క్రైం - Page 144
Hyderabad: ఘోర రోడ్డు ప్రమాదం.. విమాన పైలట్ మృతి
మేడ్చల్ జిల్లాలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
By అంజి Published on 8 July 2024 3:45 PM IST
పేషెంట్ రిపోర్టులతో పేపర్ ప్లేట్లు.. ఆస్పత్రి సిబ్బందికి నోటీసులు
రోగుల మెడికల్ రిపోర్ట్‌ల నుండి తయారు చేసిన పేపర్ ప్లేట్ల వీడియో వైరల్ కావడంతో ముంబైలోని పౌర సంస్థ నిర్వహిస్తున్న కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ (కెఇఎమ్)...
By అంజి Published on 7 July 2024 9:00 PM IST
దారుణం.. తిట్టాడని టీచర్‌ను కత్తితో పొడిచి చంపిన విద్యార్థి
అసోంలోని శివసాగర్ జిల్లాలో శనివారం ఒక పాఠశాలలో తరగతి గదిలో ఉపాధ్యాయుడిని అతని విద్యార్థి కత్తితో పొడిచాడని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 7 July 2024 7:15 PM IST
Hyderabad: విద్యార్థులే లక్ష్యంగా ఈ-సిగరెట్ల విక్రయం.. బైక్ ట్యాక్సీ డ్రైవర్ అరెస్ట్
హైదరాబాద్: కాలాపత్తర్ పోలీసులు, టీజీఎన్‌ఏబీ అధికారులు ఓ వ్యక్తిని అరెస్టు చేసి రూ.8 లక్షల విలువైన 538 ఫ్లేవర్‌లతో కూడిన, ఇ - సిగరెట్లకు సంబంధించిన...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 July 2024 3:00 PM IST
Medchal: దారుణం.. రూ.100 కోసం వ్యక్తి హత్య
మేడ్చల్‌లోని వెంకటరమణారెడ్డి కాలనీకి చెందిన పోచయ్య (45) కూలీ పనులు చేయిస్తూ ఉంటాడు.
By Srikanth Gundamalla Published on 7 July 2024 9:00 AM IST
ఉత్తరాఖండ్ లో ప్రాణాలు కోల్పోయిన హైదరాబాదీలు
హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు పర్యాటకులు ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ప్రాణాలు కోల్పోయారు.
By Medi Samrat Published on 6 July 2024 7:45 PM IST
నచ్చని వ్యక్తిని పెళ్లి చేసుకుందని కూతురిని చంపి.. మృతదేహాన్ని తగులబెట్టి..
24 ఏళ్ల యువతి తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు ఆమె కుటుంబ సభ్యులే.. ఆమెను అతి కిరాతకంగా హత్య చేశారు.
By అంజి Published on 5 July 2024 12:02 PM IST
సూపర్ తల్లీ నువ్వు.. కొడుకును పోలీసులకు పట్టించావ్..!
చెన్నైలోని ఓ తల్లి తన కొడుకు డ్రగ్స్ మత్తులో జోగుతున్నాడని.. మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నాడాని తెలిసి అతన్ని అరెస్టు చేయించింది
By Medi Samrat Published on 4 July 2024 8:30 PM IST
రైల్వేస్టేషన్‌లో ఆరేళ్ల బాలిక మృతదేహం.. అత్యాచారం చేసి హత్య!
రైల్వే స్టేషన్‌లో బుధవారం ఆరేళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన రైల్వే స్టేషన్‌లో కలకలం రేపింది.
By అంజి Published on 4 July 2024 10:44 AM IST
'మంచి దొంగ'.. ఇంట్లో చోరీ చేసి నెలలో తిరిగిస్తానంటూ లెటర్
కొందరు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు.
By Srikanth Gundamalla Published on 4 July 2024 7:21 AM IST
హైదరాబాద్‌లో దారుణం.. కారులో యువతిపై అత్యాచారం.. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి..
నేటి సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు కామాంధులు ఎవరిని వదిలిపెట్టడం లేదు.
By అంజి Published on 3 July 2024 5:11 PM IST
ఆడుకోవడానికి ఇంటికి వచ్చిన.. మూడేళ్ల బాలికపై యువకుడు అత్యాచారం
ఆడుకోవడానికి పక్కింటికి వెళ్లిన మూడేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 3 July 2024 12:58 PM IST














