ఆంధ్రప్రదేశ్ - Page 36
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన కేబినెట్ భేటీ..69 అంశాలపై చర్చ
సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది.
By Knakam Karthik Published on 10 Nov 2025 11:04 AM IST
Andhrapradesh: నేటి నుంచి 'స్వామిత్వ' గ్రామ సభలు
ఆంధ్రప్రదేశ్‌లో స్వామిత్వ (SVAMITVA) కార్యక్రమం ఊపందుకుంది. 45 లక్షల ఆస్తులకు ప్రాపర్టీ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం...
By అంజి Published on 10 Nov 2025 7:15 AM IST
'ప్రతి వ్యక్తికి రూ.2.5 లక్షల హెల్త్ కవరేజ్'.. ఆరోగ్య బీమా పాలసీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో త్వరలో ప్రతి వ్యక్తికి ₹2.5 లక్షల హెల్త్ కవరేజ్, ప్రతి కుటుంబానికి ₹25 లక్షల వరకు వైద్య సేవలను అందించే సార్వత్రిక ఆరోగ్య బీమా పాలసీని...
By అంజి Published on 10 Nov 2025 6:42 AM IST
2 లక్షల మందికి భోజనాలు..తిరుమలలో అత్యాధునిక వంటగది నిర్మిస్తామని ముఖేష్ అంబానీ ప్రకటన
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తమ కంపెనీ తిరుమలలో అత్యాధునిక వంటగదిని నిర్మిస్తామని ప్రకటించారు.
By Knakam Karthik Published on 9 Nov 2025 2:26 PM IST
మొంథా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో రేపు, ఎల్లుండి కేంద్ర బృందం పర్యటన
రాష్ట్రంలో రేపు, ఎల్లుండి( సోమ, మంగళవారాల్లో) 'మొంథా తుపాను' ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది.
By Knakam Karthik Published on 9 Nov 2025 1:53 PM IST
Vizag Crime: యూట్యూబ్‌లో క్రైమ్ వీడియోలు చూసి.. అత్తను పెట్రోల్ పోసి తగలబెట్టిన కోడలు
పెందుర్తి పోలీసు పరిధిలోని వేపగుంట సమీపంలోని అప్పన్నపాలెంలో ఒక కోడలు, తన పిల్లలను "పోలీస్- దొంగ" ఆట పేరుతో దాచి తన అత్తపై పెట్రోల్ పోసి నిప్పంటించి...
By అంజి Published on 9 Nov 2025 1:30 PM IST
రేపు ఏపీ కేబినెట్ భేటీ..ఆ మూడు అంశాలపైనే ప్రధాన చర్చ
రేపు ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 9 Nov 2025 1:08 PM IST
సీఎం చంద్రబాబుకు ఆ ఆశ మాత్రం చావలేదు..షర్మిల తీవ్ర ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.
By Knakam Karthik Published on 9 Nov 2025 12:22 PM IST
అమెరికాలో తెలుగు విద్యార్థిని మృతి.. షాక్‌లో కుటుంబ సభ్యులు
అమెరికాలో చదువుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల యువతి అనారోగ్యం బారిన పడి మృతి చెంది కనిపించింది.
By అంజి Published on 9 Nov 2025 8:13 AM IST
'ప్రతి ఎర్రచందనం దుంగకూ బార్ కోడ్'.. స్మగ్లర్లకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్
స్మగ్లర్ల చేతిలో అక్రమంగా నరకగా అటవీ శాఖ అధికారులకు పట్టుబడిన ప్రతి ఎర్రచందనం దుంగకు ప్రత్యేక బార్ కోడ్, జియో ట్యాగింగ్ తో లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు...
By అంజి Published on 9 Nov 2025 7:40 AM IST
శబరిమలకు ప్రత్యేక రైళ్లు.. నేటి నుంచే బుకింగ్
శబరిమలకు యాత్రికులకు రైల్వే శుభవార్త చెప్పింది. అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు శబరిమలకు వెళ్లే భక్తుల కోసం తెలుగు...
By అంజి Published on 9 Nov 2025 7:25 AM IST
'పంట నష్ట పరిహారం హెక్టారుకు రూ.25000'.. మంత్రి అచ్చెన్న కీలక ప్రకటన
తుఫాను వల్ల పంటలు కొల్పోయిన రైతులకు నష్టపరిహారాన్ని హెక్టారుకు రూ.17 వేల నుంచి రూ.25 వేలకు పెంచుతున్నట్టు...
By అంజి Published on 9 Nov 2025 7:11 AM IST














