క్రైం - Page 147
Hyderabad: దారుణం.. శవమై కనిపించిన మాజీ ఎంపీటీసీ మహేష్
వారం రోజుల క్రితం అదృశ్యమైన మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (ఎంపిటిసి) మాజీ సభ్యుడు జూన్ 24 సోమవారం ఘట్‌కేసర్‌లో శవమై కనిపించాడు.
By అంజి Published on 24 Jun 2024 8:33 PM IST
దారుణం.. అప్పుడే పుట్టిన ఆడశిశువులను చంపి.. పాతిపెట్టిన తండ్రి
దేశ రాజధాని న్యూఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. అప్పుడే పుట్టిన ఇద్దరు కవల ఆడశిశువుల తండ్రి హత్య చేశాడు.
By అంజి Published on 24 Jun 2024 4:37 PM IST
ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
ప్రయాగ్‌రాజ్‌లో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. లారీ ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు.
By Medi Samrat Published on 24 Jun 2024 11:42 AM IST
విషాదం.. తండ్రి స్నాప్‌చాట్ వద్దన్నాడని బాలిక సూసైడ్
ఈ మధ్యకాలంలో యువత చిన్న చిన్న విషయాలకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
By Srikanth Gundamalla Published on 24 Jun 2024 10:55 AM IST
దారుణం.. మహిళ హత్య, శరీరం ముక్కలను రెండు రైళ్లలో..
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 24 Jun 2024 8:30 AM IST
Asifabad: యువకుడిని కొట్టి చంపిన కుటుంబ సభ్యులు.. ఆపై డెడ్‌బాడీని బావిలో పడేశారు
కుమ్రంభీం జిల్లా దహేగం మండలంలోని ఓ పాడుబడిన బావిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడిని మానకొండూరు మండలానికి చెందిన అనంతోజు సాయికిరణ్‌గా...
By అంజి Published on 23 Jun 2024 7:45 PM IST
అమెరికాలో కాల్పుల కలకలం, బాపట్లకు చెందిన వ్యక్తి మృతి
భారత్‌కు చెందిన ఎంతో మంది యువత విదేశాలకు ఉన్నతచదువులు, ఉద్యోగాల కోసం వెళ్తుంటారు.
By Srikanth Gundamalla Published on 23 Jun 2024 11:30 AM IST
శంషాబాద్‌లో దారుణం.. బాలికపై బాబాయి అత్యాచారం
మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోతుంది. రోజురోజుకు వారిపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి.
By Srikanth Gundamalla Published on 23 Jun 2024 9:37 AM IST
భార్యపై అనుమానం.. పెళ్లయిన 3 నెలలకే దారుణ హత్య
కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్నాడు. పెళ్లయిన మూడు నెలలకే ఆమెను హతమార్చాడు.
By Srikanth Gundamalla Published on 23 Jun 2024 7:06 AM IST
Video : మహిళను దారుణంగా కొడుతున్నా చూస్తూ ఉండిపోయారు.. వీడియోలు తీశారు
మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో పట్టపగలు కొందరు వ్యక్తులు ఒక మహిళను దారుణంగా కొట్టారు.
By Medi Samrat Published on 22 Jun 2024 9:30 PM IST
మహిళపై అత్యాచారం.. అర్ధనగ్నంగా కి.మీ పరుగెత్తిన బాధితురాలు
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో దారుణ సంఘటన వెలుగు చూసింది.
By Srikanth Gundamalla Published on 22 Jun 2024 12:15 PM IST
బాపట్ల.. బీచ్‌లో స్నానానికి వెళ్లి నలుగురు యువకులు గల్లంతు
బాపట్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని వెంకటాయపాలెం రామాపురం బీచ్ వద్ద స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు సముద్రంలో గల్లంతయ్యారు
By Medi Samrat Published on 21 Jun 2024 6:00 PM IST











