క్రైం - Page 153
పోలీసు వేషంలో వెళ్లి.. ట్రక్కు డ్రైవర్ ను కిడ్నాప్ చేశారు
హర్యానా రాష్ట్రంలోని భివానీ జిల్లాలో పోలీసు యూనిఫాం ధరించి ట్రక్కు డ్రైవర్‌ను కిడ్నాప్ చేసి, అతనితో పాటూ ట్రక్కును లాక్కుని వెళ్ళిపోయిన ఐదుగురు...
By Medi Samrat Published on 3 Aug 2024 7:00 PM IST
అప్పు ఇచ్చిన డబ్బులు అడిగినందుకు మహిళ దారుణ హత్య
డబ్బుల వ్యవహారం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.
By Srikanth Gundamalla Published on 3 Aug 2024 10:40 AM IST
మహిళను బైక్ నుండి నీటి లోకి లాగారు.. డీసీపీ, ఏసీపీపై కూడా యాక్షన్
జూలై 31న లక్నోలోని గోమతి నగర్‌లోని నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న ప్రాంతంలో బైక్‌పై వెనుక కూర్చుని వెళుతున్న మహిళను కొంతమంది వ్యక్తులు పట్టుకుని వేధించారు
By Medi Samrat Published on 2 Aug 2024 9:45 PM IST
ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై
స్టేషన్ బెయిల్ కోసం రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆగస్టు 2న వరంగల్ పర్వతగిరి పోలీస్ స్టేషన్‌లో సబ్‌ఇన్‌స్పెక్టర్‌ను...
By Medi Samrat Published on 2 Aug 2024 8:16 PM IST
మైనర్ బాలికకు 'ఐ లవ్ యూ' చెప్పిన యువకుడు.. రెండేళ్ల జైలు శిక్ష
ముంబైకి చెందిన ఓ యువకుడు మైనర్ బాలిక చేయి పట్టుకుని 'ఐ లవ్ యూ' చెప్పడంతో అతడిపై కేసు నమోదైంది
By Medi Samrat Published on 2 Aug 2024 4:30 PM IST
ప్రేమ పేరుతో లైంగిక వేధింపులు.. 9వ తరగతి బాలిక ఆత్మహత్య
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో మోసపోయిన ఓ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది.
By అంజి Published on 2 Aug 2024 3:45 PM IST
ఏపీలో షాకింగ్ ఘటన.. కాలేజీ వాష్‌రూమ్‌లో విద్యార్థిని ప్రసవం.. శిశువు మృతి
ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. జిల్లాలోని కొత్తపట్నంలో గల కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో 16 ఏళ్ల విద్యార్థిని వాష్‌రూమ్‌లో...
By అంజి Published on 2 Aug 2024 1:31 PM IST
Hyderabad: దొంగను వాట్సాప్‌లో ఫొటోలతో పట్టుకున్న ప్రజలు
కొందరు జిల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తుంటారు.
By Srikanth Gundamalla Published on 2 Aug 2024 10:31 AM IST
వ్యక్తిని సజీవంగా పాతిపెట్టిన దుండగులు.. సమాధిని వీధి కుక్కలు తవ్వడంతో..
భూవివాదానికి సంబంధించి నలుగురు వ్యక్తులు తనను కొట్టి, గొంతు నులిమి, సజీవంగా పూడ్చిపెట్టారని ఆగ్రాలోని ఓ వ్యక్తి ఆరోపించాడు.
By అంజి Published on 2 Aug 2024 10:02 AM IST
టీడీఆర్ సర్టిఫికెట్ మోసం.. నలుగురు జీహెచ్‌ఎంసీ అధికారుల అరెస్ట్
ఫోర్జరీ, మోసాలకు పాల్పడుతున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)కి చెందిన నలుగురు అధికారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
By అంజి Published on 1 Aug 2024 11:21 AM IST
Hyderabad: సినిమాలో చాన్స్ పేరుతో సాఫ్ట్‌వేర్ యువతిపై అత్యాచారం
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 1 Aug 2024 8:10 AM IST
స్కూల్ కు తుపాకీ తీసుకెళ్లి కాల్పులు జరిపిన నర్సరీ విద్యార్థి
బీహార్‌లో ఓ ఐదేళ్ల బాలుడు తుపాకీ తీసుకొచ్చి మరో విద్యార్థిపై కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు.
By Medi Samrat Published on 31 July 2024 6:32 PM IST














