క్రైం - Page 152
పోలీసు స్టేషన్ ముందు పార్క్ చేసిన బైక్‌నే కొట్టేశారు..!
ఎక్కడో మారు మూలన ఉన్న ప్రాంతంలో బైక్ మాయమైతే ఏమైనా అనుకోవచ్చు కానీ.. ఏకంగా పోలీసు స్టేషన్ ముందు ఉన్న బైక్ మాయమైతే అది కొంచెం షాకింగ్ గా అనిపించవచ్చు
By Medi Samrat Published on 7 Aug 2024 7:40 PM IST
రన్నింగ్ ట్రైన్‌లో యువతి పట్ల అసభ్య ప్రవర్తన, కామాంధుడు అరెస్ట్
రన్నింగ్‌లో ఉన్న ట్రైన్‌లో ఓ యువకుడు రెచ్చిపోయి ప్రవర్తించాడు.
By Srikanth Gundamalla Published on 7 Aug 2024 1:30 PM IST
నగరశివార్లలో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మృతదేహం
బెంగళూరు పోలీస్ విభాగంలోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) ఇన్‌స్పెక్టర్ మృతదేహం నగర శివార్లలోని బిడది సమీపంలో కనుగొన్నారు.
By Medi Samrat Published on 6 Aug 2024 7:42 PM IST
Hyderabad: ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డుప్రమాదం.. కారు గుద్దితే తల తెగింది
హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని కారు ఢీ కొట్టింది.
By అంజి Published on 6 Aug 2024 12:35 PM IST
Hyderabad: ఓయో రూమ్‌లో డైరెక్టర్ ఆత్మహత్య
హైదరాబాద్‌లో ఓ చిన్న సినిమా దర్శకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
By Srikanth Gundamalla Published on 6 Aug 2024 12:30 PM IST
'నువ్వే నమ్మకుంటే ఎవరు నమ్ముతారు నాన్న'.. యువతి సూసైడ్ నోట్
ఓ యువతి రాసిన సూసైడ్ లెటర్ అందరి మనసును కలచి వేస్తుంది.
By Srikanth Gundamalla Published on 6 Aug 2024 9:01 AM IST
మైనర్ బాలిక దగ్గర దొరికిన గంజాయి.. ఎలా చిక్కిందంటే.?
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో డ్రగ్స్ కలిగి ఉందనే అనుమానంతో 17 ఏళ్ల బాలికను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) అధికారులు అదుపులోకి తీసుకున్నారు
By Medi Samrat Published on 5 Aug 2024 8:30 PM IST
విషాదం.. సీఐ బర్త్‌డే పార్టీలో హెడ్ కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్ కూకట్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. కూకట్‌పల్లి దేవినగర్‌లోని ఓ ఇంటి భవనం పైనుంచి పడి హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు.
By అంజి Published on 5 Aug 2024 4:00 PM IST
Crime : పట్టపగలు బ్యాంకు దోపిడీ.. రూ.21 లక్షలు లూటీ
బీహార్ రాష్ట్రం పాట్నా దానాపూర్ దుల్హిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్‌పూర్ కొరయ్య గ్రామంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో బ్యాంకు దోపిడీ ఘటన...
By Medi Samrat Published on 5 Aug 2024 3:48 PM IST
Hyderabad: పెళ్లి సాకుతో మహిళపై అత్యాచారం.. 5 రోజుల పాటు..
పెళ్లి సాకుతో సహ విద్యార్థినిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు కేసు నమోదు చేశారు
By అంజి Published on 5 Aug 2024 10:04 AM IST
Hyderabad: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి
హైదరాబాద్: నగరంలో ఆగస్టు 4 ఆదివారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం పాలయ్యారు.
By అంజి Published on 4 Aug 2024 7:45 PM IST
Video : ట్రెడ్ మిల్ మీద రన్నింగ్ చేస్తూ కుప్పకూలి పోయాడు..!
వర్కవుట్ చేస్తూ పలువురు గుండెపోటుకు గురై కుప్పకూలిన సందర్భాలు ప్రజల్లో ఆందోళనను పెంచుతూ ఉన్నాయి.
By Medi Samrat Published on 3 Aug 2024 9:00 PM IST














