ఆంధ్రప్రదేశ్ - Page 292
Andhra Pradesh: ఒక్క ఫోన్ కాల్..వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ మంజూరు
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు విధానం మార్పులకు శ్రీకారం చుట్టింది.
By Srikanth Gundamalla Published on 13 Aug 2024 7:54 AM IST
Andhra Pradesh: మహిళలకు గుడ్‌న్యూస్.. ఆ పథకం మళ్లీ ప్రారంభం
ఏపీలో కూటమి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
By Srikanth Gundamalla Published on 13 Aug 2024 7:17 AM IST
మందుబాబులకు గుడ్‌న్యూస్.. రూ.80 - 90కే క్వార్టర్!
రాష్ట్రంలోని అన్ని రకాల ఎన్‌ఎంసీ బ్రాండ్లకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో ప్రముఖ బ్రాండ్లు...
By అంజి Published on 12 Aug 2024 5:45 PM IST
ద్విచక్ర వాహనాలపై ఆంక్షలు విధించిన టీటీడీ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించింది.
By Medi Samrat Published on 12 Aug 2024 5:37 PM IST
ఐదేళ్లలో రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్‌గా మార్చుతాం
రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్ గా వచ్చే ఐదేళ్లలో తయారు చేస్తామని, అందుకు అవసరమైన అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, క్రీడాకారుల జీవితాల్లో వెలుగులు...
By Medi Samrat Published on 12 Aug 2024 3:31 PM IST
రాబోయే ఖరీఫ్‌లో 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు: మంత్రి నాదెండ్ల
గత రబీకి సంబంధించిన రూ.674 కోట్ల ధాన్యం బకాయిలను పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విడుదల చేశారు.
By అంజి Published on 12 Aug 2024 2:01 PM IST
Andhrapradesh: పాఠశాల బస్సు బోల్తా.. 8 ఏళ్ల చిన్నారి మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో సోమవారం పాఠశాల బస్సు ప్రమాదానికి గురై ఒక విద్యార్థి మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 12 Aug 2024 12:06 PM IST
ఏపీ రైతులకు తీపి కబురు, అకౌంట్లలో డబ్బులు జమ
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది.
By Srikanth Gundamalla Published on 12 Aug 2024 6:56 AM IST
ఏపీలో మరిన్ని ఎయిర్‌పోర్టులు: కేంద్రమంత్రి రామ్మోహన్
నెల్లూరులోని దగదర్తి, కుప్పం, నాగార్జునసాగర్ దగ్గర ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ఆలోచిస్తున్నట్టు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
By అంజి Published on 11 Aug 2024 9:00 PM IST
'రైతు భరోసా అమలు ఎప్పుడు'.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్ జగన్
2023-24 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఉచిత పంట బీమా ప్రీమియంను ఇప్పటివరకూ చెల్లించలేదని టీడీపీ ప్రభుత్వంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు.
By అంజి Published on 11 Aug 2024 8:15 PM IST
ప్రమాదం కాదు.. నేనే కారును ఢీకొట్టా: మాధురి
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో కీలకంగా ఉన్న దివ్వెల మాధురి కారు ప్రమాదానికి గురైంది.
By అంజి Published on 11 Aug 2024 6:41 PM IST
సీఎం చంద్రబాబు చేసిన సూచనలివే.. ఇంతకూ గేట్ కొట్టుకుపోయింది ఎక్కడంటే?
తుంగభద్ర డ్యాం వద్ద ఉన్న స్పిల్‌వే గేటు ఆగస్టు 10వ తేదీ అర్థరాత్రి కొట్టుకుపోవడంతో అధికారులు, స్థానికుల్లో ఆందోళన మొదలైంది.
By అంజి Published on 11 Aug 2024 5:26 PM IST














