ఆంధ్రప్రదేశ్ - Page 376
బీజేపీతో పొత్తుపై టీడీపీ - జనసేన చర్చలు.. ఓ వైపు అభ్యర్థుల జాబితా రిలీజ్
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 118 మంది అభ్యర్థులతో తొలి జాబితాను శనివారం విడుదల చేశారు.
By అంజి Published on 25 Feb 2024 7:15 AM IST
నేడే గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష.. ఆ రెండింటికి మాత్రమే అనుమతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 897 గ్రూప్ -2 ఉద్యోగాలకు ఇవాళ ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. 4,83,525 మంది అభ్యర్థుల కోసం 1,327 పరీక్షా కేంద్రాలను అధికారులు...
By అంజి Published on 25 Feb 2024 6:55 AM IST
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. త్వరలో రైతు భరోసా నిధులు
రైతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెల 28వ తేదీన వైఎస్‌ఆర్ రైతు భరోసా నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు.
By అంజి Published on 25 Feb 2024 6:39 AM IST
24 సీట్లకే పవన్ ఎందుకు తల ఊపారో చెప్పాలి: మంత్రి రోజా
టీడీపీ-జనసేనల ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. 118 మంది అభ్యర్థుల పేర్లతో ఫస్ట్ లిస్ట్‌ను అనౌన్స్ చేశారు.
By Medi Samrat Published on 24 Feb 2024 8:15 PM IST
పవన్ కళ్యాణ్‌ను చూస్తే జాలేస్తోంది : సజ్జల
టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితాపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు.
By Medi Samrat Published on 24 Feb 2024 7:45 PM IST
పెనుకొండలో రోడ్ల మీదకు వచ్చిన టీడీపీ కార్యకర్తలు.. అనకాపల్లిలోనూ..!
టీడీపీ-జనసేనల ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. 118 మంది అభ్యర్థుల పేర్లతో ఫస్ట్ లిస్ట్‌ను అనౌన్స్ చేశారు.
By Medi Samrat Published on 24 Feb 2024 5:45 PM IST
24 సీట్లేనా.. అభిమానులకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన వివరణ ఇదే.!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ అభ్యర్థులను ప్రకటించారు.
By Medi Samrat Published on 24 Feb 2024 4:18 PM IST
పులివెందులలో సీఎం జగన్‌పై పోటీ చేసే అభ్యర్థి ఎవరంటే.?
శనివారం నాడు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు.
By Medi Samrat Published on 24 Feb 2024 3:02 PM IST
పొత్తు కుదిరిన రోజే విజయం ఖాయం అయ్యింది: చంద్రబాబు
ఏపీలో ఎన్నికల కోసం ఉమ్మడిగా వెళ్తున్నాయి టీడీపీ, జనసేన పార్టీలు.
By Srikanth Gundamalla Published on 24 Feb 2024 2:00 PM IST
టీడీపీ, జనసేన అభ్యర్థుల ఉమ్మడి తొలి జాబితా విడుదల
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు.
By Srikanth Gundamalla Published on 24 Feb 2024 12:21 PM IST
వైసీపీకి రాజీనామా చేసిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 24 Feb 2024 10:05 AM IST
కాంగ్రెస్ కు పోటీ ఎవరితోనో చెప్పిన విజయ సాయి రెడ్డి
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.
By Medi Samrat Published on 23 Feb 2024 9:00 PM IST














