ఆంధ్రప్రదేశ్ - Page 91
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..త్వరలోనే ఆ ఖాళీలు భర్తీ చేస్తామని మంత్రి ప్రకటన
రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీపై మహిళా శిశు సంక్షేమ, గిరిజనశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 7 April 2025 6:56 AM IST
ప్రతి భక్తుడికి తలంబ్రాలు, అన్నప్రసాదాలు
ఒంటిమిట్ట ఏకశిలానగరంలో ఏప్రిల్ 11న జరుగనున్న సీతారాముల కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యపు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందించేలా పటిష్ట...
By Medi Samrat Published on 5 April 2025 9:02 PM IST
పవన్ కళ్యాణ్ భద్రాచలం పర్యటన రద్దు
ఏపీ డిప్యూటీ సీఎం వపన్ కల్యాణ్ భద్రాచలం పర్యటన రద్దయింది.
By Medi Samrat Published on 5 April 2025 4:49 PM IST
గొడ్రాలుగా చూస్తున్నారని.. 9 నెలలుగా కడుపుకు గుడ్డలు పెట్టుకుని.. చివరికి..?
రాజమహేంద్రవరంలో కొప్పిశెట్టి సంధ్యారాణి అనే మహిళా కిడ్నాప్ వ్యవహారంలో ఊహించని మలుపులు చోటు చేసుకున్నాయి.
By Medi Samrat Published on 5 April 2025 4:08 PM IST
అనంతపురం పర్యటనకు వైఎస్ జగన్
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 5 April 2025 3:19 PM IST
పాస్టర్ ప్రవీణ్ మరణం.. మాజీ ఎంపీపై కేసు నమోదు
పాస్టర్ ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. క్రిస్టియన్ సంఘాలు ఆయన మృతిపై అనుమానం వ్యక్తం చేశాయి.
By Medi Samrat Published on 5 April 2025 2:15 PM IST
Andhrapradesh: మెగా డీఎస్సీపై బిగ్ అప్‌డేట్!
రాష్ట్రంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వారం రోజుల్లో విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
By అంజి Published on 5 April 2025 10:56 AM IST
ఏపీకి రెయిన్ అలర్ట్.. నేడు, రేపు పిడుగులతో కూడిన వర్షాలు
రానున్న మూడు రోజులు కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్...
By అంజి Published on 5 April 2025 9:05 AM IST
అన్ని నియోజకవర్గాల్లో పీపీపీ పద్ధతిలో ఆసుపత్రులు: సీఎం చంద్రబాబు
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100-300 పడకలతో ఒక మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్‌ను నిర్మించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్య అధికారులను...
By అంజి Published on 5 April 2025 7:41 AM IST
నిరూపించే ధైర్యం ఉందా.? : వైవీ సుబ్బారెడ్డి
వక్ఫ్ సవరణ బిల్లుకు రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది.
By Medi Samrat Published on 4 April 2025 9:08 PM IST
బర్డ్ ఫ్లూపై ఆందోళన అవసరం లేదు
నరసరావుపేటలో బర్డ్ ఫ్లూ వైరస్ (H5N1) లక్షణాలతో ఇటీవల బాలిక మృతి చెందిన ఘటనపై అధ్యయనం కోసం రాష్ట్రానికి వచ్చిన ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్...
By Medi Samrat Published on 4 April 2025 7:28 PM IST
పేదల ఇళ్ల నిర్మాణాల్లో కోట్లు దోచుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టం
గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన పేదల ఇళ్ల నిర్మాణాల్లో కోట్లాది రూపాయలు దోచుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర...
By Medi Samrat Published on 4 April 2025 6:19 PM IST