తోట‌ వంశీ కుమార్‌

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

    తోట‌ వంశీ కుమార్‌

    MP Avinash Reddy, YS Viveka Murder Case,
    YS Viveka Murder Case : ఎంపీ అవినాశ్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు

    మాజీ మంత్రి వైఎస్ వివేకా హ‌త్య కేసులో ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సీబీఐ మ‌రోసారి నోటీసులు జారీ చేసింది

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 5 March 2023 12:56 PM IST


    Maharashtra, Road cracks
    మ‌హిళ స్కూటీపై వెలుతుండ‌గా.. రోడ్డుపై పగుళ్లు.. ఎగిసిప‌డ్డ నీళ్లు

    పైప్‌లైన్ పగిలిపోవడంతో రోడ్లుపై పగుళ్లు ఏర్పడి స్కూటీపై వెళ్తున్న మహిళ భారీ నీటి ప్రవాహంలో చిక్కుకుపోయింది.

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 5 March 2023 12:32 PM IST


    ఆరోగ్య మ‌హిళ‌.. ప్ర‌తి మంగ‌ళ‌వారం ప్ర‌త్యేక వైద్య ప‌రీక్ష‌లు
    'ఆరోగ్య మ‌హిళ‌'.. ప్ర‌తి మంగ‌ళ‌వారం ప్ర‌త్యేక వైద్య ప‌రీక్ష‌లు

    ప్రతి మహిళ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో ఆరోగ్య మ‌హిళ కార్య‌క్ర‌మానికి తెలంగాణ ప్ర‌భుత్వం శ్రీకారం చుట్టింది

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 5 March 2023 11:56 AM IST


    WPL 2023,MIW VS GGT,
    ఆరంభం అదిరింది.. తొలి మ్యాచ్‌లో ముంబై ఘ‌న విజ‌యం

    హ‌ర్మ‌న్ ప్రీత్ సేన బెత్ మూనీ కెప్టెన్సీలోని గుజ‌రాత్ జెయింట్స్‌ను 154 ప‌రుగుల తేడాతో చిత్తుగా ఓడించింది

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 5 March 2023 11:29 AM IST


    Explosion at oxygen plant,  Chittagong
    ఆక్సిజ‌న్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి

    బంగ్లాదేశ్‌లోని చిట్ట‌గాంగ్‌లోని ఓ ఆక్సిజ‌న్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో ఆరుగురు మ‌ర‌ణించారు.

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 5 March 2023 10:50 AM IST


    Kabzaa Trailer,  Upendra,
    క‌బ్జా ట్రైల‌ర్.. షాకింగ్ రెస్పాన్స్‌

    ఉపేంద్ర హీరోగా ఆర్ చంద్రు దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం క‌బ్జా.

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 5 March 2023 10:24 AM IST


    Varupula Raja, TDP
    విషాదం.. గుండెపోటుతో టీడీపీ నేత వ‌రుపుల రాజా మృతి

    టీడీపీ నేత వరుపుల రాజా గుండెపోటుతో క‌న్నుమూశారు.ఆయ‌న వ‌య‌స్సు 47 సంవ‌త్స‌రాలు.

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 5 March 2023 8:35 AM IST


    Today Gold Rate, Today Gold price,
    ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఆదివారం బంగారం ధ‌ర‌లు ఇలా

    ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే.

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 5 March 2023 7:45 AM IST


    WPL 2023, Gujarat vs Mumbai,
    నేటి నుంచే మ‌హిళ‌ల ఐపీఎల్.. తొలి మ్యాచ్‌ గుజరాత్‌ vs ముంబై

    మహిళల క్రికెట్‌లో సరికొత్త అధ్యాయానికి నేడు తెరలేవనుంది.డబ్ల్యూపీఎల్‌ తొలి మ్యాచ్‌లో గుజ‌రాత్‌, ముంబై త‌ల‌ప‌డ‌నున్నాయి

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 4 March 2023 2:47 PM IST


    Manchu Manoj, Manchu Lakshmi,
    మంచు మ‌నోజ్ ఎమోష‌న‌ల్ పోస్ట్‌.. ఏ జ‌న్మ‌పుణ్య‌మో అంటూ

    త‌న‌ను పెళ్లి కొడుకు చేస్తున్న అక్క మంచు ల‌క్ష్మీ ఫోటోను షేర్ చేస్తూ మంచు మ‌నోజ్ బావోద్వేగానికి లోనైయ్యాడు.

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 4 March 2023 1:43 PM IST


    Nandamuri Kalyan Ram, Amigos OTT Release
    'అమిగోస్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్‌

    నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టించిన అమిగోస్ చిత్రం ఓటీటీ విడుద‌ల తేదీ ఫిక్సైంది.

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 4 March 2023 1:02 PM IST


    Revanth Reddy, Revanth Reddy Convoy
    Revanth Reddy : రేవంత్ రెడ్డి కాన్వాయ్ కు ప్రమాదం

    రేవంత్‌రెడ్డి కాన్వాయ్ ప్ర‌మాదానికి గురైంది. ఆయ‌న కాన్వాయ్‌లోని ఆరు కార్లు ఒక‌దానికొక‌టి 6 కారు ఢీ కొన్నాయి

    By తోట‌ వంశీ కుమార్‌  Published on 4 March 2023 12:37 PM IST


    Share it