ఆంధ్రప్రదేశ్ - Page 375
జనసేనలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడు
మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేన పార్టీలో చేరారు. హైదరాబాదులో పవన్ కళ్యాణ్ సమక్షంలో కొత్తపల్లి జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
By Medi Samrat Published on 26 Feb 2024 9:08 PM IST
అల్లాటప్పాగా అభ్యర్థుల ఎంపిక చేయలేదు : చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన రా కదలిరా సభలో సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు.
By Medi Samrat Published on 26 Feb 2024 7:45 PM IST
కేసీఆర్ పై బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు
టీడీపీ నేత బుద్ధా వెంకన్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని నానిని విమర్శిస్తూ బుద్ధా వెంకన్న..
By Medi Samrat Published on 26 Feb 2024 6:39 PM IST
నేను ఏ రోజూ కుప్పంను తిట్టలేదు : సీఎం జగన్
చంద్రబాబు నాయుడుకు నాపై కోపం వస్తే కడపను, పులివెందులను తిడతాడు.. ఆఖరికి రాయలసీమను కూడా తిడతాడని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు
By Medi Samrat Published on 26 Feb 2024 5:04 PM IST
ఆ జనాన్ని చూసి ప్రతిపక్షాల వెన్నులో వణుకు పుడుతుంది : అనిల్ కుమార్ యాదవ్
సిద్ధం సభకు వచ్చే జనాన్ని చూసి ప్రతిపక్షాలకు వెన్నులో వణుకు పుడుతుందని ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్...
By Medi Samrat Published on 26 Feb 2024 4:18 PM IST
రేపు వైసీపీ కీలక సమావేశం.. దానిపైనే సీఎం జగన్ స్పెషల్ ఫోకస్
ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటోది. అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు, ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలపై వైసీపీ అధినేత, సీఎం జగన్...
By అంజి Published on 26 Feb 2024 10:09 AM IST
చంద్రబాబు ఎవరిని కలిసినా.. సీఎం జగన్ గెలుపును ఆపలేరు
టీడీపీ-జనసేన తొలి జాబితాపై మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. జనసేన 24 సీట్లకే పరిమితమైందంటే పవన్ సామర్థ్యం అర్థం చేసుకోవచ్చని
By Medi Samrat Published on 25 Feb 2024 9:05 PM IST
తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం
తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి వీ.వీ మహాల్ రోడ్డులోని ఓ చెప్పుల దుకాణంలో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి.
By Medi Samrat Published on 25 Feb 2024 7:15 PM IST
తొలి జాబితాలో సీట్లు దక్కించుకున్న అభ్యర్థులకు చంద్రబాబు హెచ్చరిక
టీడీపీ, జనసేన ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 25 Feb 2024 4:04 PM IST
గ్రూప్-1 పరీక్ష వాయిదా వార్తలను నమ్మొద్దు: ఏపీపీఎస్సీ చైర్మన్
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 25 Feb 2024 2:32 PM IST
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి తప్పిన ప్రమాదం.. డివైడర్‌పైకి దూసుకెళ్లిన కారు (వీడియో)
పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప కారు ప్రమాదానికి గురైంది.
By Srikanth Gundamalla Published on 25 Feb 2024 11:58 AM IST
'ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి'.. ప్రధాని మోదీని కోరిన కాంగ్రెస్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా కల్పిస్తేనే ఆంధ్రప్రదేశ్ పట్ల అసలైన నిబద్ధత నిరూపితమవుతుందని కాంగ్రెస్ పేర్కొంది.
By అంజి Published on 25 Feb 2024 11:54 AM IST














