ఆంధ్రప్రదేశ్ - Page 415
బెజవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్
విజయవాడలో విలక్షణ నటుడు, పద్మ భూషణ్ కమల్ హాసన్ పర్యటించారు.
By Srikanth Gundamalla Published on 10 Nov 2023 1:06 PM IST
AP: రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపావళి పండుగకు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. రేపటి నుండి మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ఉండనున్నాయి.
By అంజి Published on 10 Nov 2023 8:30 AM IST
ఏపీలో దారుణం.. సైనికుడిపై పోలీసుల దాడి.. కాలితో తన్ని..
ఓ సైనికుడిపై పోలీసులు దాడి చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో వెలుగుచూసింది.
By అంజి Published on 8 Nov 2023 12:15 PM IST
టపాసులు తీసుకెళ్తే మూడేళ్ల జైలు శిక్ష.. రైల్వే శాఖ హెచ్చరిక
టపాసులు తీసుకెళ్లేవారికి సౌత్ సెంట్రల్ రైల్వే హెచ్చరికలు జారీ చేసింది. ట్రైన్‌లలో క్రాకర్స్ తీసుకెళ్తూ దొరికితే మూడేళ్ల జైలు శిక్ష ఉంటుందని...
By అంజి Published on 8 Nov 2023 11:00 AM IST
చంద్రబాబు పథకాలన్నీ కుంభకోణాలే: సీఎం జగన్
టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
By అంజి Published on 8 Nov 2023 8:05 AM IST
Vijayawada: బస్టాండ్‌లో ప్రమాదం అందుకే జరిగింది.. దర్యాప్తు కమిటీ నివేదిక
జయవాడలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే
By Srikanth Gundamalla Published on 7 Nov 2023 3:15 PM IST
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ఊరట
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఊరటను కల్పించింది.
By Medi Samrat Published on 7 Nov 2023 2:17 PM IST
రైతులకు శుభవార్త.. నేడే అకౌంట్‌లోకి డబ్బుల జమ
సీఎం వైఎస్ జగన్ నేడు శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలోకి బటన్ నొక్కి జమ చేయనున్నారు.
By అంజి Published on 7 Nov 2023 8:00 AM IST
Vijayawada: ప్లాట్‌ఫారమ్‌పైకి దూసుకొచ్చిన బస్సు.. ముగ్గురు మృతి
విజయవాడలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద సోమవారం ఉదయం 12వ నంబర్ ప్లాట్‌ఫారమ్‌పైకి ఎపిఎస్‌ఆర్‌టిసి లగ్జరీ బస్సు దూసుకొచ్చింది.
By అంజి Published on 6 Nov 2023 10:27 AM IST
ఏపీ, తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు
ఉత్తర తమిళనాడు, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.
By అంజి Published on 6 Nov 2023 8:00 AM IST
ఇల్లు కట్టుకునే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్
ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను సొంతంగా నిర్మించుకునే వారికి గుడ్‌న్యూస్. లబ్దిదారులకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం...
By అంజి Published on 6 Nov 2023 7:19 AM IST
ఆమె టీడీపీ గౌరవాధ్యక్షురాలిగా పనిచేస్తున్నట్టుంది: మంత్రి పెద్దిరెడ్డి
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైసీపీ మంత్రుల విమర్శల దాడి కొనసాగుతోంది.
By Medi Samrat Published on 5 Nov 2023 7:45 PM IST














