క్రైం - Page 203
AP: లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు దుర్మరణం
నెల్లూరు జిల్లాలో ఆదివారం టీఎస్‌ఆర్‌టీసీ బస్సు ట్రక్కును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు.
By అంజి Published on 7 Jan 2024 11:20 AM IST
హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి కిడ్నాప్ కలకలం
హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి కిడ్నాప్ కు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఐటీ ఉద్యోగి గుర్రం సురేంద్ర బాబును గురువారం సాయంత్రం కిడ్నాప్ చేశారు.
By Medi Samrat Published on 5 Jan 2024 8:38 PM IST
మహబూబ్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం
హైదరాబాద్ నగరంలో తండ్రీ కొడుకుల ప్రాణాలు తీసిన ఘోర రోడ్డు ప్రమాదం గురించి ప్రజలు మరచిపోకముందే.. మహబూబ్ నగర్ లో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 5 Jan 2024 7:15 PM IST
Hyderabad: రోడ్డు ప్రమాదంలో చెలరేగిన మంటలు.. తండ్రీకుమారుడి మృతి
హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బైకు - టిప్పర్ ఢీ కొన్న ఈ ఘటనలో తండ్రీ కొడుకు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
By అంజి Published on 5 Jan 2024 11:37 AM IST
కన్నకూతురుపై తండ్రి అత్యాచారం.. ప్రేమించిన వ్యక్తి కోసం వెళ్తే..
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. కంటికి రెప్పలాగా కాపాడాల్సిన తండ్రే కన్నకూతురిపై అత్యాచారం చేశాడు.
By Srikanth Gundamalla Published on 5 Jan 2024 10:53 AM IST
రూ.500 ఇవ్వలేదని.. తండ్రిని చంపిన కొడుకు
రూ.500 ఇవ్వలేదన్న కారణంతో ఓ 25 ఏళ్ల యువకుడు తన తండ్రిని హత్య చేసిన ఘటన రాయ్‌బరేలీలో చోటుచేసుకుంది.
By అంజి Published on 5 Jan 2024 9:39 AM IST
Hyderabad: వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఆత్మహత్య.. ఒక్కొక్కరిది ఒక్కో వ్యథ
హైదరాబాద్ నగరంలో బుధవారం నుంచి వేర్వేరు కేసుల్లో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు గురువారం తెలిపారు.
By అంజి Published on 5 Jan 2024 8:00 AM IST
స్కూల్ బస్సు కింద పడి రెండేళ్ల చిన్నారి మృతి
హైదరాబాద్‌లోని హబ్సిగూడలో విషాదం చోటుచేసుకుంది. ఓ రెండేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు కింద పడి ప్రాణులు కోల్పోయింది.
By Srikanth Gundamalla Published on 4 Jan 2024 2:58 PM IST
హోటల్‌లో మాజీ మోడల్ దారుణ హత్య.. సీసీకెమెరాల్లో రికార్డు
ఓ హోటల్‌లో 27 ఏళ్ల మాజీ మోడల్ దివ్య పహుజా అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
By అంజి Published on 4 Jan 2024 6:57 AM IST
ఎట్టకేలకు కిలేడీని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు
రాత్రి సమయంలో రోడ్డుపై నిల్చుని అబ్బాయిలను లిఫ్ట్ అడిగి.. ఆ తర్వాత బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న కిలాడీ లేడీని
By Medi Samrat Published on 3 Jan 2024 3:16 PM IST
యువతిపై కానిస్టేబుల్ అత్యాచారం.. గొంతు నులిమి చంపి.. ఆపై ఉరి వేసి..
25 ఏళ్ల దళిత మహిళపై పోలీసు కానిస్టేబుల్ అత్యాచారం చేసి, గొంతు నులిమి చంపాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 3 Jan 2024 11:22 AM IST
ఘోర ప్రమాదం.. బస్సు, ట్రక్కు ఢీ.. 14 మంది దుర్మరణం
అస్సాంలోని గోలాఘాట్ జిల్లా డెర్గావ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు ట్రక్కును ఢీకొనడంతో 14 మంది మృతి చెందారు.
By అంజి Published on 3 Jan 2024 9:07 AM IST














