క్రైం - Page 131
Hyderabad : ఆటో డ్రైవర్‌ను హానీ ట్రాప్ చేసి చంపారు.. అంతకుముందు ఏం జరిగిందంటే..
మార్చి 2023లో ఆటో డ్రైవర్‌ను హనీ ట్రాప్ చేసి చంపిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 22 Dec 2024 7:30 PM IST
అస్థిపంజరం మాత్రమే మిగిలింది.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుబ సభ్యులు
జైపూర్‌లో జరిగిన ట్యాంకర్‌లో మంటలు చెలరేగిన ఘటనలో పోలీస్ స్టేషన్ పరిధిలోని చిర్రా గ్రామానికి చెందిన 24 ఏళ్ల డ్రైవర్ కూడా ఉన్నాడు.
By Medi Samrat Published on 22 Dec 2024 3:15 PM IST
దారుణం.. యువకుడి ముఖంపై ఉమ్మివేసి కొట్టారు.. ఆపై వీడియో రికార్డ్ చేసి..
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఒక యువకుడిపై కొంతమంది వ్యక్తులు దారుణంగా దాడి చేశారు. యువకుడిపై వారు తమ ఉమ్మి వేశారు.
By అంజి Published on 22 Dec 2024 12:31 PM IST
హైదరాబాద్‌లో దారుణం.. 20 ఏళ్ల యువకుడిని కత్తితో పొడిచి చంపారు
సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శనివారం అర్థరాత్రి 20 ఏళ్ల యువకుడిని కొందరు వ్యక్తులు కత్తితో పొడిచి...
By అంజి Published on 22 Dec 2024 10:38 AM IST
Video : కుప్పకూలిన 6 అంతస్తుల భవనం.. శిథిలాల కింద పెద్ద సంఖ్యలో జనం
పంజాబ్‌లోని మొహాలీలోని సోహనా సైనీ బాగ్ సమీపంలో ఈరోజు (శనివారం) సాయంత్రం పెను ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 21 Dec 2024 8:17 PM IST
అమానుషం.. మహిళ ప్రైవేట్ భాగాలపై ఇనుప రాడ్డుతో కాల్చిన భర్త, అత్తమామలు
మధ్యప్రదేశ్‌లో ఓ మహిళపై భర్త, అత్తమామలు అతి కిరాతకంగా దాడి చేశారు.
By Medi Samrat Published on 21 Dec 2024 1:39 PM IST
విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Medi Samrat Published on 21 Dec 2024 10:56 AM IST
జనవరి 1 లోగా భార్యను చంపేస్తానన్నాడు.. ఏం చేశాడంటే.?
జనవరి 1, 2025 లోపు భార్యను చంపేస్తానంటూ బెదిరించిన ఓ వ్యక్తి అన్నంత దారుణం చేశాడు.
By Medi Samrat Published on 21 Dec 2024 8:45 AM IST
ట్రిపుల్ మర్డర్ కేసు.. నాగుల సాయికి మరణశిక్ష
నవంబర్ 2022లో నారాయణగూడలో జరిగిన ట్రిపుల్ మర్డర్ కేసులో నాంపల్లిలోని II అదనపు సెషన్స్ జడ్జి వినోద్ కుమార్, రాగుల సాయి అలియాస్ నాగుల సాయికి మరణశిక్ష,...
By Medi Samrat Published on 21 Dec 2024 7:26 AM IST
Jagtial : బొమ్మ తుపాకీలతో ఎలాంటి పనులు చేశారంటే.?
బీర్‌పూర్‌లో జరిగిన దోపిడీకి సంబంధించి జగిత్యాల పోలీసులు శుక్రవారం ఆరుగురిని అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 21 Dec 2024 6:15 AM IST
బంధువుల ఇంటికి భలే కన్నం వేశారు
జగద్గిరిగుట్టలోని బంధువుల ఇంట్లో చోరీకి పాల్పడిన ఓ వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
By Medi Samrat Published on 20 Dec 2024 5:02 PM IST
Video: కెమికల్ ట్యాంకర్ పేలి ఐదుగురు సజీవ దహనం
రాజస్థాన్ రాష్ట్రం యాపూర్-అజ్మీర్ హైవేపై కెమికల్ ట్యాంకర్ పేలుడు సంభవించడంతో పలువురు సజీవ దహనమయ్యారు.
By అంజి Published on 20 Dec 2024 9:27 AM IST














