ఆంధ్రప్రదేశ్ - Page 374
టీ మాస్టర్ అవతారం ఎత్తిన మంత్రి అంబటి రాంబాబు (వీడియో)
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఎన్నికలంటేనే ప్రచారం.
By Srikanth Gundamalla Published on 28 Feb 2024 12:18 PM IST
వైసీపీకి బిగ్ షాక్.. ఎంపీ మాగుంట రాజీనామా
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల వైసీపీని వీడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన తెలిపారు.
By అంజి Published on 28 Feb 2024 9:59 AM IST
శ్రీవారి భక్తుల కోసం.. టీటీడీ సేవల పుస్తకం విడుదల
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు అందిస్తున్న అనేక సేవలను తెలుపుతూ తెలుగు, ఆంగ్ల భాషల్లో భక్త సేవ అనే పుస్తకం విడుదలైంది.
By అంజి Published on 28 Feb 2024 8:11 AM IST
ఏపీలో భారీగా పెరిగిన చికెన్ ధర.. కిలో ఎంతంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చికెన్ ధర భారీగా పెరిగింది. రాష్ట్రంలో కోళ్ల ఉత్పత్తి తగ్గింది. పలు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కారణంగా కొన్ని చోట్ల కిలో రేటు...
By అంజి Published on 28 Feb 2024 7:31 AM IST
రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను దేవుడు చూస్తూ ఊరుకోడు : బ్రదర్ అనిల్ కుమార్
క్రైస్తవ మత ప్రచారకర్త వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా సత్యవేడులోని ఓ చర్చ్ లో జరిగిన ప్రార్థనల్లో...
By Medi Samrat Published on 27 Feb 2024 8:58 PM IST
చంద్రబాబు ఇచ్చిన దొంగ హామీలు ఇంకా గుర్తున్నాయి : సీఎం జగన్
వైఎస్సార్‌సీపీ ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. మంగళగిరిలో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది.
By Medi Samrat Published on 27 Feb 2024 6:45 PM IST
ఎల్లుండి సీఎం జగన్ పామర్రు పర్యటన
సీఎం వైఎస్ జగన్ ఎల్లుండి (29వ తేదీ) కృష్ణా జిల్లా పామర్రు పర్యటనకు వెళ్లనున్నారు.
By Medi Samrat Published on 27 Feb 2024 2:30 PM IST
టీమిండియా క్రికెటర్ కన్నా.. వైసీపీ నాయకుడే ఎక్కువా?: పవన్ కళ్యాణ్
టీమిండియా క్రికెటర్, ఏజీ రంజీ జట్టు ఎక్స్ కెప్టెన్ హనుమ విహారీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలిపారు.
By Srikanth Gundamalla Published on 27 Feb 2024 1:56 PM IST
సీఎం జగన్ వల్లే.. హనుమ విహారి ఆంధ్రా క్రికెట్ టీమ్‌ని వీడారు: టీడీపీ
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన అనుచరుల కారణంగానే క్రికెటర్ హనుమ విహార్ ఆంధ్రప్రదేశ్ జట్టు నుంచి వైదొలగారని టీడీపీ పేర్కొంది.
By అంజి Published on 27 Feb 2024 11:27 AM IST
పవన్ కల్యాణ్‌పై విమర్శలు.. స్పందించిన హైపర్ ఆది
టీడీపీతో పొత్తు విషయంలో జనసేన నేతలు పవన్ కల్యాణ్‌ను విమర్శించడంపై ఆ పార్టీ నాయకుడు హైపర్ ఆది స్పందించారు.
By అంజి Published on 27 Feb 2024 8:55 AM IST
AP: నేటి నుంచే టెట్ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్షలు జరగనున్నాయి.
By అంజి Published on 27 Feb 2024 6:43 AM IST
మరో సంచలన పోస్టు పెట్టిన పూనమ్
పూనమ్ కౌర్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారు. ఏపీలో జరుగుతున్న రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్న పూనమ్..
By Medi Samrat Published on 26 Feb 2024 9:33 PM IST














