పై పైకి బంగారం ధ‌ర‌.. వ‌రుస‌గా మూడో రోజు

వ‌రుస‌గా మూడో రోజు బంగారం ధ‌ర పెరిగింది. శుక్ర‌వారం 22 క్యారెట్ల 10 గ్రాముల ప‌సిడి ధ‌ర పై రూ.150 పెరిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 March 2023 1:58 AM GMT
Today Gold Rate, Today Gold price, Gold price, Gold Rate,Gold price on March 3rd

బంగారం

కొద్ది రోజులు త‌గ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర మ‌ళ్లీ పెరుగుతుంది. దేశీయ మార్కెట్ల‌లో వ‌రుస‌గా మూడో ప‌సిడి ధ‌ర‌లు పెరిగాయి. మ‌ళ్లీ బంగారం ధ‌ర పై పైకి వెలుతోంది. శుక్ర‌వారం 10 గ్రాముల ప‌సిడి ధ‌ర‌పై రూ.150 పెరిగింది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఇలా..

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,450

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,600

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,430, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,200

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,450

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,500

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.51,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.56,450

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,450

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,450

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,750, 24 క్యారెట్ల ధర రూ.56,450

Next Story