క్రైం - Page 148
అక్కడ అనుచితంగా తాకుతూ.. ముగ్గురు విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. ఉపాధ్యాయుడికి ఐదేళ్ల జైలు శిక్ష
ఒకటి, రెండు తరగతుల్లో చదువుతున్న ముగ్గురు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడికి ఐదేళ్ల జైలు శిక్ష పడింది.
By అంజి Published on 21 Jun 2024 10:09 AM IST
Telangana: చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య
కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.
By అంజి Published on 21 Jun 2024 6:15 AM IST
పట్టపగలు బురఖాలతో బంగారం దుకాణంలోకి చొరబడ్డారు.. స్కెచ్ వర్కవుట్ అయిందా..?
హైదరాబాద్ శివారు మేడ్చల్‌లో గురువారం బురఖా ధరించిన ఇద్దరు దొంగలు బంగారం దుకాణంలో బీభత్సం సృష్టించారు.
By Medi Samrat Published on 20 Jun 2024 6:21 PM IST
ప్రియుడితో బ్రేకప్.. సోషల్ మీడియాలో బెదిరింపులు, యువతి సూసైడ్
కేరళలో విషాదం చోటుచేసుకుంది. 18 ఏళ్ల సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ బాయ్‌ఫ్రెండ్‌తో విడిపోయింది.
By Srikanth Gundamalla Published on 20 Jun 2024 8:14 AM IST
వృద్ధ ప్రయాణీకుడిలా జుట్టుకు, గడ్డానికి రంగులు వేసుకుని వెళ్లాడు.. తీరా!!
సీనియర్ సిటిజన్‌గా కనిపించేందుకు జుట్టుకు, గడ్డానికి రంగులు వేసుకున్న 24 ఏళ్ల యువకుడిని అధికారులు అరెస్ట్ చేశారు.
By Medi Samrat Published on 19 Jun 2024 10:00 PM IST
మియాపూర్ బాలిక హత్య కేసులో తండ్రే నిందితుడు.. కోరిక తీర్చలేదనే కోపంతో..
మియాపూర్ బాలిక అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు.
By Medi Samrat Published on 19 Jun 2024 6:21 PM IST
రివాల్వర్‌తో బెదిరించి మహిళా కానిస్టేబుల్‌పై ఎస్సై అత్యాచారం.. కేసు నమోదు
ఖాకీ యూనిఫామ్ అంటే అందరికీ నమ్మకం, విశ్వాసం. ఆపదలో ఉన్నామంటే మేమున్నామంటూ ముందు వచ్చి సహాయం చేస్తారని.. ఆ విధంగా చాలామంది ఫ్రెండ్లీ పోలీసులు ఉన్నారు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Jun 2024 12:00 PM IST
నడిరోడ్డుపై దారుణం.. ప్రియురాలిని స్పానర్‌తో 18 సార్లు కొట్టి చంపిన ప్రియుడు
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ ప్రేమోన్మాది తన ప్రియురాలి తలపై స్పానర్‌తో 18 దెబ్బలు కొట్టి చంపేశాడు.
By అంజి Published on 19 Jun 2024 10:03 AM IST
సిద్దిపేటలో నిద్రిస్తున్న వ్యక్తిని గొడ్డలితో మర్డర్.. మంచిర్యాలలో శ్మశాన వాటికలో హత్య
సిద్దిపేట, మంచిర్యాలలో మంగళవారం తెల్లవారుజామున రెండు దారుణ హత్యలు తీవ్ర కలకలం రేపాయి.
By అంజి Published on 18 Jun 2024 12:36 PM IST
హైదరాబాద్‌లో దారుణం.. ప్రియురాలిపై ప్రియుడు కత్తిపీటతో దాడి
ఓ ప్రేమోన్మాది ప్రియురాలి ఇంటికి చేరి ఆమెపై కూర్చుని కత్తిపీటతో గొంతు కోసిన ఘటన హైదరాబాద్ నగరంలో సంచలనం రేపింది.
By అంజి Published on 18 Jun 2024 11:24 AM IST
ఆస్తి వివాదం.. కొడుకును హత్య చేసిన తండ్రి
కరీంనగర్ జిల్లాలో ఆస్తి తగాదాల కారణంగా 32 ఏళ్ల వ్యక్తిని అతని తమ్ముడు, తండ్రి హత్య చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
By Medi Samrat Published on 17 Jun 2024 3:47 PM IST
ఆవు శరీర భాగాలను ఆలయంలోకి విసిరారు.. నలుగురు అరెస్ట్
మధ్యప్రదేశ్‌లోని జాయోరా పట్టణంలోని ఆలయ ప్రాంగణంలో ఆవు తలను నరికివేసిన కేసులో నలుగురు వ్యక్తులపై ఎన్‌ఎస్‌ఎ ప్రయోగించబడిందని పోలీసు అధికారి తెలిపారు.
By అంజి Published on 16 Jun 2024 11:00 AM IST














