అంగన్‌వాడి కార్యకర్తలకు శుభవార్త.. వేతనాలు పెంపు
అంగన్‌వాడీ కార్యకర్తలకు మహారాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వేతనాలు పెంచుతున్నట్లు తెలిపింది
By తోట వంశీ కుమార్ Published on 4 March 2023 12:10 PM IST
భగ్గుమంటున్న బంగారం ధర.. పది గ్రాముల పసిడి రెండు లక్షలు
పాకిస్థాన్‌లో బంగారం ధరలు చుక్కలను తాకుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర రెండు లక్షలు దాటింది
By తోట వంశీ కుమార్ Published on 4 March 2023 11:41 AM IST
డ్రైవర్ లేకుండానే స్టార్ట్ అయి.. తనంతట తాను కదిలిన ట్రాక్టర్.. ఆ తరువాత
డ్రైవర్ లేకుండానే ఓ ట్రాక్టర్ దానంతట అదే స్టార్ట్ అయ్యింది. చెప్పుల దుకాణంలోని దూసుకువెళ్లింది.
By తోట వంశీ కుమార్ Published on 4 March 2023 11:03 AM IST
ఇదేందీ సామీ.. అమ్మాయిలను వద్దు అన్నారని.. ఆ ప్రకటనల్లోనూ అబ్బాయిలే..!
ఆన్‌లైన్‌లో లో దుస్తుల ప్రకటనల్లో అమ్మాయిలను నిషేదించడంతో వారి స్థానంలో అబ్బాయితో ప్రకటనలు చేయిస్తున్నారు.
By తోట వంశీ కుమార్ Published on 4 March 2023 10:06 AM IST
బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన వధువు.. ఆగిపోయిన పోయిన పెళ్లి.. కారణం ఏమిటంటే..?
వధువు బ్యూటీ పార్లర్‌కు వెళ్లగా ఆమె ముఖం వికృతంగా మారింది. దీంతో వరుడు పెళ్లిని రద్దు చేసుకున్నాడు
By తోట వంశీ కుమార్ Published on 4 March 2023 9:31 AM IST
ఘోర అగ్నిప్రమాదం.. 17 మంది మృతి, 50 మందికి గాయాలు
ఇండోనేషియా రాజధాని జకార్తాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే చమురు డిపోలో ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి
By తోట వంశీ కుమార్ Published on 4 March 2023 8:50 AM IST
భూమా మౌనిక మెడలో మూడు ముళ్లు వేసిన మంచు మనోజ్
మంచు మనోజ్, భూమా మౌనికారెడ్డి వివాహబంధంతో ఒక్కటి అయ్యారు.శుక్రవారం రాత్రి 8.30 గంటలకు వీరి పెళ్లి ఘనంగా జరిగింది
By తోట వంశీ కుమార్ Published on 4 March 2023 7:58 AM IST
మళ్లీ ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరోసారి అస్వస్థతకు గురి అయ్యారు
By తోట వంశీ కుమార్ Published on 3 March 2023 2:33 PM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీ కొట్టిన లారీ.. 8 మంది దుర్మరణం
హర్యానా రాష్ట్రంలో బస్సును లారీ ఢీ కొట్టడంతో 8 మంది దుర్మరణం చెందారు.
By తోట వంశీ కుమార్ Published on 3 March 2023 1:41 PM IST
డియర్ సీఎస్.. ఢిల్లీ కన్నా రాజ్‌భవన్ దగ్గర : గవర్నర్ తమిళి సై
సీఎస్ శాంతికుమారిపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By తోట వంశీ కుమార్ Published on 3 March 2023 12:45 PM IST
దారుణం.. స్నానం చేస్తుండగా వివాహిత ఫోటోలు తీసి.. ఏడాదిగా అత్యాచారం
వివాహిత స్నానం చేస్తుండగా దొంగచాటుగా ఫోటోలు తీసి ఏడాదిగా మహిళపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు
By తోట వంశీ కుమార్ Published on 3 March 2023 12:11 PM IST
అద్భుతం జరగలే.. ఇండోర్‌లో భారత్‌కు పరాభవం
ఇండోర్ టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 75 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఒక్క వికెట్ కోల్పోయి చేధించింది.
By తోట వంశీ కుమార్ Published on 3 March 2023 11:33 AM IST