క్రైం - Page 202

Newsmeter (క్రైమ్ న్యూస్)- Read all the crime news in AP, Telangana, India today in Telugu, క్రైమ్ స్టోరీస్.
UP man kills wife, robbery, Crime news
భార్యను, పసికందును చంపిన భర్త.. పోలీసులను ఎలా తప్పుదోవ పట్టించాడంటే?

ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో తన భార్య, చిన్న కుమార్తెను హత్య చేసిన కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.

By అంజి  Published on 10 Jan 2024 10:15 AM IST


Bengaluru CEO, murder, Goa apartment, Goa Police, Crime news
4 ఏళ్ల కొడుకును చంపి.. బెంగళూరు సీఈవో ఆత్మహత్య యత్నం

తన నాలుగేళ్ల కొడుకును హత్య చేసిన బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ సీఈవో ఆమె ఎడమ మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.

By అంజి  Published on 10 Jan 2024 6:49 AM IST


Hyderabad, suicide, chutney, Crime news
Hyderabad: దంపతుల మధ్య చిచ్చు పెట్టిన చట్నీ.. భార్య ఆత్మహత్య

చట్నీ ఎక్కువ వేశావని భర్త గొడవ పడడంతో.. భార్య బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

By అంజి  Published on 9 Jan 2024 1:15 PM IST


Uttar Pradesh, Dalit Man , Love Affair, Muzaffarnagar, Crime news
వివాహితతో ప్రేమ వ్యవహారం.. దళితుడిని రాత్రంతా కొట్టి చంపారు

ముజఫర్‌నగర్ జిల్లాలో అదే గ్రామానికి చెందిన వేరే కులానికి చెందిన వివాహితతో ప్రేమ సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిని కొట్టి చంపారు.

By అంజి  Published on 9 Jan 2024 11:32 AM IST


Wife, kill, husband,  Insta reels,
ఇన్‌స్టా రీల్స్ చేయొద్దన్నందుకు భర్తను చంపిన భార్య

రీల్స్‌ చేయడం ఆపాలని చెప్పాడని కోపంతో భర్తనే హత్య చేసింది భార్య.

By Srikanth Gundamalla  Published on 8 Jan 2024 8:45 PM IST


hyderabad, rape,  girl, crime,
Hyderabad: ఇంటి నుంచి పారిపోయి వచ్చిన యువతిపై అత్యాచారం

సోదరుడితో గొడవపడి హైదరాబాద్‌కు పారిపోయి వచ్చిన ఓ యువతిపై ఇద్దరు దుండుగులు అత్యాచారానికి పాల్పడ్డారు.

By Srikanth Gundamalla  Published on 8 Jan 2024 3:43 PM IST


electric shock, Kannada actor Yash, Yash birthday
కేజీఎఫ్‌ హీరో బ్యానర్ కడుతూ.. కరెంట్‌ షాక్‌తో ముగ్గురి మృతి

ప్రముఖ కన్నడ నటుడు యశ్ బర్త్ డే వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. యశ్‌ బ్యానర్‌ కడుతూ విద్యుదాఘాతానికి గురై ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు.

By అంజి  Published on 8 Jan 2024 10:26 AM IST


ASR district, murder, Crime news, APnews
5వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం, హత్య.. పాతి పెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి..

12 ఏళ్ల గిరిజన బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు కొత్త సాక్ష్యం రావడంతో పోలీసులు, రెవెన్యూ శాఖలు ఆమె మృతదేహాన్ని బయటకు తీశారు.

By అంజి  Published on 8 Jan 2024 8:50 AM IST


Siddipet, Telangana, Crime news, sex change
Telangana: లింగమార్పిడి చేయించుకుని రోజాగా మారిన భర్త.. హత్య చేసిన భార్య

లింగమార్పిడి శస్త్ర చికిత్స చేయించుకుని వేధిస్తున్న భర్తను చంపేందుకు సిద్ధిపేట జిల్లాలో ఓ మహిళ రూ.18 లక్షలకు కిరాయి హంతకులకు సుఫారీ ఇచ్చింది.

By అంజి  Published on 8 Jan 2024 6:34 AM IST


Delhi, Sadar Bazaar , Crime news
12 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు సహా ఐదుగురు గ్యాంగ్‌రేప్‌

12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి సంబంధించి పోలీసులు ఓ వ్యక్తి, ఓ మహిళను అరెస్టు చేశారు. ముగ్గురు మైనర్లను పట్టుకున్నారు

By అంజి  Published on 7 Jan 2024 4:17 PM IST


Hyderabad,  property, Crime news, Ramanthapur
Hyderabad: ఆస్తి కోసం తల్లిని చంపిన కొడుకు

ఓ కొడుకు ఆస్తి కోసం తన భార్యతో కలిసి ఏకంగా తల్లిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

By అంజి  Published on 7 Jan 2024 1:28 PM IST


dowry,  harassment, Karnataka, Crime news
రూ.15 లక్షలిస్తేనే శోభనం.. భార్యకు షాకిచ్చిన భర్త

రూ.15 లక్షల నగదు ఇస్తేనే ఫస్ట్‌ నైట్‌కు అంగీకరిస్తానని ఓ ఇంజనీర్‌ కండీషన్‌ పెట్టిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.

By అంజి  Published on 7 Jan 2024 12:03 PM IST


Share it