ఆంధ్రప్రదేశ్ - Page 37
ఈసారి అరాచకాలు జరగలేదనే జగన్ అసహనం.. సీఎం చంద్రబాబు
టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి సీఎం చంద్రబాబు వినతులు స్వీకరించారు.
By Medi Samrat Published on 13 Aug 2025 7:11 PM IST
రాష్ట్రంలో భారీ వర్షాలు..ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 13 Aug 2025 5:28 PM IST
సెప్టెంబర్ 15 నాటికి తుది నివేదిక.. డిసెంబర్ 31లోపు ప్రక్రియ ముగిస్తాం..!
జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులపై మంత్రుల బృందం ఈరోజు సచివాలయంలో తొలిసారి భేటీ అయ్యింది.
By Medi Samrat Published on 13 Aug 2025 3:10 PM IST
కాంగ్రెస్‌తో టచ్‌లో చంద్రబాబు..ఏపీ గురించి రాహుల్ అందుకే మాట్లాడరు: జగన్
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik Published on 13 Aug 2025 3:00 PM IST
అమరావతిలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌కు బాలకృష్ణ భూమిపూజ
తుళ్లూరులో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కొత్త క్యాన్సర్ కేర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తోంది
By Knakam Karthik Published on 13 Aug 2025 11:00 AM IST
వాహనాల్లో తిరుమలకు వెళ్తున్నారా?.. ఆగస్టు 15 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి
ఆగస్టు 15 నుంచి తిరుమలలోకి ప్రవేశించే వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి చేయనున్నట్లు టీటీడీ పరిపాలన మంగళవారం ప్రకటించింది.
By అంజి Published on 13 Aug 2025 9:43 AM IST
భారీగా రిగ్గింగ్.. ఈ ఎన్నికలను రద్దు చేయాలి: వైఎస్ జగన్
పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలను తీవ్రవాదుల్లా టీడీపీ నేతలు హైజాక్ చేశారని వైఎస్ జగన్ ఎక్స్‌లో ఫైర్ అయ్యారు.
By అంజి Published on 13 Aug 2025 6:59 AM IST
మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఇకపై రాష్ట్రంలో పర్మిట్ రూమ్‌లు
మందుబాబులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ రూల్స్ 2024ను సవరణ చేస్తూ.. రాష్ట్రంలో పర్మిట్ రూమ్‌లకు పర్మిషన్ ఇస్తూ...
By అంజి Published on 13 Aug 2025 6:30 AM IST
ఏపీలో 31 నామినేటెడ్ పదవుల భర్తీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పలు నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది.
By Medi Samrat Published on 12 Aug 2025 9:19 PM IST
కరెంట్ లేని ఊరు నుంచి వచ్చాను.. విద్యుత్ సంస్కరణలు తెచ్చాను
విద్యుత్ లేని ఊరు నుంచి వచ్చాను.. ఉమ్మడి రాష్ట్రంలోనే విద్యుత్ సంస్కరణలు తెచ్చానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.
By Medi Samrat Published on 12 Aug 2025 8:51 PM IST
పంద్రాగస్టు నుంచి రాష్ట్ర సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం
ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం నుండి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది.
By Knakam Karthik Published on 12 Aug 2025 5:53 PM IST
'స్రీ శక్తి'పై సీఎం చంద్రబాబు రివ్యూ..అధికారులకు కీలక సూచనలు
ఈ నెల 15న 'స్త్రీ శక్తి' పేరుతో ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
By Knakam Karthik Published on 12 Aug 2025 4:02 PM IST