ములుగు జిల్లాలో ఆటవిక చర్య.. వివాహేతర సంబంధం ఆరోపణలతో అగ్ని పరీక్ష
తనపై వచ్చిన వివాహేతర సంబంధం ఆరోపణలు అవాస్తమని నిరూపించుకోవాలని కుల పెద్దలు ఓ వ్యక్తికి అగ్నిపరీక్ష పెట్టారు.
By తోట వంశీ కుమార్ Published on 2 March 2023 11:29 AM IST
చిట్టగాంగ్ నుంచి మస్కట్ బయలుదేరిన విమానం.. నాగ్‌పూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
చిట్టగాంగ్ నుంచి మస్కట్ కు బయలుదేరిన సలామ్ ఎయిర్ విమానం నాగ్‌పూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు
By తోట వంశీ కుమార్ Published on 2 March 2023 10:27 AM IST
హైదరాబాద్: అంతర్జాతీయ బంగారం స్మగ్లింగ్ ముఠా అరెస్ట్
బంగారం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టును రట్టు చేశారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు
By తోట వంశీ కుమార్ Published on 2 March 2023 9:55 AM IST
ఈశాన్య రాష్ట్రాల్లో మొదలైన కౌంటింగ్.. గెలుపెవరిదో..?
ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
By తోట వంశీ కుమార్ Published on 2 March 2023 9:31 AM IST
ఓఆర్ఆర్ పై నుంచి కింద ఉన్న గుడిసెలపై పడిన లారీ.. ముగ్గురి మృతి
ఔటర్ రింగురోడ్డుపై వేగంగా వెలుతున్న లారీ అదుపు తప్పి సర్వీస్ రోడ్డు పక్కనే ఉన్న గుడిసెలపై పడింది.
By తోట వంశీ కుమార్ Published on 2 March 2023 8:46 AM IST
11 ఏళ్లుగా భార్యను ఇంటికే పరిమితం చేసిన లాయర్
ఓ న్యాయవాది తన భార్యను 11 ఏళ్లుగా ఇంటికే పరిమితం చేశాడు. కనీసం ఆమె తల్లిదండ్రులతో కూడా మాట్లాడనీయలేదు
By తోట వంశీ కుమార్ Published on 2 March 2023 8:19 AM IST
మళ్లీ పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతంటే..?
రెండో రోజు బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల పసిడి ధర పై బుధవారం రూ.100 పెరుగగా, గురువారం రూ.150 పెరిగింది
By తోట వంశీ కుమార్ Published on 2 March 2023 7:36 AM IST
తొలి రోజు ఆస్ట్రేలియాదే.. జడ్డూకు నాలుగు వికెట్లు
మూడో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.
By తోట వంశీ కుమార్ Published on 1 March 2023 5:05 PM IST
Kakani Govardhan Reddy : పవన్ కల్యాణ్ స్థాయి తోలు బొమ్మలాటలో జోకర్ మాత్రమే : మంత్రి కాకాణి
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు
By తోట వంశీ కుమార్ Published on 1 March 2023 3:08 PM IST
Sudheer Babu : సుధీర్ బాబు ఇలా అయ్యాడేంటి..? సిక్స్ ప్యాక్ ఏమైంది..?
సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న మామా మశ్చీంద్ర సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది
By తోట వంశీ కుమార్ Published on 1 March 2023 2:42 PM IST
అభిమాని మృతి.. విరూపాక్ష టీజర్ రిలీజ్ వాయిదా
భీమవరం సాయిధరమ్ తేజ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రావూరి పండు మరణించడంతో విరూపాక్ష టీజర్ విడుదల వాయిదా
By తోట వంశీ కుమార్ Published on 1 March 2023 1:37 PM IST
విడాకుల కోసం భార్య రూ.10 లక్షల డిమాండ్.. కిడ్నీ అమ్మకానికి పెట్టిన భర్త
నా మూత్ర పిండం అమ్మకానికి సిద్ధంగా ఉంది. 21న నా ఆత్మాహుతి కార్యక్రమం అని రాసి భార్యతో కలిసి, విడివిడిగా ఉన్న ఫొటోలతో
By తోట వంశీ కుమార్ Published on 1 March 2023 1:11 PM IST