కూతురిని
By Medi Samrat Published on 19 Aug 2023 9:29 PM IST
కులాంతర వివాహం చేసుకున్న యువతిని చంపిన కుటుంబసభ్యులు
వేరే కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నందుకు 22 ఏళ్ల మహిళను ఆమె కుటుంబ సభ్యులు
By Medi Samrat Published on 19 Aug 2023 5:56 PM IST
5 ఏళ్ల బాలుడిపై తండ్రి, కొడుకు లైంగిక దాడి.. ఇన్‌ఫెక్షన్ సోకడంతో..
కర్ణాటకలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఐదేళ్ల బాలుడిపై ఓ వ్యక్తి, అతని కుమారుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.
By అంజి Published on 18 Aug 2023 1:45 PM IST
Hyderabad: జాబ్ ఫ్రాడ్ కేసులో ఈడీ దూకుడు.. వెలుగులోకి సంచలన విషయాలు
జాబ్ ఫ్రాడ్ వ్యవహారంపై ఈడీ కేసు నమోదు చేసింది. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
By అంజి Published on 18 Aug 2023 10:25 AM IST
Telangana: బాలికపై సామూహిక అత్యాచారం.. తీవ్ర గాయాలతో మృతి
పెద్దపల్లి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. 15 ఏళ్ల భవన నిర్మాణ మహిళా కూలీపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు.
By అంజి Published on 18 Aug 2023 9:00 AM IST
బురఖా వేసుకుని మహిళల టాయిలెట్‌లోకి టెక్కీ.. వీడియోలు రికార్డ్ చేసి..
బురఖా ధరించి ఓ ప్రముఖ మాల్‌లోని మహిళల వాష్‌రూమ్‌లోకి ప్రవేశించి మొబైల్ ఫోన్‌లో వీడియోలు రికార్డు చేశాడు ఓ వ్యక్తి.
By అంజి Published on 18 Aug 2023 7:00 AM IST
హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. ఫ్లై ఓవర్ నుంచి కిందపడి యువతి మృతి
ద్విచక్ర వాహనాన్ని నిర్లక్ష్యంగా వాయువేగంతో నడపడంతో ఓ నిండు ప్రాణం గాలిలో కలిసింది. ఓ యువకుడు ఫ్లైఓవర్‌పై స్కూటీని వేగంగా పోనిచ్చి యువతి బలిగొన్నాడు.
By అంజి Published on 18 Aug 2023 6:25 AM IST
మంచిర్యాలలో మహిళ హత్య.. సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్, మరో ఏడుగురి అరెస్ట్
మంచిర్యాల: రూ.9 లక్షలు సుపారీ ఇచ్చి భార్యను హత్య చేయించిన ఆరోపణలపై సీఐఎస్‌ఎఫ్‌లోని ఓ కానిస్టేబుల్‌తోపాటు మరో ఏడుగురిని అరెస్టు చేశారు.
By అంజి Published on 17 Aug 2023 8:49 AM IST
ప్రియుడు వదలేశాడని.. కోపంతో అతడి కొడుకుని ప్రియురాలు ఏం చేసిందంటే?
24 ఏళ్ల ఢిల్లీ మహిళ తన ప్రియుడి 11 ఏళ్ల కుమారుడిని దారుణంగా చంపింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.
By అంజి Published on 17 Aug 2023 6:35 AM IST














