తోట‌ వంశీ కుమార్‌

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

    తోట‌ వంశీ కుమార్‌

    Manchu Manoj Wedding,Manchu Manoj marriage with Bhuma Mounika
    అఫీషియ‌ల్‌.. మనోజ్ వెడ్స్ మౌనిక.. కాబోయే భార్య ఫోటో పోస్ట్

    టాలీవుడ్ హీరో మంచు మ‌నోజ్ భూమా మౌనిక రెడ్డిని నేడు వివాహం చేసుకోబోతున్నాడు.

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 3 March 2023 11:02 AM IST


    Karnataka BJP MLA, MLA Son Arrested,
    ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీకి షాక్‌.. లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డిన ఎమ్మెల్యే కుమారుడు

    ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీకి షాక్‌.. లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డిన ఎమ్మెల్యే కొడుకు ప్రశాంత్‌ మదల్ అధికారులు ప‌ట్టుబ‌డ్డాడు

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 3 March 2023 10:37 AM IST


    Pintu Nanda,Pintu Nanda passes away
    విషాదం.. హైద‌రాబాద్‌లో చికిత్స పొందుతూ ప్ర‌ముఖ ఒడియా న‌టుడు క‌న్నుమూత‌

    గ‌త కొంత‌కాలంగా కాలేయ సంబంధిత సమస్యలతో బాధ‌ప‌డుతున్న ప్ర‌ముఖ ఒడియా న‌టుడు పింటు నందా క‌న్నుమూశారు.

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 3 March 2023 10:04 AM IST


    Allu Arjun Sandeep Reddy Vanga combo, Allu Arjun teams up with Sandeep Reddy Vanga
    అల్లుఅర్జున్ అభిమానుల‌కు శుభ‌వార్త‌.. వైల్డ్ కాంబో ఫిక్స్‌

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్క‌నుంది

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 3 March 2023 9:46 AM IST


    ఢిల్లీలో భారీ అగ్నిప్ర‌మాదం.. ప‌రుగులు తీసిన ప్ర‌జ‌లు
    ఢిల్లీలో భారీ అగ్నిప్ర‌మాదం.. ప‌రుగులు తీసిన ప్ర‌జ‌లు

    సుల్తాన్‌పురి రోడ్డు సమీపంలోని మురికివాడల్లో శుక్ర‌వారం తెల్ల‌వారుజామున ఒక్క‌సారిగా మంట‌లు ఎగిసిప‌డ్డాయి

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 3 March 2023 8:45 AM IST


    Global Investors Summit 2023, Visakhapatnam
    గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 : అతిథుల కోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు

    రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు ఆక‌ర్షించ‌డ‌మే ల‌క్ష్యంగా నేటి నుంచి రెండు రోజుల పాటు విశాఖపట్నంలో జిఐఎస్ జ‌ర‌గ‌నుంది

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 3 March 2023 8:10 AM IST


    Today Gold Rate, Today Gold price, Gold price, Gold Rate,Gold price on March 3rd
    పై పైకి బంగారం ధ‌ర‌.. వ‌రుస‌గా మూడో రోజు

    వ‌రుస‌గా మూడో రోజు బంగారం ధ‌ర పెరిగింది. శుక్ర‌వారం 22 క్యారెట్ల 10 గ్రాముల ప‌సిడి ధ‌ర పై రూ.150 పెరిగింది.

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 3 March 2023 7:28 AM IST


    WPL 2023,  WPL 2023 Anthem,
    మహిళల ఐపీఎల్ ఆంథెమ్‌.. గూస్‌బంప్స్ వ‌స్తున్నాయి

    డ‌బ్ల్యూపీఎల్ సీజ‌న్ ప్రారంభం సంద‌ర్భంగా ప్ర‌చారం కోసం ఆంథెమ్ ను బీసీసీఐ విడుద‌ల చేసింది.

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 2 March 2023 3:00 PM IST


    Reptiles Fight,  IIM Kolkata
    కోల్‌క‌తాలోని ఐఐఎంలో కనిపించిన దృశ్యం.. వైర‌ల్‌

    రెండు సరీసృపాల మధ్య జరిగిన భీకర పోరుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 2 March 2023 1:49 PM IST


    marriage Helicopter,Khairatabad Man Booked Helicopter,
    త‌మ్ముడిపై మ‌రీ ఇంత ప్రేమా..? హెలికాఫ్ట‌ర్ తీసుకువ‌చ్చి మ‌రీ

    త‌మ్ముడి పెళ్లి ప‌త్రిక‌ల‌ను ఇచ్చేందుకు ఓ అన్న ఏకంగా హెలికాఫ్ట‌ర్‌ను బుక్ చేశాడు

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 2 March 2023 1:09 PM IST


    BRS Protested Increased Gas Prices, BRS Protested
    బీజేపీ అంటే భారత జనాలను పీడించే పార్టీ

    పెంచిన గ్యాస్ ధ‌ర‌ల‌కు నిర‌స‌న‌గా బీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు పెద్ద ఎత్తున ఆందోళ‌న కార్య‌క్రమాల‌ను చేప‌ట్టారు.

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 2 March 2023 12:38 PM IST


    Border-Gavaskar Trophy, India vs Aus 3rd Test
    ఉమేశ్, అశ్విన్ ఫైర్‌.. ఆస్ట్రేలియా 197 ఆలౌట్‌

    మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 197 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 2 March 2023 11:57 AM IST


    Share it