క్రైం - Page 204
హోటల్ గదిలో శవమైన తెలంగాణ విద్యార్థిని.. డిసెంబర్ 31 అర్ధరాత్రి..
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-గౌహతిలో నాలుగో సంవత్సరం చదువుతున్న తెలంగాణ విద్యార్థిని.. అక్కడి ఓ హోటల్‌లో శవమై కనిపించింది.
By అంజి Published on 3 Jan 2024 8:15 AM IST
దారుణం.. భార్య, ముగ్గురు పిల్లల గొంతు కోసి చంపిన భర్త
ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటుచేసకుంది. అక్రమ సంబంధాల వ్యవహరాలతో చాలా మంది మధ్య గొడవలు సృష్టిస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 2 Jan 2024 1:42 PM IST
వరుడిని జైల్లో వేసిన పోలీసులు
కర్ణాటకలోని బెలగావి జిల్లాలో వరకట్నం డిమాండ్ చేసినందుకు వరుడిని అరెస్టు చేసి జైలుకు పంపినట్లు అధికారులు మంగళవారం తెలిపారు.
By అంజి Published on 2 Jan 2024 12:11 PM IST
వైజాగ్‌లో ఘోరం.. 16 ఏళ్ల బాలికపై రెండు గ్రూప్‌లు సామూహిక అత్యాచారం
అదృశ్యమైన 16 ఏళ్ల బాలికపై రెండు గ్రూపులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనతో వైజాగ్‌లో విషాదం నెలకొంది.
By అంజి Published on 2 Jan 2024 9:09 AM IST
Hyderabad: ఉడకని బిర్యానీ విషయంలో గొడవ.. ఆరుగురు అరెస్ట్
గ్రాండ్ హోటల్‌లో కస్టమర్లపై ఆదివారం రాత్రి దాడికి పాల్పడిన ఆరుగురిని అబిడ్స్ పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 2 Jan 2024 6:26 AM IST
Vijayawada: హోంవర్క్ చేయలేదని విద్యార్థిని బెల్టుతో కొట్టిన టీచర్.. కేసు నమోదు
హోంవర్క్ రాయలేదన్న కారణంతో టీచర్ కొట్టడంతో తొమ్మిదో తరగతి విద్యార్థి తీవ్ర గాయాలపాలైన చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జరిగింది.
By అంజి Published on 31 Dec 2023 1:12 PM IST
దారుణం.. బాలికను కిడ్నాప్ చేసి 10 రోజుల నుంచి అత్యాచారం
దేశంలో నేరాలు నానాటికి పెరిగి పోతున్నాయి. ముఖ్యగా మహిళలకు రక్షణ లేకుండా పోయింది.
By Srikanth Gundamalla Published on 31 Dec 2023 12:19 PM IST
హ్యాండ్ గ్లోవ్స్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి
హ్యాండ్ గ్లోవ్స్ తయారీ కంపెనీలో ఆదివారం తెల్లవారుజామున 2.15 గంటల సమయంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు కార్మికులు మరణించారు.
By అంజి Published on 31 Dec 2023 11:24 AM IST
ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రయాంగిల్ ప్రేమ.. హత్యకు దారి తీసిన వీడియో కాల్
ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన ట్రయాంగిల్ ప్రేమ.. 20 ఏళ్ల యువకుడి హత్యకు దారితీసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతి ఇద్దరితో స్నేహం చేసింది.
By అంజి Published on 31 Dec 2023 7:30 AM IST
ఫోన్ మాట్లాడుతుంటే విసిగించాడని.. రెండేళ్ల కొడుకుని చంపిన తల్లి
జార్ఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఫోన్ మాట్లాడుతుంటే విసిగించాడని రెండేళ్ల కొడుకుని చంపింది ఓ తల్లి.
By Srikanth Gundamalla Published on 30 Dec 2023 8:45 PM IST
ఓవర్ టేక్ విషయంలో గొడవ.. చివరికి...!!
దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో ఓవర్‌టేక్ చేసే విషయంలో జరిగిన గొడవ.. ఓ నిండుప్రాణాన్ని బలితీసుకుంది.
By Medi Samrat Published on 29 Dec 2023 8:50 PM IST
కలకలం.. పాడుబడ్డ ఇంట్లో ఐదుగురి అస్థిపంజరాలు
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఓ ఇంట్లో ఐదుగురి అస్థిపంజరాల అవశేషాలు లభ్యమయ్యాయి. అస్థిపంజరాలన్నీ ఒకే కుటుంబానికి చెందినవిగా సమాచారం.
By అంజి Published on 29 Dec 2023 12:38 PM IST














