క్రైం - Page 205
అనకాపల్లిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
By అంజి Published on 29 Dec 2023 8:44 AM IST
కొబ్బరి బోండాల చాటున ఎర్రచందనం స్మగ్లింగ్
కొబ్బరి బోండాల మాటున ఎర్రచందనం తరలించే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్కయ్యారు.
By Srikanth Gundamalla Published on 28 Dec 2023 5:18 PM IST
ప్రైవేట్ బస్సులో మంటలు.. 13 మంది సజీవ దహనం
మధ్యప్రదేశ్‌లోని గుణాలో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ప్రయాణీకుల బస్సులో మంటలు చెలరేగడంతో కనీసం 13 మంది మరణించారు.
By అంజి Published on 28 Dec 2023 8:00 AM IST
Hyderabad: బాధితురాలితో అసభ్య ప్రవర్తన.. ఎస్సై సస్పెండ్
ఓ కేసులో బాధితురాలితో అసభ్యకరంగా ప్రవర్తించిన మియాపూర్ స్టేషన్ ఎస్ ఐ గిరీష్ కుమార్ పై అభియోగాలు నమోదయ్యాయి. దీంతో అతడిని సస్పెండ్ చేశారు.
By అంజి Published on 27 Dec 2023 12:56 PM IST
మహిళపై నలుగురు గ్యాంగ్‌రేప్.. చేతులు, కాళ్లు కట్టేసి..
ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళపై నలుగురు సామూహిక అత్యాచారం చేశారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
By అంజి Published on 27 Dec 2023 8:11 AM IST
మాజీ ప్రియుడిని ఇరికించేందుకు స్కెచ్ వేసి బుక్కైన యువతి
ప్రియుడు దూరం పెట్టాడు. దాంతో.. యువతి అతడిపై కక్ష పెంచుకుంది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది.
By Srikanth Gundamalla Published on 26 Dec 2023 5:27 PM IST
బహదూర్‌పురా: పాప కిడ్నాప్ కథ సుఖాంతం, 4 గంటల్లోనే నిందితుల అరెస్ట్
హైదరాబాద్‌లోని బహదూర్‌పురాలో ఓ 18 నెలల చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం అయ్యింది.
By Srikanth Gundamalla Published on 26 Dec 2023 3:29 PM IST
కారుతో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే కుమారుడి బీభత్సం
హైదరాబాద్‌లోని ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. బోధన్ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ ఈ కారు నడిపినట్లు పోలీసులు...
By అంజి Published on 26 Dec 2023 12:25 PM IST
Hyderabad: బైక్ లిఫ్ట్ అడిగింది.. దుస్తులు విప్పేస్తానని బెదిరించి రూ. 25 వేలు దోచింది
బైకర్‌ని లిఫ్ట్ అడిగి, అతడిని బెదిరించి డబ్బులు దోచిందో కిలేడి. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.
By అంజి Published on 26 Dec 2023 8:45 AM IST
చేతబడి చేస్తోందని.. మహిళను సజీవదహనం చేశారు
అస్సాంలోని సోనిత్‌పూర్ జిల్లాలో మంత్రవిద్య చేస్తున్నారనే అనుమానంతో 30 ఏళ్ల మహిళను సజీవ దహనం పోలీసులు సోమవారం తెలిపారు.
By అంజి Published on 26 Dec 2023 8:04 AM IST
లైంగికంగా వేధిస్తున్నాడని.. యువకుడిని చంపి నిప్పంటించిన ముగ్గురు మైనర్లు
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆగ్నేయ ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంతంలో ముగ్గురు మైనర్లు 25 ఏళ్ల వ్యక్తిని కత్తితో పొడిచి...
By అంజి Published on 25 Dec 2023 11:37 AM IST
శ్రీలంక బాలికపై తెలంగాణ ఎన్నారై వేధింపులు.. విమానంలోనే..
సౌదీ అరేబియా నుంచి భారత్‌కు వస్తున్న విమానంలో ఎనిమిదేళ్ల బాలికపై వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై తెలంగాణకు చెందిన ఓ ఎన్నారైని అరెస్టు చేశారు.
By అంజి Published on 25 Dec 2023 7:29 AM IST











