క్రైం - Page 192
బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. 9 మంది దుర్మరణం
తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది.
By Medi Samrat Published on 17 Feb 2024 3:00 PM IST
కూతురిని చంపి.. కత్తితో నరాలు కోసుకున్న తల్లి
మానసిక వ్యాధితో బాధపడుతున్న ఓ తల్లి తన 11 ఏళ్ల కూతురిని హత్య చేసిన ఘటన ముంబైలోని బోరివలి ప్రాంతంలో చోటుచేసుకుంది.
By అంజి Published on 17 Feb 2024 12:17 PM IST
హాస్టల్‌లో యువతి ఆత్మహత్య.. గ్రూప్-4లో మార్కులు తక్కువ వచ్చాయని..
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల ప్రకటించిన గ్రూప్-4 పరీక్ష ఫలితాల్లో మార్కులు తక్కువగా వచ్చాయని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.
By అంజి Published on 17 Feb 2024 8:26 AM IST
భార్య ఇన్‌స్టాగ్రామ్ వాడుతోందని భర్త ఆత్మహత్య
భార్య ఇన్‌స్టాగ్రామ్‌కు బానిస అయ్యిందన్న ఆవేదనతో కర్ణాటకలో కుమార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు
By అంజి Published on 16 Feb 2024 8:21 AM IST
దారుణం.. మత్తు మందు ఇచ్చి ఇద్దరు బాలికలపై అత్యాచారం
అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. రోజురోజుకు అత్యాచార సంఘటనలు పెరిగిపోతున్నాయి.
By Srikanth Gundamalla Published on 15 Feb 2024 3:20 PM IST
తెనాలిలో దారుణం.. వివాహితను గొంతు కోసి చంపి..
గుంటూరు జిల్లా తెనాలి గంగానమ్మపేటలో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహితను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.
By అంజి Published on 15 Feb 2024 1:30 PM IST
Hyderabad: నగల దుకాణంలో దోపిడీ.. యాజమాని కొడుకును కత్తితో బెదరించి..
అక్బర్‌బాగ్‌లోని నగల దుకాణంలో బుధవారం మధ్యాహ్నం ముగ్గురు ముసుగులు ధరించిన వ్యక్తులు చొరబడి 150 గ్రాముల బంగారం దోచుకెళ్లారు.
By అంజి Published on 15 Feb 2024 8:07 AM IST
Kazipet: వృద్ధురాలి హత్య.. యూట్యూబ్ చూసి ఆనవాళ్లు మాయం!
2 నెలల కిందట కాజీపేట రహమత్‌నగర్‌లో వృద్ధురాలు కన్నె విజయ (68) దారుణ హత్యకు గురైంది. తాజాగా హత్య ఘటనను పోలీసులు ఛేదించినట్లు తెలిసింది.
By అంజి Published on 15 Feb 2024 7:00 AM IST
భార్యను నరికి చంపిన భర్త.. తలను పట్టుకుని వీధుల్లో తిరుగుతూ..
ప్రేమికుల దినోత్సవం రోజున తన భార్యను కత్తితో హత్య చేశాడు. భార్య తలతో వీధుల్లో తిరిగాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
By అంజి Published on 14 Feb 2024 6:50 PM IST
విషాదం.. ప్రేమికుల రోజున ప్రేమ జంట ఆత్మహత్య
ప్రేమికుల రోజున విషాదం చోటు చేసుకుంది. ఓ 20 ఏళ్ల యువకుడు, అతని 19 ఏళ్ల ప్రియురాలు ఆత్మహత్య ఒప్పందం కుదుర్చుకుని విషం సేవించి తమ జీవితాలను ముగించారు.
By అంజి Published on 14 Feb 2024 4:16 PM IST
మంత్రాల నెపంతో తల్లికొడుకు దారుణ హత్య
మహబూబాబాద్ జిల్లా గూడురు మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 14 Feb 2024 10:00 AM IST
ఇంటి నుండి హాస్టల్‌కు వచ్చిన తొమ్మిదో తరగతి అమ్మాయి.. ఇంతలో
అల్లూరి జిల్లా అరకు లోయలో హాస్టల్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Feb 2024 9:30 AM IST














