క్రైం - Page 145
సూర్యాపేటలో దారుణం.. భర్త బలవంతంగా అబార్షన్ చేయించడంతో భార్య మృతి
భర్త బలవంతంగా అబార్షన్ చేయించడంతో పరిస్థితి విషమించి భార్య మృతి చెందింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగింది.
By అంజి Published on 3 July 2024 10:15 AM IST
Hyderabad: అమీర్‌పేటలోని మొబైల్ రిపేర్ షాపులో డిష్యూం.. డిష్యూం.. వీడియో
అమీర్‌పేటలోని మొబైల్ రిపేర్ షాపుపై దాడి చేసిన ఏడుగురు దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
By అంజి Published on 3 July 2024 9:45 AM IST
వినడానికే ఇష్టపడని విషాదం.. నాన్నను కాపాడబోయి ప్రాణాలు కోల్పోయిన కూతురు
మహబూబ్‌నగర్‌లోని యెనుగొండ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం తండ్రిని రక్షించడానికి ప్రయత్నించి కూతురు కూడా ప్రాణాలు కోల్పోయింది
By Medi Samrat Published on 2 July 2024 7:39 PM IST
Breaking : హత్రాస్‌లో తొక్కిసలాట.. 27 మంది మృతి
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లా సికంద్రరావు పట్టణంలోని ఫుల్రాయ్ గ్రామంలో మంగళవారం పెను ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 2 July 2024 4:50 PM IST
Khammam: పొలాన్ని ఆక్రమించుకున్నారని.. పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరులో ఓ రైతు ఆత్మహత్య సంచలనంగా మారింది.
By అంజి Published on 2 July 2024 2:15 PM IST
పెళ్లి వద్దన్నాడని.. ప్రియుడి పురుషాంగాన్ని కోసేసిన లేడీ డాక్టర్
ఓ మహిళా డాక్టర్ తన బాయ్‌ఫ్రెండ్ పురుషాంగాన్ని కోసేసింది. బిహార్‌లోని సరన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది
By అంజి Published on 2 July 2024 12:10 PM IST
కుమ్రంభీం జిల్లాలో దారుణం.. మూడేళ్ల పాపపై అత్యాచారం
మూడేళ్ల బాలికను ఎత్తుకెళ్లి ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
By Srikanth Gundamalla Published on 2 July 2024 7:22 AM IST
సౌదీ నుండి తిరిగొచ్చాడు.. ప్రాణాలు కోల్పోయాడు
సౌదీ నుండి తిరిగి వచ్చిన 31 ఏళ్ల యువకుడిని హత్య చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 1 July 2024 9:45 PM IST
Hyderabad: బాలికపై గ్యాంగ్ రేప్.. గర్భం దాల్చడంతో వెలుగులోకి.. 10 మంది అరెస్ట్
నేరేడ్‌మెట్‌లో 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన పది మందిని పోలీసులు జూన్ 30, శనివారం పట్టుకున్నారు.
By అంజి Published on 30 Jun 2024 8:30 PM IST
పరువు హత్య కలకలం.. వ్యక్తిని గొంతు కోసి చంపిన భార్య బంధువులు
ఐదేళ్ల క్రితం ఓ వ్యక్తి తన ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లి ప్రియురాలి కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా జరిగింది.
By అంజి Published on 30 Jun 2024 4:00 PM IST
Hyderabad: రూ.10 కిరాయి కోసం ఘర్షణ.. ఆటో డ్రైవర్ మృతి
హైదరాబాద్‌లోని పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. 10 రూపాయల కోసం ఇద్దరు గొడవపడ్డారు.
By Srikanth Gundamalla Published on 30 Jun 2024 10:00 AM IST
మొబైల్ దొంగిలించాడనే అనుమానంతో వ్యక్తిని కొట్టి చంపారు.. 14 మంది అరెస్టు
కోల్‌కతాలో శుక్రవారం నాడు మొబైల్ ఫోన్ దొంగిలించారనే అనుమానంతో 37 ఏళ్ల టీవీ మెకానిక్‌ను హాస్టల్ విద్యార్థుల బృందం కొట్టి చంపింది.
By Medi Samrat Published on 29 Jun 2024 8:26 PM IST














