ఆంధ్రప్రదేశ్ - Page 414

Newsmeter Telugu - Read all the latest ap news Telugu, ap breaking news today, ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, AP News of political, educational, regional, live news updates, etc.
నిమ్మల రామానాయుడు అరెస్ట్
నిమ్మల రామానాయుడు అరెస్ట్

పాలకొల్లులో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ-టీడీపీ పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.

By Medi Samrat  Published on 15 Nov 2023 4:00 PM IST


caste enumeration process, Chelluboina Srinivasa Venugopalakrishna, APnews, CM Jagan
ఏపీలో ప్రయోగాత్మక కుల గణన ప్రక్రియ.. మంత్రి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన సర్వే పైలట్‌ ప్రాజెక్టును ఇవాళ ప్రారంభమైంది. కుల గణన ప్రక్రియ రెండు రోజులు జరగనుంది.

By అంజి  Published on 15 Nov 2023 11:42 AM IST


మరోసారి వార్తల్లో దస్తగిరి
మరోసారి వార్తల్లో దస్తగిరి

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన మాజీ డ్రైవర్ దస్తగిరి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

By Medi Samrat  Published on 14 Nov 2023 9:15 PM IST


టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం.. తీసుకున్న కీల‌క నిర్ణ‌యాలివే..!
టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం.. తీసుకున్న కీల‌క నిర్ణ‌యాలివే..!

టీటీడీ ఛైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న మంగ‌ళ‌వారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం జ‌రిగింది..

By Medi Samrat  Published on 14 Nov 2023 6:19 PM IST


Cheetah,  Tirumala, Srivari Mettu, Devotees, TTD
Tirumala: నడక దారిలో చిరుత సంచారం.. శ్రీవారి భక్తుల్లో భయాందోళన

తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచరిస్తున్నట్టు భక్తులు గుర్తించారు.

By అంజి  Published on 14 Nov 2023 1:45 PM IST


heavy rains, Andhra Pradesh, Meteorological Centre
ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు: వాతావరణ కేంద్రం

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో నేడు, రేపు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

By అంజి  Published on 14 Nov 2023 6:56 AM IST


15న‌ వరికపూడిసెల ప్రాజెక్టుకు శంకుస్ధాపన చేయనున్న సీఎం
15న‌ వరికపూడిసెల ప్రాజెక్టుకు శంకుస్ధాపన చేయనున్న సీఎం

సీఎం వైఎస్‌ జగన్ 15వ తేదీన‌ పల్నాడు జిల్లా మాచర్ల పర్యటనకు వెళ్ల‌నున్నారు.

By Medi Samrat  Published on 13 Nov 2023 8:41 PM IST


Three died,  swimming,  Munneru river, andhra pradesh,
మున్నేరు వాగులో ఈతకు దిగి ముగ్గురు మృతి

ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలోని కీసర వద్ద విషాదం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on 13 Nov 2023 5:15 PM IST


wine shop, fire, Vizag
Vizag: వైన్‌షాప్‌కు నిప్పు పెట్టిన వ్యక్తి

మద్యం మత్తులో ఓ వ్యక్తి వైన్ షాపుకు నిప్పంటించాడు. ఈ ఘటన విశాఖపట్నంలోని మధురవాడలో ఆదివారం చోటుచేసుకుంది.

By అంజి  Published on 13 Nov 2023 1:30 PM IST


TDP, Janasena, joint manifesto,
ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై టీడీపీ-జనసేన ఫోకస్

ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై టీడీపీ-జనసేన దృష్టి పెట్టాయి.

By Srikanth Gundamalla  Published on 13 Nov 2023 12:52 PM IST


మళ్ళీ యాక్టివ్ అయిన సాధినేని యామిని
మళ్ళీ యాక్టివ్ అయిన సాధినేని యామిని

బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామినిశర్మ మళ్లీ యాక్టివ్ అయ్యారు.

By Medi Samrat  Published on 11 Nov 2023 9:15 PM IST


cm jagan, vijayawada tour, ysrcp,
మైనార్టీలకు పెద్దపీట.. గతానికి, ఇప్పటికి మధ్య తేడా చూడాలి: సీఎం జగన్

మైనార్టీలకు వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, గతానికి, ఇప్పటికి మధ్య తేడాలను ప్రజలు గమనించాలంటూ సీఎం జగన్ సూచించారు.

By Srikanth Gundamalla  Published on 11 Nov 2023 2:15 PM IST


Share it