క్రైం - Page 191
మహబూబ్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం.. ఏపీ పోలీసుతో పాటు ముగ్గురు మృతి
తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారి సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు.
By అంజి Published on 22 Feb 2024 8:47 AM IST
కిడ్నాపర్ అనే అనుమానంతో.. ట్రాన్స్‌జెండర్‌ని వివస్త్రను చేసి స్తంభానికి కట్టేసి దాడి
కిడ్నాపర్ అనే అనుమానంతో చెన్నైలో ఒక లింగమార్పిడి వ్యక్తిని ఒక గుంపు కరెంట్ స్తంభానికి కట్టి, బట్టలు విప్పి, దారుణంగా కొట్టింది.
By అంజి Published on 21 Feb 2024 10:07 AM IST
పదేళ్ల కొడుకును చంపిన తల్లి.. తన లెస్బియన్ సంబంధాన్ని తెలుసుకున్నాడని..
ఓ మహిళ తన ప్రియురాలి సహాయంతో తన కొడుకును హత్య చేసింది. కొడుకు తన లెస్బియన్ సంబంధాన్ని తెలుసుకున్నాడని తల్లి ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టింది
By అంజి Published on 21 Feb 2024 7:18 AM IST
కూతురు ప్రియుడితో పారిపోయిందని.. తల్లిదండ్రుల ఆత్మహత్య
కాలేజీకి వెళ్లే కూతురు ప్రియుడితో కలిసి పారిపోయిందని తెలిసి మనస్థాపానికి గురైన దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
By అంజి Published on 20 Feb 2024 10:57 AM IST
అదృశ్యమైన జేఈఈ విద్యార్థి.. 8 రోజులకు అడవిలో మృతదేహం లభ్యం
ఎనిమిది రోజుల క్రితం రాజస్థాన్‌లోని కోటాలో అదృశ్యమైన 16 ఏళ్ల ఎంట్రన్స్ కోచింగ్ విద్యార్థి మృతదేహం సమీపంలోని అటవీ ప్రాంతంలో లభ్యమైంది.
By అంజి Published on 20 Feb 2024 7:16 AM IST
కూతురిపై ప్రియుడి వేధింపులు, వివాహిత ఆత్మహత్య
వివాహిత ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
By Srikanth Gundamalla Published on 19 Feb 2024 10:32 AM IST
దారుణం.. ప్రియురాలిని ఇంటికి రానివ్వలేదని తల్లిని చంపేశాడు
తన ప్రియురాలిని తన ఇంటికి రానివ్వలేదని తల్లిని చంపాడో ఓ వ్యక్తి. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 19 Feb 2024 9:49 AM IST
Suryapet: మరో గురుకుల విద్యార్థిని ఆత్మహత్య
సూర్యాపేట జిల్లాలో కేంద్రం సమీపంలోని ఇమాంపేటలో గల రెసిడెన్షియల్ స్కూల్‌కు చెందిన విద్యార్థిని తన నివాసంలో సెలవుపై వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది.
By అంజి Published on 19 Feb 2024 7:17 AM IST
దారుణం.. కుమారుడితో కలిసి భర్తను చంపిన భార్య
వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 18 Feb 2024 2:15 PM IST
సూర్యాపేట జిల్లాలో మరో గురుకుల విద్యార్థిని ఆత్మహత్య
సూర్యాపేటలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలో మరో గురుకుల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
By Srikanth Gundamalla Published on 18 Feb 2024 12:45 PM IST
దారుణం: గర్భిణిపై సామూహిక అత్యాచారం.. తర్వాత నిప్పంటించి..
మధ్యప్రదేశ్‌లోని మొరానా జిల్లాలో శుక్రవారం ఈ దారుణ సంఘటన జరిగింది.
By Srikanth Gundamalla Published on 18 Feb 2024 8:45 AM IST
క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక కఠిన నిర్ణయం తీసుకున్న భార్యాభర్తలు
క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది
By Medi Samrat Published on 17 Feb 2024 6:00 PM IST














